Monday, February 11, 2019

టపా హెడ్డింగుల కలబోత :)



చాన్నాళ్ళ తరువాయ్ :)
 
టపా హెడ్డింగు ల కలబోత - :)


పాటతో నేను :   విరిసే ఘుంఘుం...కష్టేఫలి :   కారకోరం హైవే

 సాహితీ నందనం :   నా కుంచె రంగులు…-idiprapancham ఇదీ ప్రపంచం :   మోడిఫైడ్ రైతుబంధు స్కీమ్‌లో ఈ మతలబులు చూడుడి

 చిత్రకవితా ప్రపంచం :   తిక్కన భారతంలో పలుకులపొందు -సరిగమలు... గలగలలు :   తెలుగంటే గోంగూర.. తెలుగంటే గోదార


శ్యామలీయం :   వ్యాఖ్యావ్యాసంగానికి స్వస్తి పలుకుతున్నాను-కాలక్షేపం-    జుట్టు సమస్యలకి చెక్ చెప్పేయండీ.

వసుంధర అక్షరజాలం :   మన తెలుగు చరిత్ర-శారద విభావరి :   కాలక్షేపం

Top Stories :: :   మెట్రో రైల్వే స్టేషన్ ఎలివేటర్లు ప్రేమికులకు హాట్ స్పాట్... లిఫ్ట్‌ల్లో అధర చుంబనాలు
హరిసేవ :   చెడ్డీ గ్యాంగ్ ....... కండువా గ్యాంగ్

Sakshyam Magazine :   అల్లాహ్ దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరాలా? 50,000 సంవత్సరాలా? - Md Nooruddin--- సాహితి :   తుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ . . . తుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్



ఆపాత మధురాలు ♪♥♪ :   ఏమనెనే .. చిన్నారి ఏమనెనే-నగ్నచిత్రం :   తెలంగాణలో బయోపిక్‌లు ఎందుకని రావు?


చీర్స్
జిలేబి
మీకూ ఇట్లాంటి వి కనబడి తే షేర్ చేద్దురూ :)


 

202 comments:

  1. ఇంతిం తై వటు దింత యై మఱియు దా నింతై నభోవీథిపై
    నంతై తోయద మండలాభ్రమున కల్లం తై ప్రభారాశిపై
    నంతై చంద్రుని కంత యై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
    నంతై సత్యపదోన్నుతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్థి యై


    రవిబింబం బుపమింప బాత్రమగు ఛత్రం బై శిరోరత్నమై
    శ్రవణాలంకృత మై గళాభరణమై సౌవర్ణ కేయూర మై
    ఛవిమ త్కంకణమై కటిస్థలి నుదంచ ద్వస్త్ర మై నూపుర
    ప్రవరంబై పదపీఠ మై వటుడు దా బ్రహ్మాండము న్నిండుచోన్

    ReplyDelete
    Replies

    1. చాలా బాగుందడీ శర్మగారు పద్యం అత్యద్భుతం మీ ధార


      జిలేబి

      Delete
  2. కొన్ని చిరు తప్పులు పద్యంలో

    మ. రవిబింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
    శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై
    ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచధ్ఘంటయై నూపుర
    ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండము న్నిండుచోన్ [8.23]

    https://koumudi.net/Monthly/2017/march/march_2017_bhagavatam.pdf

    http://telugubhagavatam.org/

    ReplyDelete
    Replies
    1. నేనిచ్చిన పాఠం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రకటించిన శ్రీ మహాభాగవతము నుంచి సంగ్రహించినది.

      శ్రవణాలంకృతమై అన్నమాటే ఉన్నది, తమరిచ్చినదానిలో శ్రవణాలంకృతియై అని ఉంది. దీనికి అధో సూచనలో కూడా ఏమీ మార్పులు చెప్పబడలేదు. కాని నుదంచద్వస్త్రమై అన్నమాటకి మాత్రం అధో సూచికలో ౧.నుదంచద్ శాటియై, ౨.నుదంచద్ఘంటియై అనే పాఠాలున్నట్లు చేర్చారు. ఏది సాధుపాఠమో పూజ్యులు,మేధావులు,విజ్ఞులు తేల్చాలి.

      Delete
    2. "నుదంచధ్ఘంటయై" అన్నదే సరైన పాఠం అనుకుంటాను.ఎందుకంటే,మిగిలినవన్నీ గోళాకారానికి దగ్గరి ఆకారంలో ఉండి అలంకారానికి వాడే నగలతో పోలిక ఉంది.వస్త్రం అనేదానికి ఒక ఆకారమూ లేదు,నగా కాదు.మొలతాడుకి గంట కట్టటం కూడా అలంకారమే,కానీ వస్త్రం అలంకారం కాదు కదా!

      Delete
    3. DG గారు, హరిబాబుగారు.

      నేనిచ్చిన పాఠం తెనుగు విశ్వవిద్యాలయం వారి ప్రచురణ అని చెప్పి ఉంటిని. మరల పరిశీలన చేశాను, ఇక్కడ రాసినదే అక్కడా ఉన్నది. మీరు ఘంట అన్నదే సరైనదని నిర్ణయం
      చెప్పేస్తున్నారు, ఆధారాలు చూపలేదు.అధారాల కోసం చూడవలసినవి.
      ౧.సంస్కృత మూలం.
      ౨.శ్రీ భాగవతాన్ని రెండు సంపుటాలుగా వేశారు. మొదటి సంపుటిలో ఇటువంటివాటి గురించి చర్చించారు గనక దానిని చూడాలి.

      శ్రీభాగవతాన్ని ఆచార్య శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారి అధ్యక్షతన ప్రచురింపబడింది. శ్రీ తూమాటి దొణప్ప గారు సంస్కరణల గురించి రాసారు. వీటిని చూచి, ఆపుడు నిర్ణయం చేయాలని నా ఉద్దేశం. మీ ప్రయత్నం మీరు చెయ్యండి,నా ప్రయత్నం నేను చేస్తాను.

      Delete
    4. అష్టమ స్కంధము : త్రివిక్రమ స్ఫురణంబు

      8-622-శా.
      ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
      నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
      నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
      నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

      టీకా:
      ఇంతింతై = ఇంత ఇంత చొప్పున పెరుగుతూ; వటుడు = బ్రహ్మచారి; ఇంత = మరింత పెరిగిన వాడు; ఐ = అయ్యి; మఱియున్ = ఇంకను; తాను = అతను; ఇంత = ఇంకొంత పెరిగినవాడు; ఐ = అయ్యి; నభోవీథి = ఆకాశము; పైన్ = మీద; అంత = అంత; ఐ = అయ్యి; తోయద = మేఘ; మండల = మండలమునకు; అగ్రమున్ = పైకొస; కున్ = కు; అల్లంత = ఆవతలంత; ఐ = అయ్యి; ప్రభారాశి = వెలుగులరాశి, పాలపుంత; పైన్ = కంటెఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; చంద్రుని = చంద్రుని; కిన్ = కి; అంత = అంత; ఐ = అయ్యి; ధ్రువుని = ధ్రువుడికంటె; పైన్ = ఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; మహర్వాటిన్ = మహర్లోకముకంటె; పైన్ = ఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; సత్యపద = బ్రహ్మలోకముకంటె; ఉన్నతుండు = ఎక్కువ ఎత్తు కలవాడు; అగుచున్ = అగుచు; బ్రహ్మాండ = బ్రహ్మాండము; అంత = చివరవరకు; సంవర్ధి = నిండాపెరిగినవాడు; ఐ = అయ్యి.

      భావము:
      బలిచక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారీ, ఇంత ఇంత చొప్పున ఎదగటం మొదలెట్టాడు; అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు; అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు; అదిగో మేఘాలకన్నా పైకి పెరిగిపోసాగాడు; పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటేసాడు; అదిగదిగో ధ్రువ నక్షత్రం కూడ దాటేసాడు; మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. మొత్తం బ్రహ్మాండభాడం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు; ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమరూపం దాల్చేసాడో శ్రీమన్నారాయణ మహా ప్రభువు.

      8-623-మ.
      రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
      శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
      ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
      ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

      టీకా:
      రవిబింబంబున్ = సూర్యబింబము; ఉపమింపన్ = సరిపోల్చుటకు; పాత్రము = తగినది; అగు = అయిన; ఛత్రంబు = గొడుగు; ఐ = వలెనయ్యి; శిరోరత్నము = శిరసుపైని ఆభరణము; ఐ = వలెనయ్యి; శ్రవణ = చెవుల; అలంకృతి = అలంకారము; ఐ = వలెనయ్యి; గళ = కంఠమునందలి; ఆభరణము = ఆభరణము; ఐ = వలెనయ్యి; సౌవర్ణ = బంగారపు; కేయూరము = భుజకీర్తి; ఐ = వలెనయ్యి; ఛవిమత్ = మెరిసెడి; కంకణము = చేతికంకణము; ఐ = వలెనయ్యి; కటిస్థలిన్ = నడుమున; ఉదంచత్ = వేయబడిన; గంట = గంట; ఐ = వలెనయ్యి; నూపుర = కాలిఅందెల; ప్రవరంబు = పేరు; ఐ = వలెనయ్యి; పదపీఠంబు = పాదపీఠము; ఐ = అయ్యి; వటుడు = బ్రహ్మచారి; తాన్ = అతను; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; నిండుచోన్ = అంతవ్యాపించునప్పుడు.

      భావము:
      వామనుడు బ్రహ్మాండ మంతా నిండిపోతుంటే, మింట నుండే సూర్యబింబం ఆ పరాత్పరునికి అలంకారంగా పోల్చి చెప్పడానికి తగి ఉన్నాడట. అది ఎలాగంటే ఆ సమయంలో క్రమక్రమంగా త్రివిక్రమునికి గొడుగులా, తర్వాత శిరోమణిలా, తర్వాత మకరకుండలంలా, పిమ్మట కంఠాభరణంలా, ఆ పిమ్మట బంగారు భుజకీర్తులులా, ఆ పిమ్మట కాంతులీనే కంకణంలా, అపైన మొలలోని గంటలా, అనంతరం మేలైన కాలిఅందెలా, చివరికి పాదపీఠంలా పోల్చడానికి తగి ఉన్నాడట.

