Thursday, March 12, 2009

వరూధిని చిత్రంలో శ్రుతిమించిన శృంగారం !

ఇంతకూ మునుపు నా బ్లాగు పేరుతొ సినిమా ఉందండోయ్ అని చెప్పాను. ఈ మధ్య అంతర్జాలం లో ఈ సినిమా పై 1947 వచ్చిన సిని విమర్శ చదివి మరీ ఆశ్చర్య పోయాను! 1947 లోనే ఈ చిత్రానికి ఇంత విమర్శ వచ్చిందంటే ( ఈ సిని విమర్శ లేక సినిమా రివ్యూ రూపవాణి పత్రికనుండి ఫిబ్రవరి 1947 సంచికనుంచి) అయ్యా బాబోయ్ నిజంగా ఆ కాలం లోనే సినిమా వాళ్లు అదీను తెలుగు సినిమా వాళ్లు ముందంజ ఉన్నారా అని ఆశ్చర్యం కలుగక మానదు. - ఈ సినిమా రివ్యూ ఆర్తికేల్ టైటిల్ : వరూధిని చిత్రంలో శ్రుతిమించిన శృంగారం! చదివి చూడండి మీరు ఆశ్చర్య పడక మానరు!
కొసమెరుపు:
అన్నమయ్య కే ద్విపత్ని సమేతం గా ఆసేతుహిమాచలం తన చిత్రం ద్వారా ప్రాచుర్యాన్ని తెచ్చిన మన రాఘవేంద్ర రావు బీ. ఎ. గారికి ఈ వరూధిని ఇంతదాకా తట్టక పోవడానికి కారణం ఏమి ఉంటుంది చెప్మా?

ఛీర్స్
జిలేబి.

లంకె:
1. http://www.cscsarchive.org/MediaArchive/art.nsf/(docid)/4C9F991856F2F392E5256D06003DF1DD

http://www.cscsarchive.org/MediaArchive/art.nsf/94ff8a4a35a9b8876525698d002642a9/4c9f991856f2f392e5256d06003df1dd/$FILE/Te230122.pdf

1 comment:

  1. రాఘవేంద్ర రావు బీ. ఎ. :)


    ఇంతకీ మీ కామెంట్ ఏంటంట? సినిమా చూశారా ? ఏదేమైనా ఒక మంచి వెబ్ సైట్ ని పరిచయము చేసారు ( http://www.cscsarchive.org )

    ReplyDelete