Monday, December 1, 2014

నకలు జిలేబీలకు మోస పోవద్దు !!

నకలు జిలేబీలకు మోస పోవద్దు !!
 
పనికి మాలిన నకలు బీడీలకు మోస పోవద్దు !!
 
ఖాదర్ వారి తాజ్మహల్ బీడీ లనే వాడండి!!!
 
(ఇది బులుసు వారి కోసం స్పెషల్ !)
 
(మొన్న మధు మక్కీయం అంటే వారికి పాత రోజులు గుర్తు కోచ్చేయి!)

 
(ఆంధ్ర పత్రిక 1949 ఫిబ్రవరీ 16)

చీర్స్
జిలేబి 

3 comments:

  1. మొత్తానికి బావుందండీ మీ పరిశోధన. పాత రోజులు గుర్తుకు తెస్తున్నారు. థాంక్స్.

    ఆ రోజుల్లో బర్కిలీ సిగరెట్లకి సినీనటుడు ఎస్.వి.రంగారావు గారు మోడల్ గా "కమ్మని రుచి, ధారాళమైన పొగ" అని ఓ అడ్వర్ టైజ్మెంట్ వస్తుండేది. మీరు ఎలాగూ పాత పత్రికల్ని వడపోస్తున్నారు కాబట్టి ఈ ప్రకటన కూడా దొరుకుతుందేమో చూడండి. నోస్టాల్జియా అనుకోండి.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. నిరుడు కురిసినవి హిమ సమూహములు గనక - కరిగి పోవు!
    ఇపుడు ముసిరినవి గత స్మృతివాసనలు గనక - కరిగి పోవు?

    ReplyDelete