నందనోత్సాహం !
అందరికీ
శ్రీ నందన నామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు !
సంవత్సరోవా అపామాయతనం ఆయతనవాన్ భవతి
యః సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి
ఆపోవై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి
య ఏవం వేద యో ఆప్సునావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్ఠతి
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
జిలేబి గారూ మీక్కూడా ఉగాది శుభాకాంక్షలండీ...
ReplyDeleteధన్యవాదములు జిలేబీ గారూ..
ReplyDeleteమీకు కూడా శ్రీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !
జిలేబీగారికి నందననామ సంవత్సరశుభాకాంక్షలు.
ReplyDelete(ఆయత నవాన్ అని వ్రాసారు ఆయతనవాన్ అని మధ్యలో ఖాళీ లేకుండా ఉండాలండి)
శ్యామలీయం వారు,
Deleteనెనర్లు.
సవరణ చేసాను.ధన్యవాదాలు. ఈ ఆయతనవాన్ పదం లో నవాన్ అన్నది నవ్యత్వాన్ని సూచిస్తుందాండీ ? లేక ఆయతనవాన్ అన్నదానికి వేరే అర్థం ఉందా ?
జిలేబి.
"ఉగాది " శుభాకాంక్షలు జిలేబీ..గారు. మీరు ఇలాగే షడ్రుచుల సమ్మేళనం తో చక్కని టపాలు వ్రాసి..ఆనందంగా అలరింపజేయాలని,అందరు ఆనందంగా ఉండేటట్లు చేయాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ.. "నందన "నామ సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteవనజ వనమాలీ గారు,
Deleteషడ్రుచుల సమ్మేళనం కొనసాగుతుందని ఆశిస్తూ!
చీర్స్
జిలేబి.
ఉగాది శుభాకాంక్షలండీ..
ReplyDeleteజిలేబి గారికి,
ReplyDeleteముచ్చటగా కనిపిస్తే - మీ సమస్యాపూరణకొక చిన్న పద్యపరివర్తనం చేశాను, అక్కడే:
శ్రీ రామరాజ్యం హిట్టాయే సాయి బాబా తలబోసే
మరో చిత్రం సహ నటులతో చెయ్యాలని కలగనే
ఈ మారు బాలకృష్ణ దర్శకుడు శంకరుని కోరంగ, నయన
తారా! ర” మ్మని పిల్చె శంకరుడు సంధ్యావేళ నుత్సాహియై.
శ్రీ రంజిల్లఁగ; గట్టి “హి”ట్టనఁగ నా శ్రీరామరాజ్యంబు; న
వ్వారిన్ నిర్మితి సేయఁగోరి, మఱి సాయ్ బాబా తలం బోసి; తా
హీరోగా సవి - బాలకృష్ణ యడుగన్, “హే! మా సితారా! నయన్
తారా! ర” మ్మని పిల్చె శంకరుఁడు సంధ్యావేళ నుత్సాహియై.
“నందన” ఉగాది సర్వ శుభాకాంక్షలు, మీ ఇంటిల్లిపాదికీ!
ఏల్చూరి మురళీధరరావు
మురళీధర రావు గారు,
Deleteధన్యవాదాలు మీ శుభాకాంక్షలకి !
ఇక మీ హృద్య పద్య చందం అందం మహదానంద నందనోత్సాహం కలిగిస్తోంది !
నెనర్లు
చీర్స్
జిలేబి.
మీకు ఉగాది శుభాకాంక్షలండీ..
ReplyDeleteయ ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి!
ReplyDeleteనందన నామ ఉగాది శుభాకాంక్షలు!
ఉగాది శుభాకాంక్షలు, అప్పుడప్పుడూ ఈ సంస్కృతం అర్థం కావట్లేదు సంస్ఖ్తంలో కామెంట్ రాద్దామంటే, మన తెలుగు భాష సంస్కృతానికి అత దగ్గర భాష అయినా... ;)
ReplyDeleteదానికేముందండీ చిన్ని ఆశ గారు,
Deleteబ్లాగర్ లో ఆంగ్లం లో తెలుగు టైపాటు చేసి, సంస్కృతం సెలెక్ట్ చేస్తే సరి పోతుంది! సంస్కృతం లో రాసినట్టీ కదా మరి !!
చీర్స్
జిలేబి.
@జ్యోతిర్మాయీ గారు,
ReplyDelete@రాజి గారు,
@శ్యామలీయం మాష్టారు,
@వనజవనమాలీ గారు,
@శ్రీ లలిత గారు,
@సుభ గారు,
@రసజ్ఞ గారు,
@చిట్టి పండు గారు,
అందరికీ ధన్యవాదాలు !
ఉగాది పండగ బాగా జారిగిందాండీ!
చీర్స్
జిలేబి.