రాసిన చదువని టపా
కామెంటిన నప్పని కంటెంటు
'బ్లోగిల్లు ' చేరని
బ్లాగరు - బ్లాగిణి
బ్లాగని బ్లాగిణి బ్లాగరుని
గ్రక్కున విడువ వలె
గదవే జిలేబి.
చీర్స్
కామెంటిన నప్పని కంటెంటు
'బ్లోగిల్లు ' చేరని
బ్లాగరు - బ్లాగిణి
బ్లాగని బ్లాగిణి బ్లాగరుని
గ్రక్కున విడువ వలె
గదవే జిలేబి.
చీర్స్
జిలేబి.
నూతన సంవత్సర
లేట్ శుభాకాంక్షలతో
ఒన్స్ అగైన్ యువర్
ట్రూ లీ
జిలేబి
లేటుగా చెప్పిన్నా లేటెస్ట్స్ విషెస్స్ చెప్పేసారుగా.....థ్యాంకులు :-)
ReplyDeleteఅంతే అంతే కదండీ మరి !
Deleteనెనర్లు
జిలేబి
Ha hha haa..:-):-):-)
ReplyDeleteఎగిసే అలల హా హా 'కారములు' !!
Deleteజిలేబి
ReplyDeleteహారం మూత పడటంతో లింక్ తెగిపోయింది. ఏం చేస్తాం ”మంచం ఉన్నంతవరకే కాళ్ళు చాపుకోవాల”ని సామెత. :) wish u happy new year and pongal of course it is late :)
Deleteకష్టే ఫలే వారు,
ఏమయ్యారో మరి ఈ భాస్కర రెడ్డి గారు హారం డమాల్ డమాల్ అయి పోయిందను కుంటా పూర్తిగా .
ఇక మరి బ్లాగిల్లు కూడలి కి జేజేలు పలకాల్స్నిందే
జిలేబి
ఇది ఎవరి కుట్రో , కుమ్మక్కో గానీ మీ బ్లాగు బ్లాగిల్లు లో కనపడలేదు... ఇప్పుడే కలిపేశాను... సారీ అండీ.ఓకేనా
ReplyDelete
Deleteధన్యవాదాలండీ బ్లాగిల్లు శ్రీనివాస్ గారు,
టపా రాసి బ్లాగిల్లు లో చేరి పోయా నాన్న మాట !!
ఇప్పుడు వరూధిని బ్లాగిల్లు ని సైడు లింకు లో కలిపేసు కుంది కూడాను !!
జిలేబి
2015 కి బహు ముందస్తు శుభాకాంక్షలు.
ReplyDelete
Deleteబులుసు వారికి !!
బహు ముందస్తు శుభాకాంక్షల కి నెనర్ల తో
జిలేబి