మధురాధిపతే అఖిలం మధురం !
సమస్య - 5042
-
23-2-2015 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రణమె యశమును గవిరాజుల కిడు”
(లేదా...)
“రణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే”
4 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
"మధురాధిపతే అఖిలం మధురం ! (లేడీస్ స్పెషల్ )"
ReplyDeleteచాలా బాగుందండీ..
వారి గాత్రమే కాదు రూపం కూడా మధురమే..
Very good
ReplyDeleteకం. మధురాధిపతి స్పెషల్గా
ReplyDeleteమధురం బతివలకు నైన మాసంగతియో
మధురాధిపతి యఖిలజన
మధురాకృతి నేను వినక మాన జిలేబీ.
వినేశా! బాగుంది. (పాడినవారు తన్మయత్వంతో పాడియుంటే మరింత బాగుండేది)
@రాజి గారు,
ReplyDeleteమీకు నచ్చినందులకు సంతోషం !
@కష్టే ఫలే గారు,
నెనర్లు.
@శ్యామలీయం మాష్టారు !
కందానికి నెనర్లు. మీరు మియాపూరు అవధానానికి రాలే దాండీ ?
జిలేబి.
జిలేబిగారు. మియాపూరు అవధానానికి వళదామునకున్నా కుదరలేదు. మా కనిష్టసోదరుడి పుత్రికకు బాసరలో అక్షరాభ్యాసం కారణంగా అవధానం చూసేభాగ్యం తప్పిపోయింది.
ReplyDeleteవల్లభాచార్యం మధురం...పోస్టూ మధురం...జిలేబీ మధురం...
ReplyDelete