Thursday, December 1, 2011

రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు ఆట ఆడదాం రా!

రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు ఆట ఆడదాం రా

నాకు

నాలుగు ముక్కలాట తెలుసు

నాలుగు స్తంభాల ఆట తెలుసు

నాకు

జోకాట తెలుసు

పేకాట తెలుసు

కానీ

ఈ కామెంటు లలో వచ్చే

రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు ఆట ఏమిటో

కాస్త వివరించి చెబ్దురూ !

:)


చీర్స్
జిలేబి.

3 comments:

  1. భలే ఆట....కనిపించిన దగ్గరల్లా చుక్కలు పెట్టేస్తే గెలుపిద్దరిదీనూ...

    ReplyDelete
  2. జ్యోతిర్మయి గారు,

    మా బాగా చెప్పారు. ఇద్దరు గెలపొందే ఆట, మరీ మంచి ఆటే!
    చుక్కలోయ్ చుక్కలు గెలుపులోయ్ గెలుపులు !

    నేనర్లోయ్ నెనర్లు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete