బ్లాగ్జోతిష్య శర్మ గారి కసౌటీ కి - మరో ఫ్లైటు కూలె !
అది ఏమి మాయయో అంతా విష్ణు మాయ గా ఉన్నది
మా అయ్యవారు 'ప్రేడిక్ట్' చెయ్యటం వల్ల ఫ్లైటులు పెడేలు మని కూలుతున్నాయా
లేక ఫ్లైటు లు కూలేక మా అయ్యవారు దానికి 'భాష్యం ' రాస్తున్నారా అన్నంత గా
ఒకటి నొకటి ముడేసు కుని మోదేసు కుంటున్నాయి
దీనికి తోడు నక్షత్ర కన్యల రేడు చంద్రుడు కూడాను ! !
ప్చ్ ! ఈ సమీకరణానికి తెర ఎప్పుడో మరి
జిలేబి
ఎబొలాతో సహా శర్మగారు చెప్పేది సరిపోతోంది, ఎంతకాలమిలా ఉంటుందీ అంటే సంవత్సరంన్నర అంటారేమోనని భయంగా ఉంది.
ReplyDelete
Deleteకష్టే ఫలే వారు,
అంతా విష్ణు మాయ !
జిలేబి