రాత్రి పన్నెండు అవుతోందండీ , ఇక ఇంటికి వెళ్ళాలి అన్నాడు మానవుడు.
వాడి ప్రాజెక్టు మేనేజరి ణి (ఈ ప్రాజెక్టు మేనేజర్లంతా జిలేబీలు ఎందుకు అవుతారు చెప్మా?) చిరాగ్గా చూసింది.
అయితే ఏమిటి ?
'ఇంటికి వెళ్ళి కాసింత సేపు పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేద్దామని ' నసిగాడు వెర్రి మానవుడు.
'ఏం మాకు పిల్లా జెల్లా లేరా ? మేం ఆఫీసు లో వున్నాం కదా ఇంకా ? ' ప్రాజెక్టు మేనేజరి ణి గదమాయించి ఓ తీవ్రమైన లుక్కు ఇచ్చింది.
बेचारा మానవుడు ఉసూరు మని సీట్లో తగల బడ్డాడు మళ్ళీ - ముందు మానిటరు వెక్కిరించింది- నన్ను వదలి నీవు పో లేవులే, అదీ నిజములే అని.
మానవుడు లాగిన్ అయి ఓ మెయిలు చూసాడు. మళ్ళీ పని లోకం లో పడ్డాడు.
మహా నగరం లో వెర్రి మానవుడు పాపం జిలేబీ లకి बकरा అయి పోయేడు.
నో చీర్స్
జిలేబి.