సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
:))
ReplyDelete
Deleteకొండల రావు గారు,
:__))))
జిలేబి
:))
ReplyDeleteNice one
ReplyDelete
Deleteఎగిసే అలలు గారు,
చాలా కాలం తరువాయి ! బాగున్నారా !!
జిలేబి
సాంప్రదాయం ప్రకారం చెవిదుద్దులే కర్ణాభరణాలు?
ReplyDeleteఆధునికత చూస్తే జంతువులు కూడా ఆభరణాలే!
Deleteహరి బాబు గారు, పోదురు లెండి బడాయి ! ఈ కాలం మానవులు జంతువులు కాదా మరి !!
జిలేబి
కార్టూన్లో బామ్మగారు కరక్టుగా చెప్పారు. అప్పట్లో గాజుల సైజులో ఉన్న చెవిరింగులు ఆడపిల్లల ఫాషన్లు (గాజుల సైజులోనే అద్దాలున్నచలవకళ్ళజోళ్ళ ఫాషన్ కూడా ఆ టైముదేనా?). కాప్షన్ బట్టి చూస్తే జిలేబి గారు కూడా ఆ ఫాషన్లే ఫాలో అయ్యేవారని చెప్తున్నట్లే ఉంది.
ReplyDeleteఆ రోజుల్లో బాబు అనే ఆయన ప్రముఖ కార్టూనిస్టులలో ఒకరు. ఆ రోజులు గుర్తు చేసారు.
అవునండీ, ఈ పాతవన్నీ మీకు ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి?
Deleteవిన్న కోట వారు,
>>\\కాప్షన్ బట్టి చూస్తే జిలేబి గారు కూడా ఆ ఫాషన్లే ఫాలో అయ్యేవారని చెప్తున్నట్లే ఉంది.
మా బాగా పట్టేసేరు !!
ఇక ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి అంటారా ??
ఈ మధ్య నిడదవోలు మాలతి గారు కథానిలయం వెబ్ సైట్ గురించి ఒక టప రాసేరు ! ఆ టపా లో ని లింకు నించి 'some' గ్రహించినివి !!
జిలేబి
ReplyDeleteప్రాచీన,మధ్యయుగాల శిల్పాలు చూడండి. అందులో కొన్నిటిలో చెవులకు గాజులవంటి పెద్ద రింగులవంటి కర్ణాభరణాలు కనిపిస్తాయి.ఐనా కార్టూను మాత్రం సరదాగా ఉందనిఒప్పుకొంటున్నాను.
Deleteకమనీయం వారు,
నెనర్లు
జిలేబి
అదీ అందంగా లేదా? ముసలావిడది మరీ చాదస్తం కాకపోతే!
ReplyDelete
Deleteశర్మ గారు,
అంతే అంతే ! ప్రతి జమానా కి , పాత జమానా జిలేబి లందరూ చాదస్తపు బామ్మలు, ముసలావిడలె !!
జిలేబి
This comment has been removed by the author.
ReplyDelete
Deleteశ్యామలీయం వారు,
ఏదో జిలేబి శతకానికి రాయాలని అనుకుని విరమించు కున్నట్టు ఉన్నారు !!
జిలేబి