పోన్లెండి మిగిలిన భారత దేశం కోసం గుజరాత్ వారు ఆ మాత్రం త్యాగం చెయ్యగలరనే అనుకుంటున్నాను. ఐనా మోడీకి గుజరత్ మొదటి మెట్టు. ఆ మొదటి మెట్టు మర్చిపోయ్యే కృతఘ్నుడు అవుతాడంటే నేను నమ్మలేను. తనంతవాణ్ణి కాకపోయిన, తాను చేసిన అభివృధ్ధి కుంటుపడకుండా కాపాడగలిగినవాణ్ణే అక్కడ ముఖ్యమంత్రిని చేస్తాడేమో.
ఐనా "ఆలు లేదు చూలు లేదు"......అని సామెత చెప్పినట్టుగా, మోడీ ఇంకా ప్రధాని కానేలేదు, ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతానికి అప్రస్తుతం. పైగా మనదేశం మోడీ ప్రధాని అవ్వటానికి ఇంకా తయారుగా ఉన్నదో లేదో తెలియదు. మనకి ఇంకా చెత్త గాళ్ళు, చెంచా గాళ్ళు, డెంటిస్టు దగ్గర కూడా నోరు తెరవటానికి అధినేత వంక చూసేవాళ్ళే ప్రధానిగా కావాలేమో! రాబొయ్యే మే పదిహేను పదహారుల్లో మాత్రమే ఈ ప్రశ్నలకు సమాధానం.
ఇందులో మోడీ వారి సామర్థ్యాన్ని గురించే అడుగుతున్నా ! వారి గురించి విన్న దెక్కువ ! సో ఓ పాటి సందేహం అంతే మోడీ గారు రాజ్యం వదిలి దేశాని కెళితే రాజ్యం ఎవరి వీర భోజ్యం అవుతుంది మరి అన్నదన్న మాట !!
మనసు--సమస్య
-
*మనసు--సమస్య*
*మనసు సమస్యను సృష్టించుకుంటుంది. సమస్య పరిష్కారం కాలేదని బాధపడుతుంది.
సమస్యను మొదటిలోనే తుంచేస్తే సమస్య లేదు. *
*ఎలా? అన్నది ప్రశ్న.*
...
శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !
-
Posted on ఏప్రిల్ 30, 2013 24 పాలకోసం రాళ్ళు మోయడం. “పాలకోసం రాళ్ళు
మోయడం”అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం
కోసం కష్టపడట...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు-1- గురు, దైవ వందనం
-
*— శర్మ కాలక్షేపం కబుర్లు—*
*Posted on సెప్టెంబర్ 23, 2011 *
*గురు, దైవ వందనం*
కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు
సాష...
పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!
-
మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా
గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే
పాలకుల...
ఒక సినిమా జ్ఞాపకం (స్వాతిముత్యం)
-
అవి మేం చదూకునే రోజులు. మాకు సినిమాలే ప్రధాన కాలక్షేపం. సినిమా
బాగుంటుందా లేదా అనేది ఎవడికీ పట్టేది కాదు, సినిమా చూడ్డమే ముఖ్యం.
అవ్విధముగా - ప్రవాహంలో ...
పోన్లెండి మిగిలిన భారత దేశం కోసం గుజరాత్ వారు ఆ మాత్రం త్యాగం చెయ్యగలరనే అనుకుంటున్నాను. ఐనా మోడీకి గుజరత్ మొదటి మెట్టు. ఆ మొదటి మెట్టు మర్చిపోయ్యే కృతఘ్నుడు అవుతాడంటే నేను నమ్మలేను. తనంతవాణ్ణి కాకపోయిన, తాను చేసిన అభివృధ్ధి కుంటుపడకుండా కాపాడగలిగినవాణ్ణే అక్కడ ముఖ్యమంత్రిని చేస్తాడేమో.
ReplyDeleteఐనా "ఆలు లేదు చూలు లేదు"......అని సామెత చెప్పినట్టుగా, మోడీ ఇంకా ప్రధాని కానేలేదు, ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతానికి అప్రస్తుతం. పైగా మనదేశం మోడీ ప్రధాని అవ్వటానికి ఇంకా తయారుగా ఉన్నదో లేదో తెలియదు. మనకి ఇంకా చెత్త గాళ్ళు, చెంచా గాళ్ళు, డెంటిస్టు దగ్గర కూడా నోరు తెరవటానికి అధినేత వంక చూసేవాళ్ళే ప్రధానిగా కావాలేమో! రాబొయ్యే మే పదిహేను పదహారుల్లో మాత్రమే ఈ ప్రశ్నలకు సమాధానం.
అధినేత = Sonia/Modi/Babu etc. (depending on party)
Deleteసగటు రాజకీయనాయకులు అంతా ఒక్కటే, పార్టీలు/అధినేతలు మాత్రమె తేడా!
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteజిలేబి,
ReplyDeleteనా వ్యాఖ్య ను వెనక్కు తీసుకొన్నాను. మీకు నచ్చిన విధంగా రాసుకోండి.
జిలేబి గారూ, నమో గారిపై ఈగ వాలినా కత్తులతో దాడులు చేయడానికి వారి వందిమాగధులు తయారు. మీరు జాగ్రత్త సుమీ!
ReplyDelete
ReplyDeleteఅయ్య బాబోయ్ ,
ఇందులో మోడీ వారి సామర్థ్యాన్ని గురించే అడుగుతున్నా ! వారి గురించి విన్న దెక్కువ ! సో ఓ పాటి సందేహం అంతే మోడీ గారు రాజ్యం వదిలి దేశాని కెళితే రాజ్యం ఎవరి వీర భోజ్యం అవుతుంది మరి అన్నదన్న మాట !!
జిలేబి
ఈ ముక్క రాయటానికి ఇన్ని రోజులు కావాలా? ఇతర బ్లాగులో ఎగురుకుంట్టు వెళ్లి వెంటనే కామేంట్లు రాస్తావు.
Delete
Deleteవామ్మో వామ్మో ,
జయహో గారు, కామెంటినా తప్పే కామెంట క పోయినా తప్పే మరి ? ! క్షమించెయ్యండి సరదా గా !!
చీర్స్
జిలేబి