      అందంగా కళ్ళకు కట్టినట్లు అలవోకగా చెప్పడంలో సిద్ధహస్తుడు అయిన మన పోతనామాత్యుల వారి త్రివిక్రమావతరణ అత్యద్భుతం తెలుగు సాహిత్యానికే మకుటాయమానమైన పద్యాలుగా ఎన్నదగ్గవి. ఉపమానం అని చెప్తు ఉపమానానికి గొప్పదనం అబ్బేలా చేయటం సామాన్య విషయం కాదు.

      Delete
    5. ఈ పద్యం మూలంలో లేదట, ఇది పోతనగారు పెంచి రాసినదని ఉవాచ. మీరు చెప్పినదాన్ని నేను కాదనటం కాదు. విశ్వవిద్యాలయం వారి ప్రచురణలో వస్త్రం అన్నదాని గురించే నా తపన. ఇంతమంది పెద్దలు చూసిన దానిలో పొరబాటా?

      Delete
    6. I have no respect for universities!Whoever will be there, and how great are they - once entered into higher echelons of power poitics spoil them!Only in that version appearing that "vastram" and it is defenitely irrelevant!

      I firmly discard that version.potana has a rythm and maintains particular sequences repeatedly.
      For example:
      ---------
      1-29-ఉ.
      హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం
      హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో
      హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా
      హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్.

      1-30-ఉ.
      శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణ హస్త ని
      ర్మూలికి, ఘోర నీరదవిముక్త శిలాహతగోపగోపికా
      పాలికి, వర్ణధర్మపరిపాలికి నర్జునభూజయుగ్మ సం
      చాలికి, మాలికిన్, విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్.
      ---------
      THis is an example of normal rythm
      and see this
      ----------
      1-43-క.
      మన్నాఁడవు చిరకాలము
      గన్నాఁడవు పెక్కులైన గ్రంథార్థంబుల్
      విన్నాఁడవు వినఁదగినవి
      యున్నాఁడవు పెద్దలొద్ద నుత్తమగోష్ఠిన్.

      1-251-క.
      ఉన్నారము సౌఖ్యంబున
      విన్నారము నీ ప్రతాప విక్రమకథలన్
      మన్నారము ధనికులమై
      కన్నారము తావకాంఘ్రికమలములు హరీ!

      1-305-క.
      మన్నారా ద్వారకలో
      నున్నారా యదువు లంబుజోదరు కరుణన్
      గన్నారా లోకులచే
      విన్నారా మీరు వారి విధ మెట్టిదియో?
      ----------
      See the repetation of rythm and patterns!Selecting a meter to a single stanza is normal, but potana spreaded it through entirity of the poem!

      I do not think potana who is master in rythm and sequence will put an irrelevant "vastram" there, and it is highly ridiculous to certify it as an authentic version.

      Delete


  3. ఇది శర్మ గారి స్వంత పద్యం అనుకున్నానే ? కాదా ? ఇంత మందికి తెలిసి వుంది ?



    జిలేబి

    ReplyDelete
  4. చేఱెన్ చేఱెన్

    ReplyDelete
    Replies

    1. ఆశీస్సులు సంభావనలూ వున్నాయా?


      జిలేబి

      Delete
    2. నిన్న సాంత్రమే కదా చేరింది. చూడాలి. దొడ్డి సంభావనేనా దొరకదా! :)

      Delete
    3. ఓహో, శర్మ గారు పెళ్ళి చూడడానికి రాణీపేట చేరుకున్నారా? అదా సంగతి ఈ కామెంట్ల వెనక? మరి “జిలేబి” గారి దర్శనం అయిందా?

      Delete

    4. శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
      అవనిన్ గాంచిరి శర్మ, శ్రీమతి జిలేబమ్మన్ భళా పేటలోన్ :)


      జిలేబి

      Delete
    5. విన్నకోటవారు,

      అంతా సముద్రం అవతల కాతాలేనండీ!

      జిలేబిగారికి నా అడ్రస్ ఇచ్చి పుణ్యం కట్టేసుకున్నారొకరు. :) ఎవరో ఏం లెండి తెలిసినవాళ్ళే. ఒకరో పుస్తకం ప్రచురించారట, అది నాకు పంపించారో ప్రతి, తరవాతది జరగవలసిన కతండి.

      ఓ బ్లాగు మనవరాలు పెళ్ళండి, ”పెళ్ళికొచ్చి దగ్గరుండి పెళ్ళి చేయిస్తావా? లేదూ మేమిద్దరం వచ్చేస్తాం, అక్కడే పెళ్ళి చేయించూ” అని పతం పట్టుకు కూచుంది, ఏం చేయాలో తోచటం లేదండి. వెళ్తే సింగపూరెళ్ళాలండి. వెళ్ళగలనా? ఇక్కడే పెళ్ళి చేయించేస్తే అని ఆలోచిస్తున్నానండి.
      అదండి కత

      Delete
    6. // “అవనిన్ గాంచిరి శర్మ, శ్రీమతి జిలేబమ్మన్ భళా పేటలోన్ :)“ //
      దీనికి నాకు శర్మ గారి వద్ద నుండి నిర్ధారణ కావాలి, కావాలంతే ☝️.

      Delete

    7. విన్నకోట నరసింహా రావుఅవనిన్ కాంతురు శర్మ అనబోయి, అవనిన్ కాంచిరి అనేసినట్టున్నారండి. అమ్మో జిలేబమ్మ కుర్చీలోంచి ఇంచీ కదలలేదండి

      Delete
    8. వారు ఎంతకైనా సమర్థులు కదా.

      // “వెళ్తే సింగపూరెళ్ళాలండి. వెళ్ళగలనా?” //. చక్కగా వెళ్ళిరాగలరు. సింగపూరు అందంగాను, పరిశుభ్రంగానూ ఉండే దేశం. తప్పకుండా వెళ్ళి చూసిరండి 👍.

      Delete
    9. అవేవో పోర్టూ సావీలు కావలట కదండీ, నాకేం లేవు. చెప్పేసేనండి, అవేం లేవూ రాలేను, మీరొచ్చెయ్యండని, ఏమంటుందో చూడాలండి

      Delete

    10. పిచ్చిపిల్ల యేదో ఆశ పడుతోంది. ఒప్పేసుకోరాదూ ? ఏమిటీ హఠం ఈ వయసులో . అన్నీ తనే చూసుకుంట నని ముందే చెప్పింది, రెండ్రోజుల క్రితమూ చెప్పిందిగా ? అయినా యెందుకు తాత్సారం ?


      జిలేబి

      Delete

    11. ఇంకా టైమ్ ఉందిగా పాకలాం :)
      అనవసరంగా హైరాన పడద్దని శా.... కి చెప్పమనండి.

      Delete


    12. టైముంది కద జిలేబీ
      మేమాలోచించెదము సుమీ వీలగునౌ
      నేమో? హ! పాకలాం :) రా
      నా? మిమ్మల్ని కనిబెట్టనా? చూద్దారీ :)


      జిలేబి

      Delete
  5. శర్మ గారు,

    జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు ప్రధాన సంపాదకులుగా టి.టి.డి. వారు ప్రచురించిన “పోతన భాగవతము” (మూడవ సంపుటము) ఎనిమిదవ స్కంధములో ఈ పద్యంలో “నుదంచ ద్ఘంటయై” అనే ఉంది.

    మ. రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై
    శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
    ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ధ్ఘంటయై నూపుర
    ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

    (పేజ్ నెంబర్ 293, ఎనిమిదవ స్కంధము, 623)

    ReplyDelete
    Replies
    1. విన్నకోట వారు,

      అవునండి. నా దగ్గర ప్రతి తెలుగు యూనివర్సిటీ వారు ప్రచురించినది పెద్దలంతా చూచినది, బహు పాఠాలను సంప్రదించి తయారైన మేలు ప్రతి కదా! ఇందులో మ్పొరబాట్లా! అదీ అనుమానం.

      అధో సూచికలో శాటి, ఘంట అనే ప్రయోగ పాఠాలూ ఉన్నట్టు చెప్పారు. మరి దీన్ని అంటే వస్త్ర అనేదాన్ని ఎలా సమర్ధించారో చూడాలని.

      ఇలా పాఠాంతరాలున్నచోట వారిచ్చినదానికి సమర్ధనలూ రాసారు, కొన్ని యుక్తియుక్తంగానే తోచాయి. ఇందులో విహంగ వీక్షణ చేశాను, ఇది మాత్రం దొరకలేదు. ప్రయత్నిస్తా. పోతన భారత కవితా ప్రయోగాలు, ఇతరవిషయాలు గురించిన గ్రంధమే దగ్గరగా రెండు వందల పేజీలుంది, ఓపికగా చదవాలండి. మూలమూ చూడాలని కోరిక.

      Delete

  6. టపా హెడ్డింగుల కలబోత తో బాటు కామింట్లు కూడా కలబోత గా బోతా వుండాయి :)

    జిలేబీ యెన్నాళ్ళకెన్నాళ్లకు ఇట్లాంటి కామింట్ల వరద పారుతోంది !


    ఆహా ధన్యమాయెను పంచదశ లోకము :)


    జిలేబి

    ReplyDelete

  7. గారు, హరిబాబు,విన్నకోటవారు.

    ఈ రెండు పద్యాలూ వర్ణనలు మూలంలో లేవు. మూలంలో వామనుడు పెరుగుతున్నపుడు విశ్వరూప సందర్శనమే కనపడుతుంది.

    ఇక విశ్వవిద్యాలయం వారు ప్రకటించిన శ్రీభాగవతంలో సంస్కరణల్లోనూ మిగతా చోట్లా కూడా దీని గురించి విచారించానుగాని దొరకలేదు. ప్రస్థుతానికి మీ మాట ఒప్పుకుంటున్నా, నా ఆశ చావలేదని మాత్రం తెలియజేసుకుంటున్నా.

