వరూధిని ప్రవరాక్య కథ చదివారా ఎప్పుడైనా నాకైతే ఈ కథ కన్నా నాకీ పేర్లు భలే నచ్చాయి. ముఖ్యంగా వరూధిని ప్రవరాక్య పేర్లు ఇంటరెస్టింగ్ పేర్లు
జిలేబి
సమస్య - 5545
-
1-8-2026 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మాకున్ మీకును గుదరదు మైత్రి నిజముగన్”
(లేదా...)
“మాకున్ మీకును మైత్రియే కుదరదమ్మా మైత్రితోఁ జెప్పితి...
1 hour ago


is this ur 1st post?
ReplyDeleteoka vaaram aagithe maku party istharannamata :)
?!
ఈ బ్లాగుకి ఈ పేరు ఎందుకు పెట్టారా అని కుతూహలంగా ఈ మొదటి పోస్టు చూసాను.
ReplyDeleteమా అమ్మాయికి నేను 'వరూధిని' అని పేరు పెట్టాను.
నాకు చాలా ఇష్టమైన పేరు ఇది.
ఇంతకీ ఈ జిలేబీ పేరు వెనుక కథ ఏమిటో!
-కె.గీత