Wednesday, April 2, 2014

వెదురు బొంద - చెందురిని చమక్కు !

 
 
రేతిరి వెదురు బొందల 
నీడల కదలికలో మెట్ల మీది 
దుమ్ము చెక్కు చెదర లేదు 
 
నడి రేయి చెందురిని 
కాంతి కిరణాలు తాలాబ్ ని 
తాకి ఇసుమంత కూడా నిలువ లేదు !
 
 
 
శుభోదయం 
జిలేబి 
(జెన్ కోవన్ ఆధారం)

2 comments:

  1. అర్థం కాలా :)

    ReplyDelete

  2. శర్మ గారు,

    అందు కే కదా దాన్ని జెన్ కొవన్ అంటారు ! అర్థం అవుతుందా అని ప్రయత్నిద్దాం/చూద్దాం !!
    చీర్స్
    జిలేబి

    ReplyDelete