    ReplyDelete
    Replies
    1. DG గారు,హరిబాబుగారు,విన్నకోటవారు.

      Delete


  8. చావుకు దగ్గిరయి జిలే
    బీ వచ్చాక మరలన్ గుభిల్లుమనెడు చె
    త్తై వరలెను నేపాలీ
    తావుని మాంత్రికుడివలె సతాయిస్తాందే :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి మారదులే అతివ మమత తీరదులే!
      జిలేబి మారదులే అతివ దురద తీరదులే!

      Delete

    2. ఏమి దురదో ! ఈ మధ్య నా కళ్ళు కూడా పోయినట్టు సర్టిఫై చేసేసారు బ్లాగ్బాంధవులు :)


      జిలేబి

      Delete
    3. జిలేబీ!
      చనువు కొద్దీ అడుగుతున్నా, ఏమనుకోకేం?
      అసలు చావు దాకా వెళ్ళే రోగం ఎట్టా వచ్చింది?మళ్ళీ బతికేముందు ఏమన్నా ఫాంటసీ కధల్లో చెప్పే సూచనలు కనబడ్డాయా!ఏమంటే, కొందరు ఇక దాటుకు పోవడం ఖాయం అన్న పరిస్థితి వచ్చి కూడ మళ్ళీ వెనక్కి రావడానికి దైవం ఏదో మెలిక పెడతాడు!పాలిటిక్సులోకి వెళ్ళాలని అనుకుంటున్నాను గాబట్టి నాబోటివాడికి జరిగితే జరగొచ్చు, లోకకళ్యాణం మిగల్డం వల్ల - నీకంత సీను లేదే?
      నువ్వేమన్నా అనుకున్నా పర్లేదులే,జవాబు మాత్రం ఎగ్గొట్టకు.
      హరి.S.బాబు

      Delete

    4. दाने दाने पे खाने वालों का नाम लिखा होता :)

      कुछ् दाने बचे होंगे शायद् :)


      जिलेबी

      Delete
    5. మొత్తానికి రాతని నూకల మీదకి తోసేశావు:-)
      నూకలు పెడతా మేకలు కాస్తావా?
      పెద్దపులొస్తే పారిపోకుండా ఉంటావా!
      ఉఫ్ఫంటేనే ఉలిక్కి పడ్డావే - హే!

      Delete

    6. हेविटो ईयन टपाले काकुंडा कामिंट्लु कूडा ई मध्य अर्थं काकुंडा पोतुन्नायि :)


      जिलेबी

      Delete
  9. @sarmaFeb 13, 2019, 12:56:00 PM
    ఈ పద్యం మూలంలో లేదట, ఇది పోతనగారు పెంచి రాసినదని ఉవాచ. మీరు చెప్పినదాన్ని నేను కాదనటం కాదు. విశ్వవిద్యాలయం వారి ప్రచురణలో వస్త్రం అన్నదాని గురించే నా తపన. ఇంతమంది పెద్దలు చూసిన దానిలో పొరబాటా?

    hari.S.babu
    Only in that version appearing that "vastram" and it is defenitely irrelevant!

    I firmly discard that version.potana has a rythm and maintains particular sequences repeatedly.
    For example:
    ---------
    1-29-ఉ.
    హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం
    హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో
    హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా
    హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్.

    1-30-ఉ.
    శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణ హస్త ని
    ర్మూలికి, ఘోర నీరదవిముక్త శిలాహతగోపగోపికా
    పాలికి, వర్ణధర్మపరిపాలికి నర్జునభూజయుగ్మ సం
    చాలికి, మాలికిన్, విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్.
    ---------
    THis is an example of normal rythm
    and see this
    ----------
    1-43-క.
    మన్నాఁడవు చిరకాలము
    గన్నాఁడవు పెక్కులైన గ్రంథార్థంబుల్
    విన్నాఁడవు వినఁదగినవి
    యున్నాఁడవు పెద్దలొద్ద నుత్తమగోష్ఠిన్.

    1-251-క.
    ఉన్నారము సౌఖ్యంబున
    విన్నారము నీ ప్రతాప విక్రమకథలన్
    మన్నారము ధనికులమై
    కన్నారము తావకాంఘ్రికమలములు హరీ!

    1-305-క.
    మన్నారా ద్వారకలో
    నున్నారా యదువు లంబుజోదరు కరుణన్
    గన్నారా లోకులచే
    విన్నారా మీరు వారి విధ మెట్టిదియో?
    ----------
    See the repetation of rythm and patterns!Selecting a meter to a single stanza is normal, but potana spreaded it through entirity of the poem!

    I do not think potana who is master in rythm and sequence will put ana irrelevant "vastram" there, and it is highly ridiculous to certify it as an authentic version.

    ReplyDelete
  10. పోలవరం ప్రాజక్ట్ గురించి ఆసక్తికరమైన విశేషాలు ఇస్తున్నారు "సుశ్రీ" బ్లాగ్ లో.

    బ్రిటిష్ వారి పాలనలో శ్రీ ఎల్. వెంకటకృష్ణన్ అయ్యర్ అనే ఛీఫ్ ఇంజనీర్ గారు రామపాద సాగర్ అనే పేరుతో పోలవరం ప్రాజక్ట్ ను ప్రతిపాదించారట.

    శ్రీ వెంకట కృష్ణన్ అయ్యర్ గారితో బాటు రామపాదసాగర్ ప్రాజక్ట్ (పోలవరం) గురించి విశేషంగా కృషి చేసిన తెలుగు అధికారి కూడా ఒకరున్నారు. వారే సర్ శొంఠి వెంకట రామమూర్తి గారు, ICS. బ్రిటిష్ వారి పాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వంలో ఛీఫ్ సెక్రటరీగా నియమితుడైన మొదటి భారతీయుడు. ఈ క్రింది లింక్ లో "It was Sri L. Venkatakrishan Iyer who first told me of the possibility of a dam near Polavaram below the gorge through the Papikonda hills being built on the Godavary. …" పేరా నుండి చదివితే ఈ ప్రాజక్ట్ గురించి వైస్-రాయ్ వరకు కూడా వెళ్ళి రామమూర్తి గారు చేసిన ప్రయత్నాల గురించి తెలుస్తుంది.

    ఒక ప్రముఖ ఆంధ్రుడి గురించి తెలుసుకోవడానికి ఈ వ్యాసం ఉపయోగపడుతుంది.

    Sir శొంఠి వెంకట రామమూర్తి, ICS

    ReplyDelete
    Replies


    1. https://susrihome.blogspot.com/2019/02/4.html


      http://karpuramanjari.blogspot.com

      Delete
    2. @విన్నకోట నరసింహా రావు:

      పోలవరం ప్రాజెక్ట్ 1986 డీపీఆర్ (please note design has changed later, so certain technical aspects of DPR may be obsolete) ప్రకారం చరిత్ర:

      http://www.sakti.in/godavaribasin/indira-ICad.htm

      2.00 HISTORY OF THE PROJECT

      A pronounced interest for Multipurpose Project on the River Godavari was felt during the early forties and the Ramapadasagar Project Report prepared in 1951 was an outcome of that.

      For some reason or the other no investigations for a reservoir across the Godavari was made previously, till 1941. In the year 1870 Lt-Col. Haig, Superintending Engineer, sent a report for the formation of reservoir across the River Sokileru (a tributary of the Sabari) to irrigate an area of about 7,300 Hectares (18,000 acres). Mr. Walch, in the year 1896 in his book "The Engineering Works of the Godavari Delta" wrote that there are sites on some of the large affluents of the Godavari where storage can be affected at a cost not prohibitory, but did not contemplate a dam across the main Godavari River.

      Early in 1941, Shri L. Venkatakrishna Iyer, the then Cheif Engineer for Irrigation, put up definite proposal for a storage Reservoir on the main Godavari River itself near Polavaram. After detailed investigation, the Ramapadasagar Project Report was finalised.

      The Ramapada Sagar Project as contemplated consists of

      i) a dam 130.0 m (428 ft.) high at the deepest portion,

      ii) a canal 209 K.M. (130 Miles) long on the left side emptying into the Vizag Port.

      iii) a canal of 200 K,M< (124 Miles) long on the right side upto the Krishna River and (after crossing it by an aqueduct) another 143 K. M. (89 miles) long upto the Gundlakamma river, and

      iv a hydro-electric power station to develop 150 Mega-watts of Firm power.

      The total cost of the Project was then estimated for Rs. 129/- Crorcs.

      Because of great depths of alluvium on one flank, sands on the other and with acceptable rock available at great depths, the, scheme worked out to be very costly and therefore did not fructify due to financial constraints and construction difficulties.

      The extra-ordinary floods in the Godavari River during August 1953 and the urgent needs of Visakhapatnam Steel Plant stressed the need for a barrage on the main river.

      Various agreements have also been reached between the neighbouring states for sharing Godavari Waters and for construction of the Polavaram Project with a FRL 45.72 M (150.00 ft,).

      Accordingly detailed investigation of the Polavaram Project was taken-up in 1976 and Project Report was first presented in 1978. With further investigations and also based on the Comments of Central Water Commission on 1978 and 1982 Project; Reports, the present report is finalised.

      Delete
  11. వికీలో ఇచ్చిన ఆ “కర్పూరమంజరి” బ్లాగుకు నేను కూడా వెళ్ళి చూశానండి, కానీ దాంట్లో సర్ రామమూర్తి గారికి సంబంధించిన టపా ఎక్కడుందో పట్టుకోలేకపోయాను 🙁.

