ఇచ్చట మతములు అమ్మకానికి గలవు ! - ఆలశించిన ఆశా భంగం !
భలే మంచి చౌక బేరము !
ఇచ్చట మతములు అమ్మకానికి గలవు ! -
ఆలశించిన ఆశా భంగం ! వెంటనే త్వర పడండి !
ఈ స్కీము వివరాలు -
ఈ ఐ పీ ఓ ఆఫర్ అవకాశం డిసెంబర్ 31 2014 తారీఖు వరకు మాత్రమె !
ఇది క్లోజ్ ఎండెడ్ స్కీమ్ !
ఆ పై మతాలని కావాల్సిన వారు వాటిని ఉన్న వాళ్ళ దగ్గిరే కొనుక్కోవలసి ఉంటుంది !
మీ మతమును 'డీ మెట్' చేసుకొను సౌకర్యము గూడా గలదు !
మీరెన్ని మతములనైనాను తక్కువ ధరలో కొనుక్కోవచ్చు !
వాటి కి సరియైన మార్కెట్టు ధర పలికినప్పుడు వాటిని
నిమ్మళం గా మీరు అమ్మెయ్య వచ్చు !
డిసెంబర్ 31 దాకా మీరెన్నెసి మతాలని అయినా కొనుక్కోవచ్చు !
టోకు ధరలో కావాల్సిన వారు డైరెక్టు గా సంప్రదించిన వారికి డిస్కౌంటు కూడా కలదు
ఓపెన్ డే - ఆఫర్ - ఒక మతము కొన్న మరొక మతము ఫ్రీ ( 1:1 బోనస్ ఆఫర్)
అంతే గాక - మన దేశం లో రాబోయే కాలం లో పుట్టే పిల్లలకి మతముల ఆవశ్యం అయినప్పుడు మీరు వాటిని వారికి ప్రీమియం ధరల పై అమ్మకం చేయ వచ్చు
మీరు ఏదైనా కొత్త మతములని ఫ్లోట్ చెయ్య దలచు కున్న వాటి పేరు , ఆ మతాల గురించి పూర్ణ మైన రిలీజ్ డాకుమెంట్ తో సహా మా కందిం చిన వాటి కి కాపీ రైటు చేసే సర్వీసు కూడా కలదు !
ఆ పై వాటిని మీరు ఐ పీ ఓ (ఇనిషి యల్ పబ్లిక్ ఆఫర్ ) క్రింద మార్కెట్ కి రిలీజ్ చేసు కోవచ్చు .
భలే మంచి చౌక బేరము
వేగిరమే త్వరపడండి !
ఒక్క మతాన్ని ఒక్కరికే అమ్ముతారా? ఎందరికైనానా? :))
ReplyDelete
Deleteకొండలరావు గారు
ఎవరైనా ఏ మతమైనా కొనుక్కోవచ్చు ! అమ్ముకోవచ్చు ! ఇంకా మీకు కావలసి వస్తే మస్తు గా మతాలని కొని అట్టి పెట్టేసు కోవచ్చ్చు ! వాటికి డిమాండ్ ఎక్కువైనప్పుడు అమ్మేసు కుని దస్కం చేసుకోవచ్చు దండి గా !
జిలేబి
ఫ్యూచర్స్ మార్కెట్ కూడా ఉందాండీ?
Delete
ReplyDeleteజై గొట్టి ముక్కలు గారు,
ఖచ్చితం గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డిరైవేటివ్ సెగ్మెంట్ కూడా ఉన్నది . మీరు కాల్ /పుట్ ఆప్షన్స్ తో సహా పలువిధమైన కాంబినేషన్స్ తో ఆడు కోవచ్చు !!
మరీ ముఖ్యం గా నేకేడ్ పుట్ కూడా సేల్ చేసు కోవచ్చు !
జిలేబి
భలే మనిచ్ చౌక బేరము. సమయమున్ మించినన్ దొరుకదు అంటూ ఇలా వేలం పాట వేసినట్లు పాడితే యాపారం జరగదు జిలేబి. దానికి ఒక పద్దతి ,సున్నితంగా మాట్లాడుతూ, పైకి ఎప్పుడు ప్రేమ మాటలే మాట్లాడుతూ యాపారం నడపాలే. అదేలా చేయాలా చదివి తెలుసుకో!
ReplyDeletehttp://www.bpnews.net/39034
మీకు బలేంటి లింకు దొరికిందండి.. ఆళ్ళు మన గురించి ఎంత భయపడుతున్నారో ఇప్పుడు అర్ధం అవుతుంది...
DeleteThis comment has been removed by the author.
Delete@sriram
Delete??Hinduism, a religion that is becoming a major factor on the American religious landscape.
