ఒకటి ప్లస్ ఒకటి వెరసి బ్లాగాయనమః :)
నిన్న అగ్రిగేటర్ చూస్తా ఉంటె ప్రక్క ప్రక్క ఉన్న ఈ బ్లాగ్ టైటిల్స్ కనిపించాయి :) సరదా గా శారద :)
దత్త రమేష్ - పవన్ ని "ఇడియట్" అని తిట్టిన చిరంజీవి ! ఎందుకో తెలుసా ?
పాటతో నేను : ఒక్కోసారి ఓ ముద్దు...
***
భక్తి సాగరం : వామన వైభవం
కష్టేఫలి : జీవిత సమరం తొలిరోజులు
***
చిత్రకవితా ప్రపంచం : కప్పను జూడఁగఁ బాము గడగడ వడఁకెన్
శ్యామలీయం : అవనిపై నుండు వా రందరు నిటులే
***
మహి 'మ్యూజింగ్స్' : హత్య అంటే ?
కబుర్లు కాకరకాయలు : మహిళా సాధికారత...!!
***
పాటతో నేను : ఇటు రార ఇటు రార...
మేధా జ్యోతిష్యం - 12. ది న ఫలితం
***
కష్టేఫలే(పునః ప్రచురణ)-మనలో పరమాత్మ ఎక్కడున్నాడు?
మగాళ్లతో సంబంధాలు.. డైరెక్టర్ మనోవేదన!
***
శ్రీచమన్ : కాలాలీత కవితలు
పుస్తకం : రాజకీయ బీభత్స దృశ్యం – చీకటి రోజులు
***
సరిగమలు... గలగలలు : వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా
చాకిరేవు - రోజా, రోత మాటలు ఆపి అప్సరా రెడ్డి గురించి తెలుసుకో
***
సాహితి : ఘుమ ఘుమల మసాలావడ
బ్లాగ్ లోకం : తెలుగు ఛానల్స్ లో ప్రోమో టెర్రర్స్
***
సమస్యల'తో 'రణం ('పూ'రణం) : కాంతుని సేవించు నాతి గయ్యాళి కదా.
Padmarpita... : జన్మసార్థకత..
***
కష్టేఫలి : సాలెగూట్లోంచి తప్పించుకున్న ఈగ
నా ఆలోచనలు ... నా ప్రపంచం... : మాఘమాసపు పూర్ణచంద్రుని అందం
***
Shocking facts | మోనాలిసా గురించి షాకింగ్ నిజాలు
Dr. Acharya Phaneendra-ఆంధ్ర సాహిత్యంలో నా బిరుదులు!
చీర్స్
జిలేబి
ReplyDeleteZilebi: 'ఆకుపచ్చని జ్ఞాపకం' అనే కథా సంకలనంలో 'ఆనాటి వానచినుకులు' కథ చదవొచ్చండీ.. 'ఆనాటి చెలిమి ఒక కల' కథ ఆదివారం ఆంధ్రజ్యోతి నవంబర్ 27, 2016 సంచికలో ప్రచురితమైంది.. రెండూ చదివి మీ అభిప్రాయం పంచుకోండి..
నెమలికన్ను మురళి
http://nemalikannu.blogspot.com/2016/11/blog-post_27.html