పిడకలు అగ్గి పెట్టడానికి బాగా పనికి వస్తాయి.
అవీ, మా బాగా ఈ ఎండా కాలం లో ఎండిన పిడకలైతే, మరీ బాగు ! సర్రుమని రాజు కుంటాయి. కొంత నిప్పెడితే చాలు.
పూర్వ కాలం లో (హమ్మో అంత లోపలే పూర్వ కాలం అయిపోయే!) పిడకలతో అగ్గి బెట్టి, వంట కి , వేన్నీళ్ళు కాచుకోవడానికి చేసుకునేవారు (ట) !
మా బామ్మ కి పెళ్ళయ్యే నాటికి , పదేళ్ళు లోపు.
మా అమ్మగారి కాలానికి పదిహేను.
మా కాలానికి ముచ్చట గా, స్వీట్ సిక్స్టీన్ కాక పోయినా, గవర్నమెంటు వారి లెక్కల ప్రకారం పద్దెనిమిది దాటేక !
మా తరం తరువాయి 'ఇప్పత్తైదు' !
ఇప్పుడు థ్రిల్లింగ్ థర్టీ ప్లస్ !
ఇంకా కొంత ముందు కెడితే, మా బామ్మ , బామ్మ అయిన నాటికి, అమ్మాయి పెళ్లీడు కొచ్చును !
సో, ఈ మారుతున్న కాలం లో లేటు 'మ్యారేజీలు ' విడాకుల కి మూల కారణాలా ?
రెండు, మా బామ్మ చదివింది లేదు.
మా అమ్మ మూడో ఫారం .
మా తరం డిగ్రీ (కాఫీ!)
ఈ తరం హాయ్ టెక్ చదువులు !
రాబోయే తరం హాయ్ హాయ్ టెక్ చదువులు
పెరిగిన చదువులకి , విడాకుల సంఖ్యా జోరు కి 'అణు' బాంధవ్యం ఏమిటే ?
మూడు,
మా బామ్మ 'ఫైనాన్సియల్' జీరో.
మా అమ్మగారి 'ఫైనాన్సు' అయ్య గారి బొక్కసం మేనేజ్ మెంటు మాత్రమె
మా కాలానికి, చేతుల్లో డబ్బులు ! (జాకెట్లలో పర్సులు అని చెప్పాలి కామోసు !)
ఈ కాలానికి, వానిటీ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు 'హాయ్ టేక్' ఉద్యోగాలు !
రాబోయే కాలానికి మరీ జూమింగ్ ఫైనాన్షియల్ ఫ్రీడం !
సో, ఈ మారుతున్న కాలం లో 'లేటు మ్యారేజీలు ' విడాకుల కి మూల కారణాలా ?

పెరిగిన సో కాల్డ్, 'ఫ్రీడం' కి , విడాకుల సంఖ్యా జోరు కి 'అనుమాన' బాంధవ్యం ఏమిటే ?
మూడు ప్రశ్నలతో పిడకల వేట మొదలు !
జిలేబి.