Wednesday, February 5, 2014

ఎన్నెల - శ్యామ వర్ణ !

ఎన్నెల - శ్యామ వర్ణ !

ఎన్నెల తో టపా వ 
న్నెలు దీర్చిన  తొ  
లకరిన   'కానదా ' కబుర్లు !

శ్యామ నీలి మేఘశ్యా 
మ అంటూ బ్లాగు 
వనం లో పాటోళి ! అ  
ర్ణ వం కూడితే మరి 
చిలిపి నవ్వుల జాబిల్లి 

ఎన్నెల - శ్యామ వర్ణ !


చీర్స్ 
జిలేబి 

1 comment: