ఈ స్వామీజీ గురించి మీకెవరి కైనా తెలుసునా ?
ఈ క్రింది ఫోటో ఆంధ్ర పత్రిక 1948 వ సవత్సరం ఫోటో; ఇందులో స్వామీజీ పేరు శ్రీ రామ లేఖానంద వారు . ఎంత గూగుల్ సెర్చ్ చేసినా ఈ విషయం మీద (అంటే ఈ స్వామీజీ సజీవ సమాధి తరువాయి మళ్ళీ జీవించారా గట్రా విశేషాలు ) దొరక లేదు !
మీ కేవరి కైనా తెలుసునా ??
From Andhra Patrkia 1948 February 25, ; A photo of Swami Rama Lekhananda (Hrishekesh) who went into samadhi under the ground for around 12 hours at Madras (present Chennai) and having been taken out from samadhi being given massage with ice cubes to bring back to life !
Does any one know who is this Swami Rama Lekhananda of Hrishekesh?
Interesting episode but I cannot find any relative google search on this incident;
Probably 1948 news papers would have carried some story about this event.
Some archive of news papers fellow journalists any that you can share ?
cheers
zilebi
ఆ కాలంవాళ్ళంతా చెల్లిపోయారండి.
ReplyDeletetakkuvagaa unnaaru svaami
ReplyDeleteinteresting !
ReplyDelete