I also wish to take a break ! (చందూ ఎస్ గారి Take a Break చదివాక !)
ఆహా వీళ్ళెంత అదృష్ట వంతులు.!
They are able to take a break from blogging ! And they have profession to continue !
ప్చ్. మనవల్ల అవటం లేదే మరి !
ఉద్యోగానికి బ్రేక్ - విరమణ ఇచ్చేసారని ఫుల్ టైం పాస్ కి బ్లాగ్ కి వచ్చే !
ఇక్కడ బ్రేక్ తీసుకుంటే మళ్ళీ ఉద్యోగం చేయాలే మరి !
ఎట్లా ? ఎవరిస్తారు ఉద్యోగం ? సద్యోగం ?
ఏమి చేద్దాం ?
రేపటి దాకా బ్రేక్ ! అంతే
ఆ పై మళ్ళీ మరో సూర్యోదయం .
సూరీడు కి నో బ్రేక్ !
సో, గో ఆహేడ్, జిలేబి, యు ఆర్ అల్లోడ్ టు హేవ్ బ్రేక్ టిల్ మారో !!
చీర్స్
జిలేబి
(అబ్బా, జిలేబి బ్రేక్ అంటే ఎంత సంతోష పడిపోయాం, ప్చ్ వదలదే మనల్ని బ్లాగు టపా రాయకుండా !)
ఇప్పుడంతా బ్రేక్ ల సీజన్ నడుస్తున్నట్లుంది. మొన్న నెవరో అన్నట్లు, పెళ్ళిళ్ళ మార్కెట్లో అమ్మాయి హవా నడుస్తోందన్నట్లు.
ReplyDeleteకష్టే ఫలే గారు,
Deleteఅవునండోయ్, 'ఎండా' కాలం కదా! బ్రేక్ !
చీర్స్
జిలేబి.
టాంక్సండి.
ReplyDeleteశంకర్ గారు,
Deleteఅంత సులభం గా వదలి పెడతా మనుకుమ్టారా ! ఆశ దోస అప్పడం వడ !
జిలేబి.
ఎంజాయ్ ది బ్రేక్ జిలేబి గారూ, సీ యూ టుమారో బిఫోర్ ది సన్ రైజ్... ;)
ReplyDeleteచిన్ని ఆశ గారు,
Deleteఅంతే అంతే, నో బీ లేజీ !
జిలేబి.
సూరీడు ఆకసాన కనబడక
ReplyDeleteతొలిపొద్దు మోము వాడెనే
జిలేబి అంతర్జాలమున అడుగిడక
బ్లాగ్లోకము చిన్నబోయనే!
ల ల లా ల ల లా ల ల !
Deleteజ్యోతిర్మాయీ గారు,
మీరూ కవిత ల మార్గాన కామెంటుకు వచ్చేసారూ !!
జిలేబి.
మిమ్మల్ని 'మన మోహనుడు' పిలిచారని అన్నారామధ్య:) దానికిది ముందు సంకేతమా...
ReplyDeleteజయ గారు,
Deleteఓ మోస్తరు అంతే ! ఇంకా కొన్ని రోజులలో తెలిసి పోతుంది.!
జిలేబి.
Miss U......till 2mrw:-)
ReplyDeleteపద్మార్పిత గారు,
Deleteబెక బెక అగైన్!
జిలేబి.
Advance Suneri Subah...Jilebee..Cheers!!!!
ReplyDeleteవనజ వనమాలీ గారు,
Deleteషుక్రియా !
జిలేబి.