    ReplyDelete


  12. నాకే వ్రాయడము తెలి
    స్తే కెలికేసుందు గాద తెలుగున తేజం
    బై కంద జిలేబుల ల
    క్కాకుల రాజా సలాము! ఖర్మ ! తగలెడెన్ :)


    జిలేబి

    ReplyDelete


  13. వేనకు వేలు జ్ఞానులము వేండ్రపు స్వాముల మంచు వీధులన్
    ధ్యానము చేయుచుందురవధానుల మంచు నిషాని భంగులన్
    తానము లాడుచుందురు! నిదానము మేలగునే జిలేబి! య
    జ్ఞానుల పాద ధూళి శిరసా వహియించిన ఘోర పాపమౌ


    జిలేబి

    ReplyDelete


  14. పుండాకోరు లఫంగీ
    దండగ పిండంబతడు మదముగాంచెను తా
    కొండలరావుని బ్లాగున
    బండగ బూతులనుచుండె పఱచునికొడుకౌ !


    జిలేబి

    ReplyDelete


  15. అంబలియో మరి కలియో
    సాంబారుని నంజుకొని వసతిగ‌ జిలేబీ
    జంబలకడిపంబుగ మో
    దంబొందుచు నారగింప తగునే రమణీ !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బియ్యపు నూ కుడి కించం
      డొయ్యొయ్యన రాగిపిండి నొక కొంతిడుచున్
      చయ్యన జారుగ కలపం
      డయ్యా రుచి కుప్పు గలుప నంబలి యయ్యెన్ .

      రంభాది యచ్చరలును , హే
      రంభాది సురలును , మునులు , రక్కసులును , మో
      దంబుగ నమృత మనుకొని , రా
      గంబలి ద్రావిరి మనుజుల కంబలి తెల్దా ?

      Delete


  16. ఈ సాఫ్టువేరు జాబుల
    నే సాధారణము నమ్మనే నమ్మనయా
    దోసెల్ వేయుచు కొట్టుని
    కాసుల సంపాదన మనకామోదమయా !


    జిలేబి

    ReplyDelete


  17. వైరాగ్యంబా ? నాకా ?
    సారీ నెవరండి సారు చక్కగ పద్యాల్
    నోరార పాడ యతనము
    జోరుగ చేస్తున్న నేను జో యని వస్తా :)


    జిలేబి

    ReplyDelete


  18. మాయబ్బాయిది పాటం
    డీ! యా! హిందీని సూవె డీటైల్ లింకం
    డీ యూట్యూబున చూడన్,
    మాయబ్బాయికి రవంత మవ్వము చేర్చన్ :)


    జిలేబి

    ReplyDelete


  19. విన్నానండీ కుర్రా
    డన్నన్నా పాడెనమ్మ డబడబ యనకన్
    మున్నెన్నడెరుగ మిపుడో
    యన్నియు యాపున జిలేబులై నిల్చెనుగా :)


    జిలేబి

    ReplyDelete


  20. రాజన్న! రాయల సయిన్
    మా జోరుగ పొగిడిరన్న మమ్ము నెనరుల
    న్నా జాస్తియేను మాక
    న్నా!జమకట్టుకొనెద తమ యభిమానముగా !


    జిలేబి

    ReplyDelete


  21. విలనుని వేషము నిమ్మా!
    లలనా!నీహారిక దయ! లసితపు ముఖమున్
    కలలో నైనన్ చూపం
    గలేను! గంభీరముగ పొగల గ్రక్కగలన్ :)


    జిలేబి

    ReplyDelete
  22. గంభీరముగ పొగల గ్రక్కగలన్ :)
    😂😂😂

    ReplyDelete


  23. నా పేరెత్తే వంటే
    నే పగులన్ గొట్టెదనిక నీమూతిన్ కా
    స్కో పైలాపచ్చీసూ
    పాపా యమ్మననుకొంటివా నెరజాణన్ !


    జిలేబి

    ReplyDelete


  24. విలనంటేను మజాకా?
    భళిరాణాలా యనుష్క ప్రక్కన డ్యూయెట్
    జలజల మాడేలా ఫైట్స్
    విలవిలలాడగ జనుల్ పవిదెగ గనవలెన్


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. # "జిలేబి" గారు
      మీ సిఫారసు కూడా పనిచెయ్యలేదు, చూ'షా'రా మరి. నిర్మాత గారి కొడుకుని మెచ్చుకున్నా లాభంలేకపోయింది. సినిమా వాళ్ళండీ సినిమా వాళ్ళు 🙁.

      Delete


  25. సినిమాలో మీరు విలను!
    రణంబగు లిరిక్సు నేను రాయంగనులే
    ను! నుతుల రాయల పదముల
    మనదైనట్టి చిరు పద్య మందారమిదే !


    జిలేబి

    ReplyDelete


  26. సినిమా లేవీ లేన
    ట్టి నిరుద్యోగినయ రాజ టీకొట్టే నా
    కనివార్యమికన్! నను న
    మ్మినావ! యేమందునయ్య మేష్టారయ్యా :)


    జిలేబి

    ReplyDelete
  27. జిలేబి గారు,
    మీరు ఏమైనా లక్ష కందాల నోము చేస్తున్నారా?
    ఏమీ లేదు! అది అయ్యేవరకు బ్లాగుల్లోకి రాకుండా ఉందామని....

    ReplyDelete
    Replies


    1. మీరేమన్న జిలేబ
      మ్మా రాయన్ లక్ష పద్య మందారములన్
      ఘోరాతి ఘోర వ్రతముగ
      ధారాపాతంబుగాను తవణించితిరా ! :)


      జిలేబి

      Delete


  28. చూషారాండి ! సిఫారిసు
    ఆషాజనకముగ లేదు ఆనక యాషా
    మాషీయవ్వారము మీ
    పేషీఖత్తునకు కూడ వెసలిచ్చుటలే :)


    జిలేబి

    ReplyDelete


  29. వీడెద బ్లాగ్లోకమ్మును
    నేడే చెప్పుడి వ్రతముల నెందుకని జిలే
    బీ డేయండ్నైటుగ మీ
    రీడేడ్చగ చేయుచుంటి రే మరి యేలా :)


    జిలేబి

    ReplyDelete


  30. తన భావాలే మరి సరి
    యని చెప్పగ నెవరికైన యధికారము లే
    దని తెలుసుకొనుము మూర్ఖా
    మన భావనవలె నితరుల మది నమ్మకముల్


    జిలేబి

    ReplyDelete


  31. జగతిని సమస్యలను నా
    న్చగ నేతల కచ్చివచ్చు చక్కగ సుమ్మీ!
    భగవంతుడా జగత్సా
    క్షిగ మౌనముగాను తా వసించిన మేలౌ


    జిలేబి

    ReplyDelete


  32. అనఘా! యేమందును! కా
    ననమున తిరుగాడి త్రెవ్వన చెలువ మొప్పా
    రిన సుందరమూర్తిన్, రా
    మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్


    జిలేబి

    ReplyDelete


  33. అబ్బే ! విడువము విడువము :)


    వదలము రాముని వదలము
    హృదయేశుడు సీతకు మన హృదయపుకుహురం
    బది యతనిదేను వినుమా
    సదమలపు చరితమతనిది జగతిని రమణీ !


    జిలేబి

    ReplyDelete


  34. తనరారగ చెలువము, మీ
    ననేత్రి సీత వరియించి నట్టి ధనుష్పా
    ణిని దాశరథిని శ్రీరా
    మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్!


    జిలేబి

    ReplyDelete


  35. మనుషుల మనసులు మారం
    గను మేలు జగతిని తిండి గట్రా మారం
    గనది యెలా యుపయోగము
    మనకు? జిలేబీ విదురుల మాటల వినుమా


    జిలేబి

    ReplyDelete


  36. పగిలెను భళ్ళున సూర్యుడు
    రగిలెను పద్మార్పిత మది రసనయు బోవన్
    మగడన్నవాడెవడనుచు
    భగభగ మండగ నబల సబలగా మారెన్ !


    జిలేబి

    ReplyDelete


  37. బతుకు భూతమునకు పద్మ బడిత పూజ
    బాగు బాగు సుమీ మగ వాండ్ల కిదియె
    కావ లెను నేడు సరిచేయ కాల గతిని
    రాళ్ళ నింకను వేయుము రసన గూడు :)


    జిలేబి

    ReplyDelete


  38. ముడుచుకొని మౌనముగ నీ
    కడగండ్లకు దుఃఖ పడుచు గడుపనదేలా!
    భడవా రాస్కెళ్ళను కై
    మడిచి సుతారముగ తన్ని మార్చు జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete


  39. నిజమేమిటో భళా నా
    కు జిలేబీ తెలుసును పదుగురు మెచ్చంగన్
    గిజగిజ లాడగ సినిమా
    ను జనాళికి తీసెదన్ విను శపథమిదియే :)


    జిలేబి

    ReplyDelete


  40. బావమరిది బావమరిది
    యే విను పేకాటయున్ మరే పేకాటే
    దేవుడు దేవుండేను సు
    మీ వైవీయారనిరి సుమీ కాస్త వినన్ :)


    జిలేబి

    ReplyDelete


  41. అరరె! జిలేబి ముసుగులో
    న రహస్యము లెల్ల తెలిసి నట్టి కవివరుల్
    పరమాప్తులై వెలిగిర
    మ్మరో కుదరదమ్మ పాట మారుగ రాయన్ :)


    జిలేబి

    ReplyDelete


  42. పాటొక్కటి రాయండీ
    ఝాటీ తోకొట్టినట్టు జగణ జిలేబిన్
    ఘాటుగ వాయించుచు రా
    జా!టట్ కుదరదు సుమీ సుజనుల పయిన నో !


    జిలేబి

    ReplyDelete


  43. జిలేబి లాంటి పెండ్లాము ధాటి తాళ లేక ఎక్కడికి పోయేడో ఆ పతి :)

    సన్నాసుల్లో కేమన్నా పోయేడా :(


    ఏ తావున గలడో ఓ
    సీతా, పతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా!
    యేతావాతా గీసిన
    గీతను దాటడు! పొడవడు గిడవడు గదుటే !


