టపా టైపాడిస్తామని 'లాఫ్' టాప్ ముందు కూర్చుంటే ఒక్క ఐడియా వస్తే ఒట్టు.
అబ్బ మరీ ఇంత 'వట్టి' పోయామేమిటీ ఏమీ లేకుండా పోయెనే రాయడానికి ఆలోచిస్తూ కూర్చూంటే అసలు ఒక్క ఐడియా కూడా తట్టడం లేదు.
పోనీ ఏదో చేతికి తట్టినది రాసేస్తే పోలే, ఈ పోద్దుటికి, ఓ టపా 'కట్టినట్టూ' అవుతుంది, పడితే కామెంట్లు కొంత టీం పాస్, మరికొంత 'టైం' పాస్ చేసినట్టూ వుంటుంది అనుకుని ఈ లా రాస్తున్నా నన్న మాట.
ఇంతలో జిలేబీ అని మా వారు ప్రశ్నార్థకం గా వచ్చారు.
అబ్బ మధ్య లో మీ సోదేమిటీ ? అన్నట్టు చూసా.
వారూ బెరుకుగా .., జిలేబీ ,
"నువ్వు టపా టైపాడిస్తున్నప్పుడు డోంట్ డిస్టర్బ్ అని చెప్పావు గుర్తుంది. కానీ నీకు ఎ ఐడియా లేదన్నట్టు తెలిసి పోతోంది. మరి ఎందుకు అలా సీరియస్ గా ఆలోచిస్తున్నావ్ ? నూతిలో నీరు వుండాలంటే, కొంత నీరు వుండాలి. ఆ పై ఊట ఉండాలి. ఊట వుండాలంటే దానికి ఆ ఊట కి 'నీటి' మూలం తో ముడి ఉండాలి కదా " అన్నారు
అదిరి పడ్డాను. అవును కదా ? మన ఆలోచనలకి ఎక్కడో ఒక్క చోట 'మూలం' ఆధారం ఉండాలి కదా ? అసలు 'వేరు' లేకుండా చెట్టు వస్తుందా ?
ఈ జంబూ వారు సామాన్యులు కాదు సుమీ ! అని ఊరుకున్నా.
ఎంత జిలేబీ నోటి వాగుడు ఎక్కువైనా జంబూ వారు ఇలా అప్పుడప్పుడు 'జిలేబీ' నీ పరిధి అని ఒకటి ఉన్నది సుమా అని అలవోక గా చెప్పడం ఓహ్ నాకు అందిన అదృష్టం.
సో, ఇవ్వాళ్టికి మేటరు ఏమీ లేని టపా అండి ఇది !
చీర్స్
జిలేబి.

అయితే దీని మీద కామెంట డానికి కూడా ఎమీ లేదు ..
ReplyDeleteఇంతకీ మీ "టీం " లో పాస్ అయినవాళ్ళు ఎందరో !? ఇలాటి సందేహాలు వచ్చి ప్రశ్నలు వేస్తే.. ఇంకో టపా వ్రాస్తారని.(నాకు లాగా )
ReplyDeleteబుద్ధా, మురళీ గారు,
ReplyDeleteప్చ్! ఏమి చేద్దాం ! ఇవ్వాళ్టికి ఇంతే !
చీర్స్
జిలేబి.
వనజ వనమాలీ గారు,
ReplyDeleteమన టీం లో అందరూ పాసైన వారే నండీ! నో ఫైల్యుర్స్!
ఫైల్యూర్ అనిపిస్తే, వెంటనే ఇవ్వాల్టి 'పన్' ఎంజాయ్' సామెత పైనే వుంది, నేను కామెంటు 'కొట్టే ' సమయానికి ఇది - రాండం ఒన్! అయినా మరీ ఆప్ట్ ఒన్!
"The Bible tells us to love our neighbors, and also to love our enemies; probably because they are generally the same people.
G. K. Chesterton"
మీరు ఈ కామెంటు మళ్ళీ చూస్తే మీ కే రాండం 'పన్' కనబ్నడుతుందో, కొట్టా రంటే, ఇవ్వాళ్టి టైం పాస్ బాగా సాగుతోందా లేదా అని తెలిసి పోతుంది !!
