అతడు తొంభై ఏళ్ల పై బడ్డ వాడు అ
క్కినేని పేరు సార్థకం చేసిన వాడు
నేటి తరం నటులకి దిక్సూచి
నిన్నటి నేటి మరి ఎన్నటి మేటి
నాటి తరపు క్రమశిక్షణ ఆలా
గే అవలోకితెశ్వర 'అనీ
శ్వ ర 'ఆత్మబలం'
రమణీయ 'నట' రాజా !
రాబోవు కాలం లో నీ
వు ఈ తెలుగు తెరకి
'మేఘ సందేశం'
అక్కినేని కి నివాళి
సంతాప
జిలేబి
తాతయ్య కి మనవరాలి నివాళి.
ReplyDeleteఅక్కినేని కుటుంబ సభ్యులకు సానుభూతి.( సహ+అనుభూతి=సానుభూతి అనుకుంటున్నా.)
ఆత్మవిశ్వాసానికి కేరాఫ్ అడ్రస్ మన అక్కినేని!
ReplyDeleteఈ పాటికి మన ఆస్థాన జ్యోతిష్కులుంగారు "అక్కినేని జాతకం" అని ఒక టపా వేసి ఉంటారనుకున్నానే?
ReplyDeleteసరిగా ఊహించారు. రేపో యెల్లుండో ప్రత్యక్షం అవుతుంది చూడండి. గోతికాడ ఏదో ఉంటుందే కాచుక్కూచుని..అది గుర్తొస్తుంది నాకు ఆ మృత జాతకాలు చూస్తుంటే
ReplyDelete