    జిలేబి

    ReplyDelete


  44. మాతా సాచివిలోకితంబుగ సదా మామీద జూపన్ కృపన్!
    తాతాచార్యుల శిష్యురాలిని నమః ! తాత్పర్యమున్ చేర్చుచున్
    నేతావున్ విడగొట్టి పూరణను నేనీమారు చేయన్ దగున్
    "సీతావల్లభుఁ డిందుశేఖరుఁడు వాసిం గాంచెఁ గంసారిగన్"


    జిలేబి

    ReplyDelete


  45. ఈ ధర్మావరపు చమకు
    లీ ధరలన్గనుడయా జిలేబీ సేలల్
    రాధనము జేర్చు రమణుల్
    క్రోధమును విడిచి కుఱగలి కోకనదమవన్ :)


    జిలేబి

    ReplyDelete


  46. చీల్చగ వచ్చితి నిదిగో
    కాల్చెద నే పాకు సైనికాళిని! జనులే
    పిల్చిరి నను రమ్మనుచున్
    గొల్చుచు మేల్కొనుచు రేయి గూకుల రాజా‌ !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ప్రొద్దు గూకుల , ప్రొద్దు గుంకుల - విన్నాం గాని ,
      రేయి గూకుల వినలేదే !
      ఓహో ! అదేదో సినీమాలో కారుమబ్బులు కనడంలో గొప్పేముంది , అందుకని బస్సుమబ్బులు అని రాసేను - అన్నట్లుగానా , బాగుంది .

      Delete


    2. లక్కాకుల వారు

      గూకు అనగా గుద్దు - కొట్టు అన్న అర్థంలో‌( వీపున గూకినాడు - నెల్లూరు వారి యాస :) మన ఐ యే ఎఫ్ వారి రాతిరి కొట్టుడుల కోసం‌ రేయి‌గూకుల అన్న మాట :)


      సరియేనంటారా ?


      జిలేబి

      Delete
    3. నెల్లూరి వారి యాసల
      నుల్లము రంజిల్ల గూకి , యుక్తి మథురమై
      చెల్లన్ గిట్టించు ధిషణ
      లెల్లన్ గల మీకు ప్రణతి , హితుడ ! జిలేబీ !

      Delete


  47. మోతాదు మించెనో నరు
    డా! తాగుచు తందనాల డబడబ యేలా!
    లాతపు గొట్టు తగు! నెటుల్
    సీతాపతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా?

    జిలేబి

    ReplyDelete


  48. ఊతంబెవ్వడు? ప్రత్యగాత్మగను గూఢోత్ముండుగా నంతరా
    త్మై తావన్నది లేక కందువగ క్షేత్రంబై నిరాకారుడై
    వాతాహారవిరోధి నెక్కి యజుడై, బ్రహ్మై, జిలేబీయమై
    సీతా! వల్లభుఁ డిందుశేఖరుఁడు వాసిం గాంచెఁ గంసారిగన్!


    హమ్మయ్య!

    జిలేబి

    ReplyDelete
    Replies

    1. గూఢోత్ముడు - పరమాత్మ


      జిలేబి

      Delete
    2. గూఢాత్ముడు కాదా ?
      సంధిగతపదాలేమిటి ?

      Delete

    3. తెలియదయ :) ఆంధ్ర భారతి ఉవాచ :)


      జిలేబి

      Delete
    4. గురుదేవుల నడిగి తెలిసి
      మరి మరి తెలుపంగ రాదె మహితాత్మా , మీ
      సరి పండిత మండలిలో
      పరి పరి విదుషీ విదురులు పలువురు గలరే .

      Delete


    5. మీ కొచ్చిన సందేహం
      బా కవివర్యులకు వచ్చె పండిత రాయా
      మాకేమి తెలుసునయ మీ
      వ్యాకరణము సంధి గట్ర పండిత రాయా :)


      జిలేబి

      Delete
    6. సందియము తీర్చగలవా
      రందూ లేరా ? విచిత్ర మందును విహితా !
      మంది రచించిన పద్యా
      లందున్న దొసగులు తొలగ వని యర్థమ్మా !

      Delete

    7. గూగులమ్మి జవాబు


      A. L. -आत्मन् (the compound word being गूढोत्मन् thus accounted for in Sk.; भवेद् वर्णागमाद् हंसः सिंहो वर्णविपर्ययात् । गूढोत्मा वर्णविकृतेर्वर्णलोपात्पृषोदरः) the Supreme soul


      http://avg-sanskrit.org/sutras/6-3-109.html


      జిలేబి

      Delete
  49. పాపం మా విహితుల హృది
    కోపంబు నషాల మంటి గుగ్గిలమయ్యెన్
    రాపాడువాడగానే !
    కాపాడుట తప్ప మనసుగాదు హసింపన్ .

    ReplyDelete


  50. బుద్బుదపు జీవితమునన్
    సద్బుద్ధియు బోవ మదియు చపలత గాంచన్
    నుద్బలు డొకండు తలచెన్
    క్షుద్బాధ దొలంగుఁ గాలకూటముఁ గొనినన్!


    జిలేబి

    ReplyDelete


  51. ఆవళి యన్న సమూహమ
    యా! వినుడయ్య నరసన్న ! ఆళియననదే !
    హా!వితతి యన్ననునదే!
    కోవిద! తెలిసెనిపుడే పకోడి జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మా వంటి పామరులకు ఒక అర్థానికి ఏదో ఒకటి లేదా రెండు పదాలు తెలుస్తాయి. అన్నన్ని పర్యాయపదాలు తెలియడానికి మేము తెలుగు భాషా బోధకులమూ కాదు, "ఆంధ్రభారతి" నిఘంటువుతో సహజీవనమూ చెయ్యడం లేదు. మా బోటి అల్పజీవుల్ని ఇలా వదిలెయ్యండి 🙏.

      Delete


  52. తాంబూలాలిచ్చేసా
    జంబూ లంబూ భళిభళి చావండర్రా
    తంబోళీ లాటాయే
    కంబళి‌ కప్పుకొని నిదుర కానిస్తాన్రోయ్ :)


    జిలేబి

    ReplyDelete


  53. బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞత యగు
    నను కొనుట తప్పగు జిలేబి! నమ్మ దగిన
    వాక్యమిది కాదు విను కవివరులు నిన్ను
    భ్రమని ద్రోలవేయగ చూచు పథక మిద్ది :)


    జిలేబి

    ReplyDelete


  54. బాధే ప్రేమా! ప్రేమయె
    రాధా భగవంతుడు! చెదరక రెండింటిన్
    రాధనముగా గ్రహించుము
    శోధన యది సత్యమైన శోభల నొందన్ !


    జిలేబి

    ReplyDelete


  55. నింపుము జిలేబి ప్రేమను
    నింపుగ మదిలోన నపుడె నిండుగ నీశుం
    డొంపుగ వెలయు నమృతముగ
    మంపిల్లకు మదిని పనికి మాలిన పనులన్ !


    జిలేబి

    ReplyDelete


  56. చిరుజీవియు నొక గూటిని
    హరిబాబయ మరొ కగూటి నద్దరి బన్నా
    పరుగెత్తించిరి కామిం
    ట్ల రగడ లొడలొడ యటంచు టక్కుటమారీ :)


    జిలేబి

    ReplyDelete


  57. అంతర్మౌనము వినుమా
    యంతర్శుద్ధియు జిలేబి‌యద్భుతముగ నా
    యంతర్యామిన్ గానన్
    నెంతయు తోడ్పడును నీకు నెమ్మియు‌ గూడన్ !


    జిలేబి

    ReplyDelete


  58. ఇమ్రాన్ ఖాన్ ఉవాచ :(



    అలుక యదేలర మోడీ
    వలదన కిక! శాంతి మాట పలికితి! పుల్వ
    మ్ముల కిక తావివ్వను ! చిరు
    కలహము సుఖ మిచ్చు ననెను గాంధీ మునుపే!


    రారా సరసకు రారా :)



    జిలేబి

    ReplyDelete


  59. ఏమాయెన్ గురువర్యా
    యీ మధ్యన ఉల్ట పల్ట యీ మాదిరిగా
    ప్రేమము పైన సొలయికల్?
    ప్రేమించినఁ గీడు గల్గు? ద్వేషింపు మిఁకన్?


    జిలేబి

    ReplyDelete


  60. నా మాతృభూమి సహనపు
    ధామంబని పలికితివిగ ధరణిన్? భళి పు
    ల్వామా నేర్పెను నరుడా
    ప్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్!


    జిలేబి

    ReplyDelete


  61. అమ్మే సర్వస్వంబన
    నమ్మదగున ? విశ్వమందునన్ కాంతియనన్
    నమ్మదగున ? మధ్య మరే
    నమ్మ దగిన దేమి టైన నరుడా కలదా ?


    జిలేబి

    ReplyDelete


  62. వేమన దిగంబరుడకో ?
    ఆ మానవు డీశు చేరి చాన్నాళ్ళాయెన్
    నీ మతి యేమైనదిరా
    ఓ మానవ! నీ గతి సరి చూడుము మొదటన్ !


    జిలేబి

    ReplyDelete


  63. సభలో న నాభ పై చ
    ర్చ! భళి భళీ యన జిలేబి రభసయిదే సూ
    వె! భగవతీ! నిను కనుగొన
    త్రిభువనమున నెవరితరము ధిషణా లలితా!


    జిలేబి

    ReplyDelete


  64. మీరే లాగిరి చర్చకు
    పోరుట తెలియక విడిచిన పువుబోడినయా
    కారంటే ఆభ, నరే !
    కారణ మయ్య యవవచ్చుగా యని రాయా :)


    జిలేబి

    ReplyDelete


  65. ఇదియే సింహపు బొమ్మా
    కుదురుగ చూడన్ తెలియును కోమలి గర్జిం
    చు దవడ కండరముల బిగి
    సదనంబును నాడువారు సరి యేలిరిగా :)


    జిలేబి

    ReplyDelete
  66. బ్లాగర్ గా ప్రయాణం మొదలుపెట్టి మహిళా దినోత్సవ సందర్భంగా పారిశ్రామికవేత్తగా తెలంగాణా ప్రభుత్వం నుండి పురస్కారం అందుకుంటున్న జ్యోతిగారికి అభినందనలు !

