Saturday, November 22, 2014

ఉత్తర దేశ యాత్ర ! యాభై రెండు రోజులు - మూడు వందల రూపాయలు మాత్రమె !



ఉత్తర దేశ యాత్ర ! యాభై రెండు రోజులు - మూడు వందల రూపాయలు మాత్రమె !
 
ఆంధ్ర పత్రిక 19th Jan 1955 !


చీర్స్
జిలేబి

9 comments:

  1. ఆ కాలానికి అది ఎక్కువే! తులం బంగారం అప్పుడు తొంభై రూపాయలుండేది. ధాన్యం బస్తా తొమ్మిది రూపాయలు, వంద కేజీల బియ్యం పాతికలోపు......600 కిలో మీటర్ల ప్రయాణానికి ఛర్జీ 1-4-0 రు.అ.పై.

    ReplyDelete
    Replies

    1. శర్మ గారు,

      అబ్బ, మిమ్మల్ని కొంత తడివితే చాలు , ఆ కాలపు లేక్ఖలన్నీ అణా నయా పైసల తో సహా లేక్ఖలు సరిగ్గా చెప్పేస్తారు !! మీ జ్ఞాపక శక్తి కి జోహార్ !!

      జిలేబి

      Delete
  2. అప్పుడు మా నాన్నగారి జీతం స్కూల్ మాష్టర్ గా నూట పాతిక లోపే ఉండేది అనుకుంటాను........దహా..

    ReplyDelete
    Replies

    1. బులుసు వారు,

      స్కూలు మాష్టారి గారి కి యాభై లలో వంద రూపాయల జీతముండే దా !!

      జిలేబి

      Delete
  3. ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయండీ :)

    ReplyDelete
    Replies

    1. కొండల రావు గారు,

      ఈ మధ్య నిడద వోలు మాలతి గారు కథా నిలయం వెబ్ సైట్ పరిచయం చేసేరు !!

      దాన్నించి 'some' గ్రహించినవి !!

      జిలేబి

      Delete
    2. సమ్మతముతోనేనా? ఇట్టి కార్యమునకు సమ్మతమవసరం లేదాండీ?

      Delete

    3. కొండల రావు గారు,

      మీరు అంటున్నది 'కాఫీ' లెఫ్టు గురించే నా !

      ఆంధ్ర పత్రిక వారిని నేనెక్కడ సమ్మతం అడిగేది !!

      ఏ లోకాన ఉన్నారో ఆంధ్ర పత్రిక వారు మరి !!

      జిలేబి

      Delete
  4. అట్లయిన మాకు మరిన్ని చిత్రములు చూపించెదరన్నమాట.

    ReplyDelete