ఎందుకో ఏమో గారూ..
విన్నపాలు విన వలెను వింత వింతలు !
బ్లాగ్ లోకపు 'యుట్యూబ్ శివాజీ " గారు విన్నపం విన వలె.
శ్రీ శ్యామలీయం వారు జిలేబీ శతకాన్ని 'బ్లాగీకరణం' కానిస్తున్న సంగతి మీకు తెలిసినదే.
వారు ఇప్పటి దాక రాసిన ఎనభై కందములు నాలుగు టపాలు గా వచ్చినాయి.
ఐదవ విడత గా ఇప్పటి దాకా పదిహేను కందములు అయ్యాయి. ఇక అతి త్వరలో వారి శతకం పూర్తి కావస్తోంది.
ఈ సందర్భం గా మీతో వినతి ఏమనగా ... మీరు దయ చేసి, మీ 'వీడియో ' ఆడియో ' తెకినీకులు ఉపయోగించి , ఈ శతకాన్ని 'యుట్యూబ్ వీడియో గా మార్చి వారికి బహుకరించ వలె నని చిరు విన్నపం !
ఇప్పటి దాకా వచ్చిన నాలుగు విడతల టపాలని వీలు చేసుకుని మీరు తయారీ గావించ గలరు. రాబోయే ఐదవ విడత తో చేర్చి ఉగాది కి ఈ 'వీడియో రూపక జిలేబీ శతకం' వారికి మీరు చిరు కానుకగా ఇవ్వవలె నని ప్రార్థన!
ఇట్లు
మీ
చీర్స్
జిలేబి.
(రోజూ ఎవరో ఒక్కరికి పని పెట్టకుంటే నీకు పొద్దే గడవదా జిలేబీ?)