ఈ మధ్య మన కేజ్రివాల్ గారు ఏ ఏ పీ పార్టీ తరపున డిల్లీ అసెంబ్లీ లో ఓ అర్ధ గంట పాటు మాట్లాడేరు
ఆ సందర్భం లో మనమంతా ఏక్ దమ్ ఆమ్ ఆద్మీ అని వారు చెప్పేరు
ఆమ్ ఆద్మీ అనబడు బేచారా మానవునికి మరో మారు వీరిచ్చిన సరికొత్త నిర్వచనం - 'ఈమాన్దారీ' - అంటే నిజాయితీ గలిగిన మానవుడు . వాడు ధనవంతుడు అవ్వచ్చు బికారీ అవ్వచ్చు - మతలబ్ నహీ - ఈమాన్దారీ తో జీవిస్తే ఆమ్ ఆద్మీ
అదే ఇక బె- ఈమాన్దారీ మానవుడు ఫక్తు ఆమ్ ఆద్మీ కాదు .
కాబట్టి మమంతా ఆమ్ జిలేబి లం అని నా ఉవాచ !
జిలేబీ ఫ్రెష్ గా ఉంటే నోటికి రుచి .
ఓల్డ్ జిలేబి ఈజ్ నో గుడ్ టు ఈట్ !
అట్లా మనమంతా ఫ్రెష్ గా ప్రతి రోజూ టపాలు గట్రా రాస్తూ కూసింత కామెంట్ల తో ఎవర్ ఫ్రెష్ గా ఎవర్ గ్రీన్ గా ఉంటున్నాం కాబట్టి మనం అసలైన సిసలైన ఆమ్ జిలేబీ లము !!
సో, నేటి ఈ టపా 'ఆమ్' జిలేబీ లందరికీ అని తెలియ జేసుకుంటూ ...
చీర్స్ సహిత
జిలేబి
"ఆమ్"కి జిలేబికి అస్సలు మాచింగ్ కుదర్లేదండి.
ReplyDelete
Deleteబోనగిరి గారు,
అట్లాగే ఉన్నట్టుంది ఆమ్ పోకడ చూస్తోంటే ! అంతలోనే ఒక 'యూ టూ బ్రూటస్ తయార్ !
జిలేబి
కేజ్రివాల్ ని మనలో కలిపేసారా?క్రేజివాల కాదుగదా? :)
ReplyDelete
Deleteపాపం కేజ్రీ గారు క్రేజీ అవ కుండా ఉంటే గొప్పే అనుకుంటా కష్టే ఫలే వారు
జిలేబి
:-):-):-)
ReplyDeleteఎగిసె అలలు గారు,
Deleteఆరు చుక్కలు మూడు బ్రాకెట్లు ఆట ఇంకా ఆడు తున్నా రన్న మాట
జిలేబి
1934 గోల్కొండ కవుల సంచికలో ప్రచురించబడిన తాతాజీ కవిత్వం గురించిన వివరాలు ఈ కింది టపాలో చూడండి. మీకు సాహిత్యం గురించి మక్కువ కనుక ఈ విషయంపై ఆసక్తి ఉందనే నమ్మకంతో ఈ వ్యాఖ్య రాస్తున్నాను, అన్యధా భావించవద్దు. మీ బ్లాగులో ప్రచారం చేస్తున్నందుకు క్షమించండి.
ReplyDeletehttp://jaigottimukkala.blogspot.in/2014/01/tatajis-poem-in-1934-compilation_16.html
ధన్య వాదాలండీ జై గొట్టి ముక్కలు గారు ఆ లింకు ఇచ్చి నందు లకు !
Deleteజిలేబి