    ReplyDelete
    Replies

    1. ఎవరు ? మన వలబోజు గారే ?

      వావ్ !


      జిలేబి

      Delete


  67. బ్లాగే లేని జనులటన్
    లాగేరా యయ్యవారి లలితా బ్లాగున్
    మ్రోగించుచున్ టకటకా
    సాగేటి కమింట్లనౌర జాలపు వీరుల్ :)


    జిలేబి

    ReplyDelete


  68. నాలుగు చేతుల వసర
    మ్మా! లతికకు సందియమ్ము ! మడిసివి నీకే
    కేలవి రెండుండగ నౌ
    రా లలితాంబకిక యుండ రాదా నాల్గౌ ?


    జిలేబి

    ReplyDelete
  69. // "బ్లాగే లేని జనులటన్" //

    క్వీన్ విక్టోరియా గారి మాటల్లో చెప్పాలంటే We are not amused :|

    ReplyDelete
    Replies

    1. :)

      What exactly that phrase means ?

      జిలేబి

      Delete


  70. ఔరా! నేర్చిరి దుండగు
    లే రస మయగానముల భలే గైకొనుచున్
    ప్రేరణ ఖైదీ సినిమా !
    కారాగారమున మధుర గానము వింటిన్ :)


    జిలేబి

    ReplyDelete


  71. మైలవరపు వారి నీయబ్బ సొమ్మా అని అడిగే ముందు కొంత మృదువుగా రామదాసు :)


    శ్రీ రామా రఘు రామా
    రారా తానీష నిన్ను రమ్మని చెప్పెన్
    నోరార సాక్ష్యము పలుకు!
    కారాగారమున మధుర గానము వింటిన్!


    జిలేబి

    ReplyDelete


  72. ధారాళమ్ముగ లంచము
    లేరాలము దొబ్బినారు లెస్సగ జైలున్
    చేరిరి! వారికి సేవగ
    కారాగారమున మధుర గానము వింటిన్!

    జిలేబి

    ReplyDelete


  73. ఎవరెన్ని యేడ్పు లేడ్చిన
    జవరాలన్ చెప్పెదను నిజమ్మది యేడ్చే
    యువిదయె కాదోయి సుమా
    యెవడా మడిసి యణువంత యెర్రోడు సుమా :)


    జిలేబి

    ReplyDelete


  74. బో‌నగిరి రావు గార
    య్యా! నా పొత్తమది నిలిచె ప్రముఖము గా మీ
    దైన తెరగు శ్రీముఖము భ
    ళా నాడిని తెలుప దరిమిలా దీధితియై!


    జిలేబి

    ReplyDelete


  75. నాల్గన హస్తము లమ్మకు
    మేల్గన మనమెల్లరము సుమీ జగతిని యో
    వాల్గంటి తెలుసు కొనవే
    మూల్గులవేల జవరాల ముదితా లతికా :)


    జిలేబి

    ReplyDelete


  76. భాజ్పాకే మీ మత్ దాన్ (మత్తు దాన్ :) వేతురు గాక ! :)


    భరత భూమి మనది బంగరు భూమి జి
    లేబి మురిపెముగను లెస్స గాను
    పది పదులుగ మనకవసరము నేడు త
    త్పరులు సేయ నొప్పు పాలనమ్ము!


    జిలేబి

    ReplyDelete


  77. నలుగురు చేరిన తలమున
    లలితను తలవండి మేలు లబ్జుగ గానన్
    ఫలితము సుఖశాంతులు మీ
    కిలలో తధ్యంబు సూవె కిసలయ రమణీ :)


    జిలేబి

    ReplyDelete


  78. రంగస్థలము తెలుగు బ్లా
    గింగువ రల్డయిన హెచ్చు కీతల పలుకుల్
    చెంగ! పనికి రాదోయీ
    తొంగొన మేము కవిరాట్టు తొండొరులమకో ? :)


    జిలేబి

    ReplyDelete


  79. ఈ పెద్దోళ్ళున్నారే
    ఓ పద్ధతిగా వివరము లొప్పు విధముగా
    ఓపికగా మాట్లాడరు
    తా పట్టిన చిట్టెలుకయె తరమందురు పో :)


    జిలేబి

    ReplyDelete


  80. మామూలు మనిషి నండీ
    సామాన్యుడ నన్యగామి సముడనయా యే
    దో మాటవరస కన్నా
    తామూలా లిచ్చి నాడ తన్నుకొనండీ :)


    జిలేబి

    ReplyDelete


  81. వస్తాన్రా చెన్నై ! చూ
    పిస్తాన్రా నా తఢాక ! పిచ్చోడిని కా
    ల్చేస్తా పిల్లా జెల్లా
    చూస్తా వుంటె నిను! నేన శుంఠన్ వెధవన్ !


    జిలేబి

    ReplyDelete


  82. మన పూర్వీకుల కా యై
    దన గ్రహములె తెలుసునంతె ! దరిమిల కొంచె
    మ్మన బుద్ధి! దాని పై తెలు
    సునా ? ప్రవీణులకొ వారు ? శుంఠా చెప్మా :)


    జిలేబి

    ReplyDelete


  83. అరరే హరిబాబయ పర
    మ రహస్యము గాను రాత్రి మందుచ్చు కొనన్
    చిరుజీవులపైన ననం
    గరంగములను కురిపింప కంకణమిడెనో :)


    జిలేబి

    ReplyDelete


  84. టీ కప్పు లో తుఫానిది
    నాకు తెలిసినంతవరకు నారద మామీ
    సో కాల్డణు వెవరు తెలియ
    దా కందాంబా ? జిలేబి దంబంబేలా :)


    జిలేబి

    ReplyDelete


  85. అన్వితమన సమకూర్చుట!
    యన్వితము దశవిధ చుంబనమ్ముల నొకటౌ
    యన్వితుడు జిలేబీ సుగు
    ణాన్వితుడు ధరణిని సుదతి నారద మామీ :)

    జిలేబి

    ReplyDelete


  86. మీరే ప్రత్యక్షముగా
    సారు ఉదాహరణ మాకు జైగొట్టెద మ
    య్యా! రావడిలేని జనులు
    మీరే ముక్కల తరిగిన మేలు నితరులన్


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నా మీద ప(గి)ద్యము కట్టుట భావ్యమా మాతాశ్రీ?

      Delete


  87. నా మీద గిద్యము జిలే
    బీ మాదిరి గట్టితిరి సభికులే మంటా
    రో మాతాశ్రీ ! తగునా!
    సామాన్యుడనమ్మ నమ్ము జైగొట్టెద నే :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. వామ్మో మామీతో ఇంకోసారి పెట్టుకుంటే ఒట్టు!

      Delete


  88. వామ్మో ! మామీ! మీతో
    నమ్మా యింకొక తడవ దనాదన్ నే రా
    నమ్మా పోటీకి సుమీ
    బామ్మా విడువిడు విడుమిక పద నేపోతా :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పాహిమాం మాతా శరణు శరణు!

      Delete


  89. హమ్మయ్య! బుచికి మెచ్చిన
    ఝుమ్మను పోయెము సెబాసు సూవె జిలేబీ!
    యమ్మ పయిన గీతమ్ముగ
    అమ్మమ్మో బాబి నాని యద్బుత మదియే :)


    జిలేబి

    ReplyDelete


  90. బద్ధుడను దేశ నేతగ
    విద్ధులయిరి ప్రజలు నేడు వీరికి వలయున్
    శ్రద్ధగ నమ్మిక తమపై !
    యుద్ధము శాంతి నొసఁగు జను లున్నతినిఁ గనన్!


    జిలేబి

    ReplyDelete


  91. శరణు శరణు మాతా పా
    హి! రహివలయునమ్మ ! పాహి! హితుడన్ జైగొ
    ట్టి రతనపు మాల వేసెద
    కరుణించు జిలేబిమాత కనికరముగనన్ :)


    జిలేబి

    ReplyDelete


  92. రెండు చుక్కల బ్రాకెటు రెప్పపాటు
    కైన పద్యము లను రాయ గలను మిత్ర
    మా! జిలేబిని విడువను మహిని మిమ్ము
    సదనపు సఖుడ యిదిగో కసబిస కవిత :)


    రెండు చుక్కల బ్రాకెట్లాట చాలా పాత ఆట :)


    జిలేబి

    ReplyDelete


  93. అమ్మ వారికి నాలుగన కరము లవ
    సరమగును నొప్పుకొందును! శక్తి గాను
    నాయుధముల విషయముల నాకు చెప్పు
    డయ్య వేడితి లతికను డాబుసరిగ :)


    జిలేబి

    ReplyDelete


  94. ఈ పాటలోన శ్రీమణి
    తా పెట్టిన పదము లెన్ని తాకొట్టినవె
    న్నీ? పద పదా జిలేబీ
    పో! పో చెన్నై సినీ కపోలాల తినన్ :)

    జిలేబి

    ReplyDelete


  95. మంచి క్రిటిక్కు మన బుచికి!
    దంచు నపుడపు డిటువచ్చి ధరణిని చూడన్ :)
    కించిత్ భయ్యా రేతిరి
    సంచిక లన్ తిరగవేయు చక్కగ సుమ్మీ :)


    డిస్ క్లెమయరు యేదియు లేదు :)

    జిలేబి

    ReplyDelete


  96. పద్మా! వుయ్ మిస్ యూ సుమ!
    సద్మా యేనమ్మ మాకు చంపకు రావే
    గద్మను బట్టుచు వేడెద
    పద్మార్పిత! రావె సకియ బాలకుమారీ :)


    జిలేబి

    ReplyDelete


  97. అట్టు లిట్టుల చూచుచు చట్టటంచు
    కొట్టు కొచ్చిన పదముల గ్రుచ్చి తేట
    గీతి రాయుము చకచక గీత గీచి
    విశ్వదాభి జిలేబియ వినవె భామ


    జిలేబి

    ReplyDelete


  98. అబ్బో ! యేమి టెక్కో :)

    ఎక్కడో బెడిసి కొట్టినట్టుందే :)


    తప్పులు చేయని వారెవ
    రప్పా ? పెద్దల వలె మన రంగస్థలమున్
    గొప్పోళ్ళై వున్నారయ
    తప్పొప్పు కొనక తిరుగగ తన్నక విడువన్ :)


    నారాయణ
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఆయనకు ఉన్నది టెక్కే మీకు మరీ హై టెక్కు !

