Monday, February 13, 2017

అంతా ఉన్నాడట !


 
 
 
అంతా ఉన్నాడట !
 
చిక్కడేంటి ?
 
చిక్కగ  చిక్కునో ?
 
శుభోదయం 
జిలేబి 

4 comments:

  1. అంతర్భ హిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్ధితం ||

    ReplyDelete
  2. అంతటా ఉన్నవాడు కదా? ఆ చిక్కించుకొన జూచే వారిలో లేడా? ఉంటే తనకు అన్యంగా లేని వానిని ఒకరు చిక్కించుకొనటం ఏమిటీ? అదెట్లాగూ మరి?

    ReplyDelete


  3. అంతట గలవాడన్నది
    చింతన విదురుల పలుకులు చిలుకపలుకులౌ
    కొంతయు చిక్కడు దొరకడు
    మంతెబ్ హింతణి జిలేబి మదిలో శ్యామా !

    జిలేబి

    ReplyDelete
  4. ఉన్నాడట బలహీనుల
    పన్నుగ రక్షించు కొరకు భగవంతుడిలన్
    ఉన్నా డమాయకుల కడ
    కన్నీళ్ళను తుడుచు కొరకు కంటికి రెప్పై .

    లేడట బలవంతుల యెడ
    లేడట మాయావి విబుధ లీలల యందున్
    లేడట విద్యాహంకృత
    చూడామణులందు వారి శోభలయందున్ .

    ReplyDelete