ఎందుకో ఏమో గారూ..
విన్నపాలు విన వలెను వింత వింతలు !
బ్లాగ్ లోకపు 'యుట్యూబ్ శివాజీ " గారు విన్నపం విన వలె.
శ్రీ శ్యామలీయం వారు జిలేబీ శతకాన్ని 'బ్లాగీకరణం' కానిస్తున్న సంగతి మీకు తెలిసినదే.
వారు ఇప్పటి దాక రాసిన ఎనభై కందములు నాలుగు టపాలు గా వచ్చినాయి.
ఐదవ విడత గా ఇప్పటి దాకా పదిహేను కందములు అయ్యాయి. ఇక అతి త్వరలో వారి శతకం పూర్తి కావస్తోంది.
ఈ సందర్భం గా మీతో వినతి ఏమనగా ... మీరు దయ చేసి, మీ 'వీడియో ' ఆడియో ' తెకినీకులు ఉపయోగించి , ఈ శతకాన్ని 'యుట్యూబ్ వీడియో గా మార్చి వారికి బహుకరించ వలె నని చిరు విన్నపం !
ఇప్పటి దాకా వచ్చిన నాలుగు విడతల టపాలని వీలు చేసుకుని మీరు తయారీ గావించ గలరు. రాబోయే ఐదవ విడత తో చేర్చి ఉగాది కి ఈ 'వీడియో రూపక జిలేబీ శతకం' వారికి మీరు చిరు కానుకగా ఇవ్వవలె నని ప్రార్థన!
ఇట్లు
మీ
చీర్స్
జిలేబి.
(రోజూ ఎవరో ఒక్కరికి పని పెట్టకుంటే నీకు పొద్దే గడవదా జిలేబీ?)

అందమైన సంగతులను
ReplyDeleteకందములుగ పద్యం కట్టి
నందున వానిని శతక
మందుము ముదమున జిలేబీ
ఇతివృత్తములు భిన్నములు
నాతినలరించు విషయములు
యే తీరున దృశ్యీకరించుట
కత్తిపీటకేల దురద జిలేబీ
జిలేబి గారి విజ్ఞప్తిని మన్నిస్తారనుకుంటున్నా.
ReplyDeleteనేను కూడా వినేశానోచ్
ReplyDelete@పురాణ పండ వారు,
ReplyDeleteమీరూ జిలేబీ శతకం మొదలెట్టేశారు!!! నెనర్లు ఆ కొసమెరుపు జిలేబీయానికి !
జీరింగ్లీ
జిలేబి.
@కష్టే ఫలే శర్మగారు,
ReplyDeleteఎందుకో ఏమో గారు ఎందుకో ఈ మారు బ్లాగు వైపు రావడం లేదు! చూద్దాం, No reply is half acceptance ' ఏమో ! వేచి చూడ వలసినదే !!
చీర్స్
జిలేబి.
తెలుగు పాటలు గారు,
ReplyDeleteమీ పాటలు మేము వింటుంటాము ! మీరు మా టపాలు వింటున్నారు ! వః వాహ !!
చీర్స్
జిలేబి.
ఆ కొసమెరుపు దురద నా గురించి చెప్పుకున్నదండీ. అన్యధా భావించవలదు. నా రాతలకు పద్యం స్థాయి లేదని నాకు తెలుసు. కానీ దురద అనేదుంది చూశారూ.... అదీ సంగతి.
ReplyDeleteఈ కామెంటు జిలేబి గారు చదవొద్దని మనవి. ఇది ఎందుకో ఎమో గారు మాత్రమే చదవాలి.
ReplyDelete'ఎం.ఏ.' గారు: మనుజుడై పుట్టి, మనుజుని సేవించి, అనుదినమును దుఃఖమొందనేల? -అన్నమయ కృతి; వినే ఉంటారు. నా codified message అర్థమయిందనుకుంటాను?!?!
@పురాణ పండ గారు,
ReplyDeleteదురదస్య దురదః జిలేబీ నామ్యా దురదః అని ఆ మధ్యెప్పుడో ఒక టపా రాసాను !
జిలేబీ దురద వదలదు !!!
చీర్స్
జిలేబి.
@తెలుగు భావాలు గారు,
ReplyDeleteనేను చదవలేదండీ ! ఎం ఏ గారు చదివారా లేదా అని తెలియలేదండీ !! ఈ టపా కట్టేక ఎం ఏ గారు అసలు ఈ వైపు తల తిప్పి చూడడం లేదండీ !!
ఇక మనుజుని గురించి: - దైవం మానుష రూపేణా! అని కాగల కార్యము లన్నియు మానుజుడే చేయవలె - రెండు, మంజుడై పుట్టక పోయిన ఆ ఇంద్రాదులకు కూడా మోక్షం దక్కదు ఈ ఇల లో అని ....
చీర్స్
జిలేబి.
ఈ టపా today (23.05.2012) morning office కి వెళ్లేముందు హడావిడి లో చూసాను
Deleteఅదీ ఎవరో చెప్తే కాదు
ఇవాళ same comment ఖండూతి గురించి మీరు వెన్నెల గారి
blog లో post చేసారు కదా!
అంటే ఏమిటని ఎవరో అడిగితే సమాధానం చెప్పబోయి
google లో search కొడితే
ఈ పాత comment చూపించింది
అప్పుడు అర్థం అయ్యింది ఈ matti బుర్రకి
ఇక్కడ ఈ అనామకుని గూర్చి ఇంత ప్రహసనం నడిచిందని
సర్వులు సభాముఖముగా క్షమిమ్పవలేన్
ఈ time means (feb 27 నుంచీ )
ఉద్యోగ రీత్యా దేశ రాజ దానికి బయలు దేరాను
అసలే పల్లెటూరి వాళ్ళం కదండీ మాకు రాష్ట్ర రాజధానే
ఏదో గొప్పగా ఉండేది
Delhi అంటే almost america (వేరే ఏదో గొప్ప దేశం) అన్న feeling
సరే !
ఇక్కడకి వచ్చాక almost 1st month net కి పూర్తి దూరం
మీరు నమ్ముతారో లేదో ఈ post ముందు కూడా నేను మీ blog లో comments
పెద్దగా పెట్టలేదనుకుంటా
నేను మీ posts అన్నీ ఒక word file లోకి copy chesesi desktop మీదా పెట్టాను
so అది ఉంది కదా ! అని తర్వాత అందులో చదివాను కొన్ని రోజులు
net వచ్చాక
ఇక చెప్పేదేముంటుంది చెప్పండి
కొత్త fresh అనుకుంటూ వెళ్లిపోవటమే !!
తర్వాత ఒక రోజు ఎప్పుడో ఉగాది video ప్రస్తావన చేసారు ఏదో reply లో మీరు కాని
అప్పుడు ఈ పూర్వపు శతకం గురించి ఇలా అడిగారని తెలియదు నాకు అప్పుడు
సరే !!
late better than never
అని ఆంగ్లం వాళ్ళు చెప్పిన సరే
మంచి ఉంది కనుక గ్రహించాలి అమలు చెయ్యాలి
lyrics (పద్యాలూ) okay
what about the audio
???
ఎవరైనా పాడారా?
నా mail id ఇస్తాను mail చేస్తారా?
ఏమండీ !!
pls నాకో ఛాన్స్ ఇవ్వండి
I can made a nice video slide presentation
sorry a lot
for my ignorance
I don't have any personal friends to know this issue
except google
?!