      Delete


  99. అరయ గా నేతలై మన యభ్యుదయము
    గాన సురలేను వచ్చిరి గాన వారు
    మరణమే లేనివారలు! మనుజు లెల్ల
    వందనము చేయదగునమ్మ వారికి సఖి !


    జిలేబి

    ReplyDelete


  100. నిక్కరుని వీడి జీన్సులోనికి, జిలేబి,
    మారుపడ, సైకిలును వీడి మాంఛి బైకు
    నెక్క, ఫ్రెండన్న మాటలో నెమ్మి మారు?
    మరణమే లేనివారలు మనుజు లెల్ల
    ఫ్రెండు షిప్పున సాగేటి బ్రేండు బాసు :)

    జిలేబి

    ReplyDelete


  101. ఏదీ తన్నూ చూద్దా
    రీ! దమ్ముందార ముంద రెపుడై నన్ సం
    వేదన గలదా తన్నుట
    లో? దా! చూద్దారి దా! పులోమని చెన్నై :)


    జిలేబి

    ReplyDelete


  102. "పొన్నారి! నీ పతి యెవరు?"
    "అన్నన్నా అది తెలియనిదా యందరికిన్?"
    చెన్నుగ జిలేబి, "భళి వెం
    కన్న కుమారుండె నా మగండని పల్కెన్!"



    జిలేబి

    ReplyDelete


  103. చేసితివా సుగ్రీవుని
    ఓ సీతారామ వాలి నొప్పారుగతిన్
    త్రోసి భళిరాజు గా గద
    రా! సిత్రము దీని యంతరార్థము తెలియన్ !


    జిలేబి

    ReplyDelete


  104. మంచి పొత్తముల కుటుంబమంత కలిసి
    కట్టు గా చదువుటయను కార్యము భళి
    చాల మంచి కార్యంబగు చంద్రికమ్మ !
    షేరు చేసిరి మేలు విశేష‌మిదియె :)


    జిలేబి

    ReplyDelete


  105. కూలెన్ విమాన మదిగో
    మూలము జ్యోతిష్యమౌర మూర్ఖుడ తెలియన్
    కాలగతిని చెప్పునదియె
    జాలంబున తెలిపినాడ చాన్నాళ్ళపుడే !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పిట్ట రెట్ట వేసిన తరువాత "గ్రహాల మూమెంట్ అలా ఉంది" అని చెప్తేఏమి లాభం?రెట్ట వేయకముందు చెప్తే కనీసం పక్కకి తప్పుకోడానికైనా వీలవుతుంది!!

      Delete
    2. 😀😀😀😀
      జ్యోతిషశాస్త్రజ్ఞుల కత్తికి రెండు వైపులా పదునుంటుందండీ.

      సూర్య గారి వ్యాఖ్య చూస్తే నా చిన్నప్పటి సంఘటన ఒకటి గుర్తొచ్చింది. మా తండ్రిగారి స్నేహితుడొకాయన తను జ్యోతిషంలో దిట్టనని చెప్పుకునేవారు. అదే ఊరిలో పని చేస్తున్న గవర్నమెంట్ ఇంజనీర్ గారొకరు తన కొడుకు జాతకం చూడమని ఈయన గారిని కోరాడు (ఆ కొడుకు చిన్నపిల్లవాడు కాదు, ఉద్యోగం చేస్తున్నాడు, ఇంకా పెళ్ళి కావలసి ఉంది). జాతకం దివ్యంగా ఉందని చెప్పాడు ఈయన. తండ్రి ఆనందించాడు. రెండు రోజుల తరువాత ఆ కుర్రాడు కృష్ణానదిలో స్నానానికని వెళ్ళాడు, మరి తిరిగి రాలేదు. ఇంజనీరు గారు నెత్తి బాదుకున్నాడు పుత్రశోకంతో. ఇదేమిటిరా ఇలా జరిగింది, రెండురోజుల క్రితమేగా జాతకం చూశావు అని మా నాన్నగారు తన స్నేహితుడిని అడిగారు. ఆ అబ్బాయికి జలగండం ఉందని నాకు ముందే తెలుసు అని జ్యోతిష్కుల వారు. తెలిసిన వాడివి మరి వాళ్ళకు ఓ హింటన్నా ఇస్తే కొడుకు నది దగ్గరకు వెళ్ళకుండా ఆ తండ్రైనా జాగ్రత్త పడేవాడు కదా అని మా నాన్నగారి మందలింపు. అలా చెప్పకూడదు లాంటి సమాధానమేదో ఇస్తూ జ్యోతిష్కుల వారి గాంభీర్య ప్రదర్శన 😳.

      Delete
    3. జోస్యులదంతా సుత్తి . సుత్తికి పదునేమిటి ? కష్టపడి
      పనిచేసే జీవనాధారాన్ని ఇష్టపడని సోకాల్డ్ ఇంటలెక్చువల్
      స్ ఇతరుల అమాయికత్వాన్నీ , కష్టార్జితాన్నీ దోచుకొని
      అనృతాలమీద బతకడం అలవడ్డవాళ్ళు వారు .
      భూతవైద్యులు , పామిష్టులు , సంఖ్యా మోసగాళ్ళు ,
      మంత్ర తంత్ర పూజలు జరిపేవాళ్ళూ , తాయెత్తులు , రంగురాళ్ళ మాయల మరాఠీలు ..... ఇంకా ఇంకా
      ఉదరపోషణకు ఎంచుకున్న అనృత పంథాలు .
      ఇబ్బందులు పడేవాళ్ళే వీళ్ళ టార్గెట్ .
      పిట్ట గానీ , అది రెట్ట వేయడంగానీ వీళ్ళ టార్గెట్ కాదు . ఆ రెట్ట పడిన వాడు వీళ్ళ టార్గెట్ . పిట్ట రెట్టనే గాక , వీళ్ళ ను కూడా భరిస్తున్నారు కడగండ్ల పాలైన
      వాళ్ళు .

      Delete


    4. జోస్యుల దంతా సుత్తి వ
      యస్యా పదునెక్కడా? భయపడు నరుల స్వా
      రస్య భయమ్ముల కంద
      ర్పస్యందనపు శ్లికువుల దబాయింతురుగా !



      జిలేబి
      హమ్మయ్య!

      Delete
    5. లెస్స పలికితిరి రాజారావు మాస్టారు.

      Delete
    6. మామీజీ గిద్యము బాగున్నది కానీ అత్యంత కీలకమయిన "రెట్ట" పదము వదిలివేసితిరి. దీనిని కూడి తిరిగి పూరించవలిసిందిగా మనవి :)

      Delete


    7. పిట్ట రెట్ట వేయ పేర్మిని గ్రహచార
      మట్లు గలద టంచు మాన్యులరరె
      జోస్యము పలుకంగ జోరు వెల్లివిరియు
      తాటి కాయ లంత తనదు ఫేము :)


      జిలేబి

      Delete
    8. // "... తిరిగి పూరించవలిసిందిగా మనవి :)" //
      దీన్నే masochism అంటారు జై గారూ :)

      Delete
    9. విన్నకోట వారూ, ఇంత చక్కని గిద్యములను & అడిగిందే తడవుగా ఆశుకవిత్వం కట్టే జిలేబీ మాత ప్రతిభను మీరు తక్కువ చేయవలదు.

      Delete


    10. తక్కువ చేయవలదయా
      మక్కువ చూడన జిలేబి మాతపయిన మా
      కెక్కువ! అడిగనదే తడ
      వక్కడి యిక్కడి పదముల పద్యము లల్లున్ :)


      జిలేబి

      Delete


    11. దీన్నే స్వపీడన రతిగ
      మున్ను మన కవులనిరయ్య ముక్కల జైగొ
      ట్టన్నన్న తిరిగి పూరిం
      చన్న నిటుల నెటుల రాజ చక్కని రాజా :)


      జిలేబి

      Delete
    12. // “..... జిలేబీ మాత ప్రతిభను మీరు తక్కువ చేయవలదు.” //
      —————-
      జై గారూ,
      ఏమంటిరి, ఏమంటిరి? “జిలేబి” గారి ప్రతిభను తక్కువ చేయవలదందురా? ఎంత మాట, ఎంత మాట !

      నాది చదువరుల గ్రహింపు స్థాయి అంచనాయే గానీ “జిలేబి” గారి ప్రతిభ అంచనా కాదే. కాదు, కాకూడదు.
      ——————
      😀😀😀

      Delete
    13. @విన్నకోట నరసింహా రావు:

      Great repartee sir!

      జిలేబీ పద్యాలకు విన్నకోట వారి వ్యాఖ్యలకు రెంటికీ తిరుగు లేదు.

      Delete


    14. రెండింటికి తిరుగన్నది
      ఖండితముగ లేదు మీదు కామింటులకున్
      దండిగ గిద్యము లల్లెడు
      మొండి జిలేబులకు వ్రాయు మోతుబరులయా !


      జిలేబి

      Delete
    15. # జై గారు
      🙏
      --------------------
      # "జిలేబి" గారు
      // "రెండింటికి తిరుగన్నది ..." //
      ఎప్పుడైనా చివరిమాట మీది అవ్వాల్సిందే కదా 🙂
      గిద్యం బాగుందండోయ్ 👌..... నాకు కూడా అర్థం అయింది 😎.