నిజమే నండోయ్!భలే వార్త పట్టారుగా?
ఇంకా భారత దేశాన్ని హిందూదేశంగా ప్రకటించటానికి మొహమాటం దేనికి?
రేపో మాపో హిందూ మతమే విశ్వమతం అవుతుందేమో అనిపిస్తుంది గదా!
మీ వ్యఖ్యలు ఇప్పుడే చూస్తున్నాను.వాళ్లు అనవసరంగా భయపడుతున్నారు. హిందువులను అన్యమతాల వారివలే అనుకొంట్టున్నారు.ప్రవాస హిందువులు శతాబ్దానికి పైగా విదేశాలలో ఉంట్టున్నారు. ఇప్పుడు వారి సంఖ్య ఎక్కువైంది. మనవారేవ్వరు మా మతానికి అనుగుణంగా మీదేశం లో చట్టం మార్చాలని అడగరు. ఎక్కువైతే వాళ్ల పార్లమెంట్ లో ఒకసారి భగవద్గీత శ్లోకమో, నమకం చమకం చదివితే సంతోషపడుతారు. ఇక హిందువులు మంచి స్వీట్స్ చేసుకొని దీపావళి లాంటి పండగలు చేసుకొంటారు. పాటలు పెట్టుకొని ఎగురుతారు. డబ్బులుంటే స్వదేశానికిపంపించటం ఇవే మనం చేసేపనులు. అంతకుమించి మనం ఎమి చేయటంలేదు.
Deleteనిజమే,సామరస్యంగా వ్యాపించటమే హైందవం!
Deleteసర్వధర్మ సమభావనయే మన సాంప్రదాయం!
Deleteఇట్లా సమరస మాటలు జెప్పె గోతిలో పడు తున్నట్టు ఉన్నారు హైందవులు !!
జిలేబి
పైన వ్యాఖ్యలో గారు పెట్టటం మరచాను. మీపేరు వచ్చినపుడల్లా డిఫాల్ట్ గా "గారు" ఉందనుకొండి.
ReplyDeleteనాకు మార్క్సిష్తు మతం కావాలి!అక్కడున్న త్రిమూర్త్తులకీ సహస్రనామాలూ,పూజలూ,ప్రసాదాలూఒపందగలప్పుడు ప్రత్యెక పూజలూ - అన్నింటితో సహా!యెంతవుద్ది?
ReplyDeleteహిందూ మతాన్ని కిరస్తానంతో కలిపితే యెంత?
ఇస్లామునీ హిదూ మతాన్నీ కలిపితే యెంత?
బౌధ్ధమతాన్నె జైన మతాన్నె కలిపితే యెంత?
హిందూ మతాన్నీ మార్క్సిష్తు మతానికీ యెంత?ఇస్లాముకీ కిరస్తానికీ యెంత?కిరస్తానికీ బౌధ్ధానికీ యెంత్?బౌధ్ధానికీ మార్క్సిజానికీ యెంత?
వోలు మొత్తంగా యెంత?
Hari Babu.S.గారు.. కన్సెచ్చన్ ఏమైనా వుందా??? అని అడగడం మర్చిపోయారు..
Delete:-P
Delete
Deleteహరి బాబు గారు,
ఈ కాంబినేషన్స్ అంతా మీ కే వదిలి వేస్తున్నారు ! మీరే ఎట్లాంటి కాంబినేషన్ లో నైనా కలిపి కొట్ట వచ్చు !!
@వోలేటి గారు,
కన్సెషన్ ఖచ్చి తం గా కలదు !
జిలేబి
జిలేబి
స్టాకుందాండీ అయిపోయిందా? అన్నట్టు రెబేట్ లేదాండీ! ఎన్నికొంటే ఎన్నీ ఫ్రీ???
ReplyDelete
Deleteశర్మ గారు,
స్టాకు వెరీ వెరీ ఫాస్ట్ గా మూవ్ అవుతోంది ! వేగిర మే త్వర పదండి !!
జిలేబి
అయినా కిరస్తానీలు , ముసల్మానులు ఎడాపెడా హిందువులను మతం మార్చేస్తూంటే ఈ సెక్యులర్ కుక్కలు ఎందుకు మొరగలేదో?
ReplyDeleteకుక్కలకి హోం రేంజి వుంటుందండీ!
Deleteఆ రేంజిలోకి వస్తేనే మొరుగుతాయి?
Deleteరాజా కిశోర్ గారు,
ఇంతకీ మీరు హిందువు అంటే ఎవరో చెప్పకుండానే మాట దాటే స్తున్నారు !!
@హరి బాబు గారు,
హోమ్ రేంజ్ , హోం 'గాడ్' !
జిలేబి
జిలేబి