చీర్స్
జిలేబి.
________________________________
ReplyDeleteమీరు ఈ కామెంటు మళ్ళీ చూస్తే మీ కే రాండం 'పన్' కనబ్నడుతుందో, కొట్టా రంటే, ఇవ్వాళ్టి టైం పాస్ బాగా సాగుతోందా లేదా అని తెలిసి పోతుంది !!
________________________________
"Age and treachery will always overcome youth and skill.
Anonymous"
:)
ఏమండోయ్ వీరుభోట్ల వెంకట గణేష్ గారు,
ReplyDeleteరిప్లై రాండం: !
"A male gynecologist is like an auto mechanic who has never owned a car.
Carrie P. Snow
"
చీర్స్
జిలేబి.
మీ జంబూ గారికి ధన్యవాదాలు.
ReplyDeleteశర్మ గారు,
ReplyDeleteనెనర్లు. మీకోసం రాండం పన్!
A wise woman will always let her husband have her way.
Richard Brinsley Sheridan
చీర్స్
జిలేబి.
కం. వ్రాసేందు కేమి గలదని
ReplyDeleteవ్రాసిన కాసిన్ని బేల పలుకులు గూడా
దూసెను వ్యాఖ్యలు పెక్కులు
మీ సరి భ్లాగర్ని చూడ మెందు జిలేబీ
శ్యామలీయం వారు,
ReplyDeleteనెనరస్య నెనరః !
మీకోసం ఒక 'రామబాణం'!
There is only one thing in life worse than being talked about, and that is not being talked about.
ఆస్కార్ వైల్డ్
చీర్స్
జిలేబి.
ఏంటీ ఈ వేళ పచ్చి మిరపకాయలు నమిలారా. కొటేషన్ల మీద కొటేషన్లిచ్చేస్తున్నారు.
ReplyDeleteకష్టే ఫలే వారు,
Deleteపచ్చి మిరప కాయలు అంటే ఈ పై రాండం కోట్ నించి కాపీ పెష్టండీ !
చీర్స్
జిలేబి.
నాకు మేటర్ లేకపోతే కెమెరా పట్టుకుని తిరగడానికి వెళ్తాను. అది లేకపోతే గోళ్ళు గిల్లుకోవలసి వస్తుంది.
ReplyDeleteప్రవీణు,
Deleteమంచి వ్యాపకమయ్యా, మా మనవాడి లా అన్న మాట. వాడేప్పుడు, చేతిలో మొబైల్ తో, దాన్ని కెమరా గ ఎక్కువ వాడేస్తుంటాడు!
చీర్స్
జిలేబి.
టాటా ఆఫీస్‌లో పని చేసే ఏజెంట్ నా షాప్‌కి వచ్చి 3జి ఫోన్ కొనమంటే కొన్నాను. 9,300 పెట్టి ఆ ఫోన్‌తో పాటు నాకు కెమెరా వచ్చింది.
DeleteNow I have to shoot videos in Dwarakanagar, Vizag. I am going to depart from Ramnagar now.
DeleteMy phone has 2 MP camera. I will buy 8 MP camera later.
Deleteఏదో కొటేషన్ల పుస్తకం బయటపడి ఉంటుంది ఇల్లు సర్ధుతుంటే!
ReplyDeleteశ్యామలీయం వారు,
Deleteపుస్తకాలు కావండీ, ఈ బ్లాగులో పై వున్న రాండం కోట్స్! అంతే !
చీర్స్
జిలేబి.
ఇప్పుడే చూసాను. రాండం 'పన్' బాగా కనపడింది.
ReplyDeleteధన్యవాదములు.:)))))))))
వనజ వనమాలీ గారు,
Deleteమీకు కనిపించిన ఆ రాండం పన్ ఏమిటో చెప్పనేలేదుస్మీ!
చీర్స్
జిలేబి.
ఇదిగో..ఇది చూసి అన్నమాట. ఉన్న మాటే కదా! అన్వనయించుకుంటే ..అంతా..ఫన్.................
ReplyDeleteIn Paris they simply stared when I spoke to them in French; I never did succeed in making those idiots understand their language.
Mark Twain