      Delete
    16. సార్ ,
      గిద్యమంటే ఏంది సార్ ,
      తెలివి తక్కువ ప్రశ్నైనా ,
      నవ్వుకోకుండా వివరంగా చెప్పండి సార్ ,

      Delete


    17. గిద్యంబనగా నేమిటి?
      పద్యంబెరుగుదును నేను, పండితులారా,
      చోద్యముగా యుండెనయా!
      వేద్యము గావించదగును వేడెద మిమ్మున్ :)


      జిలేబి

      Delete
    18. పైన "గిద్యము" అని చెప్పుకున్నది "జిలేబి" గారే, అంతకుముందు జై గారున్నూ. కాబట్టి వివరించగల సమర్థులు వారే, రాజారావు మాస్టారు ☝. నన్ను "ఇన్-వాల్వ్" చెయ్యకండి 😔.
      🙂

      Delete


    19. నన్నీడవ కండయ్యా
      మన్నింపుడు నేనలేదు మాస్టారూ ప
      ద్యాన్నట గిద్యంబుగ రా
      జన్నా జైగొట్టుడయ్య చాలాకి సుమా :)


      జిలేబి

      Delete
    20. చదువరులకు, వ్రాసినవారికీ కూడా అర్ధం కాని పద్యాన్ని గిద్యమందురు.
      అన్నా ! నా జవాబుకి 10 కి ఎన్ని మార్కులిస్తారు ?

      Delete


    21. చదువరులకు వ్రా‌సిన మన
      సదనపు పనిలేని బామ్మ సదరు జిలేబీ
      మెదడుకు మీకున్ నాకున్
      మొదలంటా యర్థమవని మొழி గిద్యమయా :)


      ஜிலேபி

      Delete
    22. జిలేబీగారు కట్టిన పద్యానికి గిద్యమని నామకరణం
      చేసినవారు మిత్రులు శ్యామలరావుగారని నాకు గుర్తు .
      ఆతరువాత పెద్దలు నరసింహరావుగారూ తదితర బ్లాగు
      మిత్రులూ వారి పద్యాలకు సదరుపేరు స్థిరీకరించినట్లు
      భావించవచ్చు . నేనైతే వారి ఘనతనూ , పద్యాలనూ
      ఘనంగా పొగిడిన సందర్భాలు కూడా కలవు . వారి
      పద్యాలను గిద్యాలని అనలేదు . ఇంకా విచిత్రమేమంటే , కవయిత్రి ( కవి ? ) గారే తనవి గిద్యాలని వారే
      చెప్పుకున్న పద్యం కట్టడం చదివేను .
      అసలు గిద్యమంటే ఏమిటో తెలియక సతమతమై
      పెద్దల నడిగితే , వారు షరా మామూలుగా ' నన్నొదిలేయండి ' అనేశారు .
      మీరేమో ఒక నిర్వచనం చెప్పి నన్ను మార్కులడిగేరు .
      అసలు నామకరణం చేసిన వాళ్ళొచ్చేదాకా ఆగుదాము.
      సరేనా అమ్మా !

      Delete
    23. శ్యామలీయం గారు వ్యాఖ్యలను వ్రాయనన్నారు కదా మీకు సమాధానం ఎలా వస్తుంది ? అయ్యవారొచ్చేదాకా...అంటే కుదరదు కదా ?

      Delete
    24. ' అటువంటి పదాలకు విశేషించి అర్థం ఏముంటుందండీ? '
      -- అంటూ పెద్దలు నరసింహరావుగారు విశేషించి శ్యామలరావు గారిని సంప్రదించి మరీ తేల్చేసేరు .
      కాని , వారి వారి ఉద్దేశ్యం .....
      'చదువరులకు, వ్రాసినవారికీ కూడా అర్ధం కాని పద్యాన్ని గిద్యమందురు.' అన్న భావన ధ్వనిస్తోంది .
      మీ నిర్వచనం 200శాతం కరెక్ట్ . మీకు 10 కి 20 మార్కులు .
      ఐనా , ఇంత దారుణంగా ఒక కవయిత్రిని హింసించ
      వచ్చునా ? కానీ , సదరు కవయిత్రిని మనం సపోర్ట్
      చేస్తే , వారు సైడై పొయ్యి మనల్ని ఇరికించించేసే నేచరుంది వారికి . తస్మాత్ జాగ్రత్త . ధన్యవాదాలు .

      Delete


    25. గ్రహణమువేళ నత్యధికకాంతి వెలింగిరి సూర్యచంద్రముల్ :)


      జిలేబి

      Delete
    26. ఆవిడ ఎవరిని వదిలారు ? సపోర్ట్ చేసినా చేయకపోయినా బాదుడే !

      Delete


    27. ఆవిడ వదిలెనెవరిన
      య్యా విడువదు బాదుడేనయా యిక మనకున్
      తావిని చేర్చిన చేర్చక
      మోవిని తిప్పిన మనకిక మోదుళ్లే సూ :)


      జిలేబి

      Delete
    28. తుహిన నగాధి వాసమున , తోయజ నేత్రి యుమా వధూ తపో
      విహిత మహోగ్ర పూజలకు , ప్రేమ జనించె , నుమేశ
      పాణి సం
      గ్రహణమువేళ నత్యధికకాంతి వెలింగిరి సూర్యచంద్రముల్ ,
      సహజమ , సూర్య చంద్రు లిరుచక్కి మహేశ్వరు నేత్రముల్ గదా !

      Delete

    29. హమ్మయ్య ! गाडी ट्रेक् पर आ गया :)


      जिलेबी

      Delete


  106. ఆరని మంటయగునురా
    క్రూరుని మార్గమ్మె మనకుఁ, గూర్చును ముక్తిన్
    చేరుచు గురువుల వేదపు
    సారము నేర్వగ ప్రపత్తి సాధన‌తోడై



    జిలేబి

    ReplyDelete


  107. పాశంబనగా త్రాడు గ
    దా శక్తి కి మారు పేరు తల్లియె భళియా
    కౌశల్యతకున్ ప్రేమకు
    రాశియగున్ తల్లియే వరానన వినవే !


    జిలేబి

    ReplyDelete

  108. జై శ్రీమన్నారాయణ!
    విశ్రాంతియె లేదు సూవె వెంకట రమణా!
    మిశ్రమ ఫలితము లాయెన్
    మాశ్రమ కికమోక్షమెపుడు మాధవ ! కృష్ణా !


    జిలేబి

    ReplyDelete

  109. శ్రీరామ ఉవాచ :(

    తెలుగింటి కీర్తి గట్రా
    పొలిటిక్సులు నాకదేల! పొరపాటుగ నై
    న లసక్తిని నే గైకొన
    ను!లక్షణము గన జవాబు నొడుపుగ మీరే :)


    జిలేబి

    ReplyDelete


  110. అరె! జీర్ణము వాతాపియ
    న రక్కసుల యాట ముగిసె నరరె, జిలేబీ
    పరమాత్ములకిడుమా జో
    హరు, మృత్యువు మ్రింగ లోక మానందించెన్!


    జిలేబి

    ReplyDelete


  111. నేను మనిషినర్రా క
    మ్యూనిస్టును కాను! పొండ్ర ముప్పొద్దుల వి
    న్నాణుల మటంచు తిరిగే
    జానా బెత్తెడడిబండ జనులారా సీ !

    జిలేబి

    ReplyDelete


  112. కొన్ని వేళ్ళకు చిగురింప కోపు గలదు
    కొన్ని వేళలకు నరుల కోనవంక
    వెంట తీసుకొని నడుపు వెసులు బాటు
    గలదు! జగతికి తల్లియె గాద రక్ష!

    జిలేబి

    ReplyDelete


  113. తెచ్చెను కుక్కను పెంచెను
    వచ్చెను గుర్రుమనుచు తను బరుకన్ మోమున్
    అచ్చచ్చో ప్రాబ్లము! కత
    ముచ్చటగా బ్లాగులోన ముద్దుగ వచ్చెన్ :)


    జిలేబి

    ReplyDelete
  114. # రాజారావు మాస్టారు
    మీరన్నది కరక్టే. కాసేపటి క్రితం శ్యామలరావు గారితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు "గిద్యం" పదానికి ఆద్యులు వారేనని తేలింది.
    ఇక ఆ పదానికి అర్థం ఏమిటంటారా? పాత "మాయాబజార్" సినిమాలో వంగర, అల్లు 'కంబళి-గింబళి", "తల్పం-గిల్పం" అంటారు చూశారా, "పద్యం - గిద్యం" కూడా అలాంటి పదప్రయోగమే అనుకుంటే పోలా? అటువంటి పదాలకు విశేషించి అర్థం ఏముంటుందండీ?

    కంబళి-గింబళి తల్పం-గిల్పం (మాయాబజార్ పాత సినిమాలో సీన్)

    ReplyDelete


  115. గిద్యంబన్న పదమ్మున
    కాద్యులు శతకమును వ్రాసి కాల్నడ దారిన్,
    సద్యస్స్ఫూర్తి జిలేబీ
    పద్యంబులకై నిలిపిన పండితులయ్యా :)


    నారదా!

    జిలేబి

    ReplyDelete


  116. నన్నెందుకు తిట్టేవ్రా
    మొన్నే చెప్పాన్ర నీకు ముండాకొడకా
    తన్నుల్ తప్పవ్ తలువన్
    నన్నిక రౌడీ ని బాబు నర్రా విడువన్ :)

    జిలేబి

    ReplyDelete


  117. త్యజియించదగును కోరిక
    ల జిలేబి వరుసగ నీవు, లాభంబులకై
    గజిబిజిగ కూడ గట్టిన,
    సుజన! పరాభవ మొసంగు, సుఖ సంపత్తుల్!





    జిలేబి

    ReplyDelete


  118. కనిపించవా విమానము
    లని కతలన్ గట్టుచున్ భళారే చెవిలో
    మనకిక పూలన్ బెట్టుదు
    రు నమ్ము నమ్ముమని పదుగురు మనకు వినకోయ్ :)


    జిలేబి

    ReplyDelete