సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ఇందులో నవ్వొచ్చేదేమిటో కాస్త శెలవిస్తారా? గడ్డం గీయించుకోవడానికి వెళ్ళినాయన క్షవరం చేయమనడం ఏమిటి? ఏదో స్పేస్ ఫిల్లర్ లా ఉందే తప్ప జోకులాగా ఎక్కడా లేదు.
ReplyDelete
Deleteడీ జీ గారు,
జోకు చదివితే నవ్వు వస్తే నవ్వు కో వాలి గాని , అందులో సూక్ష్మం విడదీయండి , నవ్వు కుంటా అంటే ఎట్లా !!
జిలేబి
:)
ReplyDelete
Deleteకొండల రావు గారు,
:)))
Sir Your blolg is one of good among many telugu blogs please dont post these kind of old rotten jokes which does not make laugh or make any sense
ReplyDelete
Deleteశ్రీ ని గారు,
నెనర్లు !! అయ్య బాబోయ్ అంత పెద్ద కితాబు వద్దండోయ్ ! ఏదో గట్లా పనిలేక కాలక్షేపం రాతలివి !
అప్పుడప్పడు ఇట్లా మనం గమనించినవి జిలేబి ల్లా వేసుకోవటం అంతే !
జిలేబి
ReplyDeleteశర్మ గారు,
నెనర్లు !
ReplyDeleteఇక డీ జీ గారి - ఇందులో నవ్వొచ్చేదేమిటో కాస్త శెలవిస్తారా? అన్నదానికి వివరణ !
షేవింగ్, గడ్డం గీయించు కోవటం, క్షవరం అంతా ఒకే దాన్ని సూచిస్తుంది !
(అనుకుంటా ! - )
షేవింగ్ చేసుకోడానికి వచ్చి గడ్డం చేయనా అంటే , క్షవరం చెయ్యవోయ్ అంటే ఎట్లా !! -- హిరణ్యా 'క్ష' వరం !!
జిలేబి