సమస్య - 5344
-
8-1-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మితము గాని తిండి మేలుఁ గూర్చు”
(లేదా...)
“మితము నతిక్రమించి తిన మేలగు నెప్పుడు మానవాళికి...
21 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
వాకిట వెనక జిలేబీ విరహాగ్నిలో వేగి, ప్రియుని తలపులనే పంచదార పాకంలో పడితేనే కదా, ప్రేమికునికి చవులూరిస్తుంది! ఇక్కడ సింధుర వదనా ధమిల్ల బంధంబు రసాభాస కాగలదేమో! ఆలోచించండి!!
ReplyDelete