ఆవకాయ మన అందరిది .... గోంగూర పచ్చడి మనదేలే ...ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్ లెందుకు లే ! అంటూ హ్యాపీ గా పాడే సు కుంటుం న్నారు భమిడి పాటి వారు ...
స్వచ్చమైన ఆవకాయ టపా చదవడానికి ఈ క్లిక్కు నొక్క వలె !
,,,, ఈ రోజుల్లో నగరాల్లో పనిచేసే కుర్రకారుకి, తెలుగువారికంటే పరభాషా స్నేహితులే ఎక్కువాయె, ఎప్పుడో వాళ్ళని ఏ భోజనానికో పిలిచినప్పుడు వాడు अर्ऍ भाय आंध्रा पिकिल नही है क्या... అంటాడేమో అని భయం మరి.వాడుకూడా ఎక్కడో నెట్ లో చదివుంటాడు, ఆంధ్రావాళ్ళకి ఆవకాయ చాలా ప్రీతీ అని. అలా క్రమక్రమంగా ఈ “ఆవకాయ” మనకోసం కంటే బయటివాళ్ళకోసం ఓ status symbol గా తయారయింది. ఈనాటి పిల్లలంతా వాళ్ళ అమ్మలో, అమ్మమ్మలో పెట్టిన ఊరగాయలతోనే పెరిగారు. ఇప్పుడే ఈ సుకరాలన్నీనూ.....
చీర్స్
జిలేబి
Thank you...
ReplyDelete