నీ కడుపు చల్లగా పసి పాపను కని పెంచ వమ్మా !
సర్వభూతాలను ఇముడ్చుకుని
సర్వ వనరులను తనలోనే పెంపొందించి
గిరి పర్వతాలకు ఆలవాలమై వెలుగొందే భూమాత లా
సర్వభూతాలను ఇముడ్చుకుని
సర్వ వనరులను తనలోనే పెంపొందించి
గిరి పర్వతాలకు ఆలవాలమై వెలుగొందే భూమాత లా
సర్వ జంతు జాలాలకు జగన్మాత వై న పుడమి తల్లి లా
నీ కడుపు చల్లగా -
పసి పాపను కని, పెంచ వమ్మా !
శుభ కామనలతో
జిలేబి
(ఆధారం - అధర్వ వేదం - ఆరవ కాండం , పదిహేడవ సూక్తం - భావానువాదం - టూకీ గా - ఈ సూక్తం - గర్భిణి స్త్రీ కి ఆశీర్వచన సూక్తం )
శుభ కామనలతో
జిలేబి
(ఆధారం - అధర్వ వేదం - ఆరవ కాండం , పదిహేడవ సూక్తం - భావానువాదం - టూకీ గా - ఈ సూక్తం - గర్భిణి స్త్రీ కి ఆశీర్వచన సూక్తం )
అధర్వ వేదం - ఆరవ కాండం - 17 వ సూక్తం
యథేయం పృథ్వీ మహీ భూతానాం గర్భ మాద్ధే
యథేయం పృథ్వీ మహీ భూతానాం గర్భ మాద్ధే
ఏవా తే ద్రియతాం గర్భో అను సూతుం సవితరే
యధేయం పృథ్వీ మహీ దా ధార ఇమాన్ వనస్పతీన్
యధేయం పృథ్వీ మహీ దా ధార ఇమాన్ వనస్పతీన్
ఏవా తే ద్రియతాం గర్భో అను సూతుం సవితరే
యధేయం పృథ్వీ మహీ దా ధార పర్వతాన్ గిరీన్
యధేయం పృథ్వీ మహీ దా ధార పర్వతాన్ గిరీన్
ఏవా తే ద్రియతాం గర్భో అను సూతుం సవితరే
యధేయం పృథ్వీ మహీ దా ధార విష్టితం జగత్
ఏవా తే ద్రియతాం గర్భో అను సూతుం సవితరే
యధేయం పృథ్వీ మహీ దా ధార విష్టితం జగత్
ఏవా తే ద్రియతాం గర్భో అను సూతుం సవితరే