సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ఒక్కటి కూడా వద్దు ! అన్నీ మొబైల్ లోనే ఉంటుంటే ఇంకా వా'చీ'లెందుకు? :))
ReplyDelete
ReplyDeleteపండా కొండల రావు గారు,
ఆయ్ ! భాజపా కాలం లో గాంధీ గారి ని ఛీ' అంటారా ! హన్నా ఎంత మాట !
'చే' అనాలండి !!
వాః , చే ! కేంచో !!
జిలేబి
భాజపాకు కూడా నవతరపు ఫ్యాషన్లే కద ముద్దు!
Deleteలేకున్న వారికెట్లు దక్కును ఇవ్వాల్టివారి మద్దతు?
గాంధీ'గిరి'కీ "చే" 'గురి'కి చాలా తేడా ఉంది కదండీ? మనం వాటి నడుమ 'కొట్టు'కుంటున్నవారమే కదండీ :))
Deleteహరి బాబు గారు,
Deleteవాః వాః !!
జిలేబ్
@కొండల రావు గారు,
మీరు జిలేబీల్లా ఫార్మ్ కి వచ్చేస్తూ ఉన్నట్టు ఉన్నారు పదాల్ల విరుపుల్లో !!
చీర్స్
జిలేబి