శ్రీ పాద వారి 'అరణ్య కాండం'
ఇరవై మూడు ఏప్రిల్ నెల అనంగా నే శ్రీ పాద వారు గుర్తుకు రాక మానరను కుంటా !
ఆ మధ్య వారి అరణ్య కాండం పీ డీ ఎఫ్ రచన దొరికితే దాని మీద ఒక టపా జిలేబించి నట్టు ఈ మారు ఆ పీ డీ ఎఫ్
లింకు క్రింద !
శ్రీ పాద వారు ఎందుకు అరణ్య కాండ రామాయణం లో తనకు అంత ఇష్టమైనది అంటూ ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ అంటారు - రామాయణం లో అరణ్య కాండ ఎక్కువ గా ఆంధ్ర దేశం లో ప్రదేశాల లో ఉన్నదట ! అందుకనే వారికి ఈ కాండం అత్యంత ఆప్య మైంది అంటారు ! శ్రీ రాముల వారిని విప్రలంభ శృంగార యోగి అని చమత్కరిస్తారు కూడాను !
సులభ శైలి లో వాల్మీకి రామాయణం ఆధారం గా శ్రీ పాదవారి రామాయణం లో అరణ్య కాండం
చీర్స్
జిలేబి

"మన దగ్గిర చుట్టమైన రాముడు
మహావీరుడూ ,
ప్రకృతి సౌందర్య
పిపాసీ ,
దుష్టశిక్షకుడూ ,
శిష్టరక్షకుడూ,
ముఖ్యం గా విప్రలంభ శృంగార
యోగిన్నీ !"
(వాల్మీకి మహర్షి విరచితం రామాయణం మూడో సంపుటం అరణ్య
కాండ వాడుక భాషలో శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
వచనానువాదం - పబ్లిషర్స్ అద్దేపల్లి అండ్ కో -
సరస్వతి పవర్ ప్రెస్ -రాజమహేంద్ర వరము - మొదటి కూర్పు 1956- 'సూచన' -ముందు
మాట నించి )
చీర్స్
జిలేబి
No comments:
Post a Comment