కదలిక లో నిశ్శబ్దం !
అడుగుల సవ్వడి లో
గుస గుస లాడుతూ
నిశ్శబ్దం కరిగి పోతోంది
నిశ్శబ్దాన్ని ఛేదిద్దామని
ప్రయత్నిస్తే అడుగులు
గుస గుస లాడేయి !
కదలిక లో నిశ్శబ్దం !
నిశ్శబ్దం లో కదలిక !
ఎవ్వాడు వాడు ఈ
ప్రబంధకర్త ??
శుబోదయం
జిలేబి