Tuesday, December 9, 2014

(జిలేబి మహార్జాతక చక్రం)- శ్రీ కర్ణ గృహ గోధికా యోగము !


(జిలేబి మహార్జాతక చక్రం)- శ్రీ కర్ణ గృహ  గోధికా యోగము !



ఈ యోగ విశేష లక్షణ ములు !
 
శ్రీ = ధన ప్రాప్తి 
కర్ణ = (చెవి) దాన కర్ణ విశేషణాలు 
గృహ = ఇంటి యందే ఉండి మహార్జాతకాను గ్రహాన్ని పొంద డం 
గోధికా = బల్లి = (బల్లి యోగము!)
 
 
వెరసి = జిలేబి మహార్జాతక చక్రం లో ఈ శ్రీ కర్ణ గృహ గోధికా యోగము పట్టినది !
 
దీని వెల  అక్షారాల అమెరికను డాలరు 2 నలభై పైసలు !
 
భలే మంచి చౌక బేరము !
తక్షణమే గూగులిం చుడు !
 
మహర్జాతక యోగము మీకున్నూ దక్కును !!
 
నేటి జిలేబి జాతకావిష్కరణ ఇంతటి తో పరిపూర్తి !
 
దీనిని చదివిన వారికిన్,
(మీదు మిక్కిలి - ఉదారముగా కామేన్టిన వారికిన్ )
అన్ని శుభ శూచకములు ద్యోతకమగు ను !
 
నారదాయ నమః !
 
జిలేబి 


 

14 comments:

  1. యోగం సరే, చెవి మీదేనా అని? :)

    ReplyDelete
    Replies
    1. నిజంగా అది జిలేబిగారి చెవేనంటారా?

      Delete


    2. శ్యామలీయం వారు,


      చెవి పోగూ, చెవి రెండూ నావి కావండోయ్ !!

      జిలేబి

      Delete

    3. శర్మ గారు,

      అది కొట్టు కొచ్చిన చెవి !

      జిలేబి

      Delete
  2. ఆభరణమూ,పేరు,చెవీ కూడా అందంగానే ఉన్నాయండి.

    ReplyDelete
    Replies

    1. శర్మ గారు,

      నెనర్లు మీ ప్రశంసల కి !

      తెలిసిన వారెవరో ఆ ఫోటో పంపితే, ముచ్చట ఆ ఆ యోగానికి నేను
      'సంస్కృతం' లో (ఈ మధ్య బాలాగు మొత్తం 'సంస్కృత' మయమై ఉంది కాబట్టి) నేను పెట్టు కున్న యోగం పేరు !

      జిలేబి

      Delete
  3. ఈ కాలంలో ఓ ఫాషన్ తయారయింది చూశారూ - కురుపులు వచ్చి, మాని, అవి మిగిల్చిన మచ్చలా అనిపించేటట్లుగా (నా దృష్టిలో) ముంజేతి మీద గోరింటాకు / మెహెంది పెట్టించుకోవటం. ఏమనుకోకండి గాని బల్లి ఆకారపు ఆభరణం కూడా నా కళ్ళకి అంత వికారంగానూ కనబడుతోంది. అంత అందమైన లేత చెవికి వేరే డిజైన్ ఆభరణమేదన్నా చూడండి :))

    ReplyDelete
    Replies

    1. విన్న కోట వారు,

      తినగ తినగ వేము తియ్యనుండు !!

      జిలేబి

      Delete
  4. జిలేబీ గారూ,
    ఇప్పుడే ఓ సంస్కృత డిక్షనరీ టైప్ చేస్తుండగా తెలిసింది... మీకు చెప్పాలనిపించింది... జిలేబీని సంస్కృతంలో ‘కుణ్డలికా (కుండలికా)’ అంటారు.
    ఆ నిఘంటుకారుడు ఇచ్చిన అర్థం చూడండి...
    कुण्डलिका (కుణ్డలికా)
    ఆ.సీ. (ఆకారాంత స్త్రీలింగ పదం)
    जिलॆबीति (जिलॆबी + इति) प्रसिद्धॆ पक्वान्नॆ (पक्व + अन्नॆ) - జిలేబీ.

    ReplyDelete
    Replies

    1. ఆ హా , జిలేబి కూడా మతం మార్ఫీ' డీ చెయ్యబడి 'కుండలికా అన్న నామధేయం ధరించి దన్న మాట !!

      జిలేబి

      Delete
  5. జిలేబీ పేరు, వంటకం తురకల దేశాల్నుంచి మనదేశానికి వచ్చాయనుకున్నానే ఇంతకాలం.

    ReplyDelete
    Replies

    1. విన్న కోట వారు,

      నాకు తెలిసినంత వరకు జిలేబి తుర్కుల సంజాత మే !

      కాని ఇప్పుడు అది మనలో ఐక్య మై పోయింది !

      కావున కుండలిక !!

      జిలేబి

      Delete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. కాదేదీ మతమార్పిడి కనర్హం?
    జిలేబీ మయమేనొయ్ అన్నీ!

    ReplyDelete