బ్లాగ్మిత్రబాన్ధవులార -
నా బ్లాగులోని టపాలని నేను PDF లో కి మార్చి ఈ - పుస్తకం గా వెలువరిన్చాలని ( వచ్చిన వ్యాఖ్యలతో సహా) అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇది ఎలా చెయ్యడమో తెలిస్తే దయ చేసి తెలియ జేయ్యగలరు. నా PDF దాకుమేంట్ తయారైనప్పుడు సాంకేతిక సహాయం అన్న పెరుకింద మీకు కృతజ్ఞతలు తెలియ జేసుకుంటాను.
ఛీర్స్
జిలేబి.
మధుమేహం ( షుగర్ )
-
*నవంబరు 14 మధుమేహ నివారణా దినోత్సవం సందర్భంగా మధుమేహం గురించి ఓ చిన్న
కధనం...,, *
*మధుమేహం ( షుగర్ ) ఒక వ్యాధి కాదు అనేక వ్యాధుల సమ్మేళనం.మధుమేహవ్యా...
7 hours ago
ఒక బటన్ నొక్కితే అయ్యే పని కాదేమో, ఇక్కడ కొంతమంది ఇలాంటిది చేశారు. నాకు తెలిసినంతలో, మీరు ప్రతి పోస్ట్ ఒపెన్ చేసి, మొత్తం పోస్ట్ ని కాపీ చేసి, ఓ ఒపెన్ ఆఫీసు డాక్యుమెంట్ లో పేస్ట్ చేసుకుని, అన్నీ కాపీ & పేస్ట్ చెయ్యడం పూర్తయ్యాక, ఆ డాక్యుమెంట్ ని పిడిఎఫ్ ఫార్మాట్ లోకి ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీ పని పూర్తవుతుంది.
ReplyDeleteకృతజ్ఞతలేమీ చెప్పనక్కర్లేదు :)
I can give a suggestion if you use Windows.
ReplyDeleteFor this process you should have good patience
1. Download and Install Windows live writer http://download.live.com/writer
2. Configure with your blogger settings
3. Download and Install PDF printer from http://www.pdfforge.org/
4. Select Open post and point to blog configured, it will retrieve posts from your blog in a plain format
5. Now, use the print option and print using PDF printer installed
6. Repeat 4 and 5 for all posts.
Hope this helps
This might give you very good idea, step by step
ReplyDeletehttp://www.baraha.com/help/kb/printing_pdf_files.htm
copy your blog content to Baraha and follow the steps.
To copy the content use the follwing link. You will be able to copy all of your posts in one click.
Feel free to mail, if you need any further help.
ooops , here is the link to view all your posts
ReplyDeletehttp://varudhini.blogspot.com/feeds/posts/default
అయ్యా భాస్కర రామి రెడ్డి గారు-
ReplyDeleteచాలా కృతజ్ఞతలు! మీరు పంపించిన చిన్ని లంకె నిజం గా చాలా ఉపయోగకరం గా ఉన్నది! నెనర్లు! కాని ఈ లంకె ద్వారా తపాలు మాత్రమే ఫీడు గా వస్తోంది! బ్లాగ్బంధువులు వ్రాసిన వ్యాఖ్యలతో సహా రావాలి అంతే ఎమి చెయ్యలి?
ధన్వ్యవాదములతో
జిలేబి.
Hmmm... As far as I know you will have to copy the comments from the following url to the associated posts…I guess you are not that lazy like me.
ReplyDeletehttp://varudhini.blogspot.com/feeds/comments/default
మర్చానండోయ్, మీ సంబోధన గమనించలేదు,
ReplyDeleteఅమ్మా,
ఇంతకంటే నా దగ్గర సులభపద్ధతిలేదు.