ఈ మధ్య బులుసు గారు బ్లాగ్ లోకం లో కనిపించడం లేదేమిటి చెప్మా?
ఎవరికైనా తెలుసా ?
బులుసు గారు మీరీ మధ్య అసలు టపా రాయటం లేదేమిటి ?
మధ్య మధ్య లో కామెంట్లలో కనబడే వారు.
అదీ ఈ మధ్య కనిపించడం లేదు.
బ్లాగ్ భాంధవుల్లారా , మీ కేమైనా తెలు సా?
ఒక మారు శ్రీ బులుసు వారికి జే కొట్టి వారు వెంటనే సరి కొత్త టపా రాయవలె ని జిలేబీ విన్నపాలు !
(విన్నపాలు వినవలెను వింత వింతలు !)
చీర్స్
జిలేబి.
ఎవరికైనా తెలుసా ?
బులుసు గారు మీరీ మధ్య అసలు టపా రాయటం లేదేమిటి ?
మధ్య మధ్య లో కామెంట్లలో కనబడే వారు.
అదీ ఈ మధ్య కనిపించడం లేదు.
బ్లాగ్ భాంధవుల్లారా , మీ కేమైనా తెలు సా?
ఒక మారు శ్రీ బులుసు వారికి జే కొట్టి వారు వెంటనే సరి కొత్త టపా రాయవలె ని జిలేబీ విన్నపాలు !
(విన్నపాలు వినవలెను వింత వింతలు !)
చీర్స్
జిలేబి.
ఒక్క జై ఏమి ఖర్మ... శతసహస్ర జేజేలు పలుకుతాం.... ఎక్కడా కనపడాలి కదా....
ReplyDeleteనేను అదే అనుకుంటున్నాను... ఒక్క టపా కూడా పెట్టలేదేమిటా అని....
అవునండోయ్, వంద, వెయ్యి చప్పట్లు కూడాను, మాధవి గారు.
Deleteచాలా రోజులయ్యింది బులుసు వారి టపా చదివి.
జిలేబి.
అవునండి... జిలేబి గారు. వారి దహ..లు కనబడితే అయినా బాగుండునుఅనుకున్నాను. ఏం రాయాలా అని గాలిలోకి రింగిలు రింగులు వదులుతూ ఉండటంలో ..బిజి గా ఉన్నారేమో! కాస్త పొట్ట ,కళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి.నెక్స్ట్ టపా..చదవడానికి సిద్దపడిపోయి. అలాగే.."శిశిర" గారు ఎక్కడా కనబడటం లేదు..కాస్త కనబడితే చెప్పండీ!!!!
ReplyDeleteవనజ వనమాలీ గారు,
Deleteచూద్దాం ఈ టపా కేక వారి దాకా వెళ్తుందేమో నని. మరో టపా టైపాడిస్తారేమో నని !
శిశిర గారు ఎవరండీ ? తెలియదే ? బ్లాగ్ పేరు ?
జిలేబి.
బులుసుగారి కోసం వెతకాలి.
ReplyDeleteకష్టే ఫలే వారు,
Deleteఅవునండీ. వెతకాల్సిందే
జిలేబి.
నేను అదే అనుకుంటున్నాను( dishti tagilindemo )
ReplyDeleteబుద్దా మురళి గారు,
Deleteదిష్టి కే దిష్టి తీస్తారు వారు. కాబట్టి వేచి చూడాల్సిందే ! రిప్లై ఏమైనా ఇస్తారేమో నని.
జిలేబి.
యాద్రుచ్చికంగా ఈవేళే ఆయనని పలకరించాను. ఏమిటి స్వామీ మరీ నల్లపూసైపోయారూ, ఎవరిమీదైనా అలిగారా అని అడగ్గానే, చెప్పారు- ఆయన కంప్యూటర్ కి సుస్తీ చేసిందిట. విజయవాడ వెళ్ళి అడిగితే, దానికి రిటైర్మెంటిచ్చేయమన్నారుట. కొత్త్ది తీసికునే ప్రయత్నంలో ఉన్నారుట.సైబర్ కెఫేలకి వెళ్ళి బ్లాగులు చూసే/వ్రాసే మూడ్ లేదుట. ఇదండి సంగతి....
ReplyDeleteబులుసు గారు కొత్త జాబు ఎక్కినట్టున్నారు.....అందునా ఈ మధ్య పెల్లిచుపులని విన్నాను ఆయనకీ..ఎంత నిజమో?? జిలేబి గారు కుశలమేనా????
ReplyDeleteAnta Ok. Inko varam rojulalo mi andari darsanam chesu kuntanu.
ReplyDeleteJilebi gariki, i tapa gurinchi cheppina Phani babu gariki, Bhaskara Sarma gariki, migata andariki dhanyavadalu.
హరే ఫల గారు,
ReplyDeleteనెనరస్య నెనరః!
రాఫ్సన్ మహాశయా,
సర్వం కుశలం !
చీర్స్
జిలేబి.
@బులుసు గారు,
ReplyDeleteధన్యవాదాలు స్పందించి నందులకు.
ఆ పై మళ్ళీ మరో మారు, జై!
చాలా రోజుల బట్టి మీ టపా రాక/చదవక పోవటం తో పలకరిద్దామని ఈ టపా.
చీర్స్
జిలేబి.
ఇక్కడ ఏం జరిగింది... ?
ReplyDeleteఏం జరుగుతోంది..?
ఏం జరగ బోతోంది...?
నాకు తెలియాలి !!
ఆత్రేయ గారు,
ReplyDeleteమొదట ఉగాది శుభాకాంక్షలు.
ఏమీ లేదండీ, బులుసు గారి టపా చదివి చాన్నాళ్ళాయే! జై కొట్టి,అందుకని ఓ మారు జై కొట్టి, వారి టపా కోసం ఎదురు చూద్దామని !
చీర్స్
జిలేబి.