Monday, February 10, 2014

సుజన సృజన !


సులభమైన 
జనబాహుళ్య మైన   
నవ మంజరి  

సృజుడు  లక్కాకుల,వారి  
జన ప్రియ బ్లాగు 'e-'కాలపు 
నవ నాయిక !

సుజన సృజన !


శుభోదయం
జిలేబి

4 comments:

  1. అహమహమిక లల్లుకొని విహారమేగు
    పండితుల పల్లకీల ప్రభావ మున్న
    బ్లాగు లోకాన మాబోంట్లు పరవశింప
    వేడి వేడి జిలేబీల వేడుక లివి .
    ----- కృతజ్ఞతలతో
    ----- సుజన-సృజన

    ReplyDelete