గాజుల శ్రీదేవి-అల్లరి పిల్ల !
గానంతో గమకం తో
జుంజుర్ల సోయగాల తో
లక్షణ మైన విలక్షణం తో
శ్రీలు పొంగిన రాగాల తో
దేదీప్య మానమైన
విరజాజి శోభల తో
అదిగో అ
ల్లది గో జల్లన
రివ్వున బ్లాగ్ దీ
పిక తో ఆ నాజూకు టపా పి
ల్ల గాలి లా వచ్చేస్తోంది !!
శుభోదయం
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
what is the clue about pink letters?
ReplyDeleteగా ల దే అ రి ల్ల only are in pink color.
--------
మరో వేషం కడుతుందన్న మాట వరూధిని:-)
హేయ్!ఇది నేనేనా ?అనుకోకుండా చూశాను ,చాలా బాగుంది.సంతోషంగా ఉంది.
ReplyDelete