లోచనా కమల 'ఆలోచనా '!
లోచనా ల లో నించి
భువిని గమనిస్తోంటే
భువి దివి మాయమై
ఆలోచనా సంద్రం లో
ఆరని నీటి బొట్టు
తగుదునమ్మా అనుకుంటూ
ఆవిరి అయి విశాల విశ్వం లో
కరిగి ఆకాశమై పోయింది !
శుభోదయం
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
(తాడిగడప శ్యామలరావు గారు) శుభాకాంక్షల తో చీర్స్ జిలేబి |