అయ్యా రచన శాయి గారు,
మొదట గా , ముళ్ళపూడి వారికి నమస్సులు. ఆ పై బాపు గారి కి జేజేలు. ఆ పై శ్రీ రామ రాజ్యం తీసి సాధించి శతమానం భవమై భవ్యమైన శ్రీ సాయి బాబా గారికి అభినందనలు.
ఆ పై మీరు శ్రీ రామ రాజ్యం చిత్ర ముళ్ళపూడి వారి కథన కౌశల్యాన్ని, వారి వర్ధంతి సందర్భం గా , శ్రీ రామరాజ్యం శత 'షాట్' దినోత్శవాలని పురస్కరించుకుని , పుస్తక రూపేణా తీసుకు వస్తున్నారని మా మనసులో మాట సుజాత గారు టపాకట్టి మమ్ముల నందరిని ఆనంద డోలాయమానం లో స్వాప్న జగత్తులో కి తీసుకు పోయారు , ఆ పుస్తకం ఖరీదు గురించిన వివరణ తక్కువగా ఇచ్చి!
ఆ పై మేము ( నేను కూడా ఓ మోస్తరు గెస్సు చేసి) గెస్సు చేసి వంద రూపాయలనించి ఐదు వందల దాకా ఉండ వచ్చని ఊహల కోతలు (కోటలు) కట్టినాము !
ఆ పై తెలియ వచ్చినది ఏమనగా ఆ పుస్తక ధర ఎనిమిది వందల రూపాయల్ పై 'సిల్కు ' అని !
అయ్యా,
బ్లాగ్ లోకం లో ఎ చిత్రం పై కూడా కట్టనన్ని టపాలు శ్రీ రామ రాజ్యం పై కట్టినాము. బాగుంది అని భేషో అని, 'నయన తారా నందం , బాపురే రమణీయం శ్రీ రామ రాజ్యం అని వందల పేజీ ల కొలది రి వ్యూ లు రాసినాము.
చిత్రం చెత్త అని అన్న వాళ్ళ జుట్టు పట్టుకుని కామెంట్లతో కొట్లాడినాము. బాగుంది అన్న వాళ్ళ తో జగడం పెట్టుకుని ఎం బాగు ఎం బాగు అని లెఫ్టు సెంటరు రైటు గా చిత్రం గురించి సమీక్షలు రాసినాము. !
ఇట్లా ఎన్నో విధాలు గా ఈ చిత్రం గురించి బ్లాగ్ చిత్రాలు తీసినాము.
కావున అయ్యా మీరు, దయ తలచి, ఈ బ్లాగ్ లోకం లో ఈ చిత్రం గురించి బ్లాగు కట్టి టపా లు పెట్టి కామెంటు చెండ్ల తో కొట్టిన వాళ్లందరికీ డిస్కౌంటు యాభై శాతం ఇవ్వ వలె నని ఇదే జిలేబీ విన్నపము !
(జిలేబీ కీ వంద శాతం డిస్కౌంటు ఇవ్వ వలె - ఎందు కంటే జిలేబీ రెండు మార్లు టపా పెట్టె ! అదిన్నూ చిత్రం చూడ కుండానే !)
ముళ్ళ పూడి వారిని పై లోకం అట్టే పెట్టుకుని తమ హాస్య సరదాలని తీర్చేసుకుంటున్న త్రిమూర్తుల్లారా , వెంటనే ముళ్ళ పూడి వారిని భువికి వదలండి !!!
నయనతారానందం బాపురే రమణీయం శ్రీ రామరాజ్యానికి శత వందనాలతో !
నయనతారానందం
భూనభో బాలకృష్ణ నాగేశ్వరుల
తో బాపు రమణీయ
నవ్య దృశ్య కావ్యం
భవ్య ఇళయ హంగేరీయం, జొన్నవిత్తుల
విరచిత గీతాలాస్యం, సాయి సినీ లోక భవి
ష్యత్తు వెలుగుల లో ప్ర
తిష్టాపితం
రచన శాయి ముళ్ళపూడి పుస్తకం
బాపు రే రమణీయం - శ్రీ రామ రాజ్యం !
చీర్స్
జిలేబి.

విన్నపాలు విన వలెను వింత వింత లు !
ఫాన్ బ్లాగు టపా రాసిన వారికి డిస్కౌంటు ఈయవయ్యా !!!