టాటా అనుట సులభమా
బాటయు బాసటయు నీవు ప్రజల ప్రగతికిన్
మేటి గమికాడవు! రతను
టాటా! జనుల మది నిండు గా నీవె సుమా
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
టాటా అనుట సులభమా
బాటయు బాసటయు నీవు ప్రజల ప్రగతికిన్
మేటి గమికాడవు! రతను
టాటా! జనుల మది నిండు గా నీవె సుమా
జిలేబి
-
ReplyDeleteపశ్యామి! పాహి దుర్గే!
దృశ్యాదృశ్యపు వివేక దృంహిత వైరా
గ్యస్యాది సాధనకు స
స్యశ్యామల సంపదలకు శాంకరి ప్రణతుల్
-
ReplyDeleteఏది విదేశమేది ? ఏది దేశమేది :)
చాలా హాశ్చర్యమయెన్
మీలో "బా" వుకత యెంత మించారె! విదే
శాల నివసించినను వే
షాలేయక మరువ లేదు సంస్కృతిని సుమీ!
రామచంద్రుని బాణము , రాజసమున
ReplyDeleteవెలిగి , చెడుపయి మ్రోగించె విజయ భేరి ,
గాన , విజయదశమి నేడు , కాంక్షదీర
ఘన శుభాకాంక్ష లందింతు , కరము 🙏 మోడ్చి .
-
ReplyDeleteచాన్స్ దొరికితే చాలు :)
భండారువారి నెంబరు
తిండాడగ దొరికె ! కాలు చేయుడి! ఫారి
న్నుండి తిరిగి వచ్చిరి గా
దండిగ కాహళపు గుడ్లు దట్టింపదగున్ :
-
ReplyDeleteయేసు గలడెల్ల చదువుల
యేసు గలడు భూతనాధునిగ నలినజుడై
యేసు గలడు మన ప్రభునిగ
యేసుని ప్రార్థింప దక్కు నే హలె లూయా!
-
ReplyDeleteపెద్దలు వినరా ? వారికి
సుద్దుల నేర్పంగ మనకు సులభతరమ్మా ?
తద్దయు బండి టకుటకుల
నిద్దుర పట్టునకొ మనకు నీరజనేత్రా !
మునగచెట్టు, మునగచెట్టు 😳
Deleteసుద్దులు నేర్పంగ జనిన
Deleteతద్దయు వినువారె తమరు ? తంటా మీతో ,
హద్దులు లేవాయె తమకు ,
యెద్దేవా సేయు టొకటె యెరుగుదురు , కదే !
-
ReplyDeleteహా! మందు పాటలయొ లే
వే! మగువల మదిని విరహ వేదనలయొ లే
వే! మా బండిదొర! యెచట?
వేమార్లు పిలువను రారె! వినరా! తెలుపన్
వలదయ్య వ్యావహారిక
ReplyDeleteములు గ్రాంధికమె తగు పద్యములకున్ లక్కా
కుల రాజన్నా! గురువ
ర్యుల మాటలు వినవలె నెపుడున్ ఖ్యాతి గనన్
గురువర్యు లెవరు మనకున్ ?
ReplyDeleteగురువులకే గురువు శాస్త్రి , గూబలు వగులున్ ,
గురువీ ' రాజా ' , తక్కొరు
గురువంటిర , వాడు గుడ్లగూబ గదన్నా !
-
ReplyDeleteఎవరా గురువులు ? ననుమిం
చు వరేణ్యులెవరు ? తెలిపినచో గూబల్వా
యు వరకు వాయించెద; నే
నెవరన్ ? నెల్లూరు రాజు నే పువుబోడీ !
వి లే క రి / వి లే ఖరి అంటే ఏమనుకున్నావోయ్ ?
ReplyDeleteతస్మాత్ జాగ్రత్త !
అతి వర్జయేతని జిలే
బి తెలివిడిగొనవె విలేకరి తలచినచొ నీ
దు తలయెగురు ! మంచిగ ఉం
డు తిక్క పనులువలదు చెడుగుడులాడకుమా
-
ReplyDeleteపనిలేని జిలేబి యొకతె
పనిగట్టుకు పద్యములను వ్రాయన్ గురువుల్
కనికరము జూపి సరె నే
ర్వని సభలో తలము నిచ్చి రన్నా రాజా!
గురువులకు పంగ నామా
ReplyDeleteలరయంగా బెట్టువారె , అచ్చపు శిష్యుల్ ,
తిరుపతి కెళ్ళక , ఇంటనె
గొరిగి మరీ , నామ మెట్టు , గొప్పగ విబుధా !
-
ReplyDeleteప్రభొ! తమకు తెలియని విషయ
ము, బుంగ నామమ్ముల విధములు గలవా రా
జ! బుడిబుడి మేమెరుగుట త
డబడి తడబడి పదముల గెడన్ జేర్చుటయే
ఏముంది , తెలుగు పద్యము
ReplyDeleteగ్రామీణ పదాల తోడ గ్రాలగ వలయున్ ,
నామాల వాళ్ళ శష భిష
లేమాత్రము లెక్క సేయ నేల వయస్యా ?
-
ReplyDeleteమీరెటుల బల్కగ నదియె
సారూ సరి యగు గురువులు చల్లని రావుల్
మీరు! యతి, ప్రాసల హొయలు
నేరుపు తెలిసిన విదురులు నెవ్వడి తోడై
వృత్తి రీత్య దప్ప - గురువు , విదురు డవను ,
ReplyDeleteనన్ను తమనుండి వేరుగా సన్నుతించ
వలదు వలదన్న శషభిషల వారితోడ ,
వారి స్థానాల నెన్నడూ వదులు కోరు .
-
ReplyDeleteకాను విదురుడ జిలేబీ
మౌన గురువునంతయే సుమా శషభిషలా
స్థానపు వారిది ! తెలివిడి
లే నా కటువంటివి! వదిలెయ్యవె సుమతీ!
-
ReplyDeleteఅప్పడాలు బడాయి పోవడము తాత
మాట చెల్లక పోవడ మన్న ది మన
కెల్ల తెలిసిన విషయమె కించుక వడి
యాల విషయమె సమఝౌలె హంసయాన :)
తమకే దిష్టము ? విబుధా !
ReplyDeleteఘుమ ఘుమలగు అప్పడాల ? గుయ్యను కఱ్ఱా ?
చిమ చిమ వడియాలా ? ఆ
చిమ చిమలను వేపు కాడ ? చిఱ్ఱెత్తిందా ?
-
ReplyDeleteవిబుధా! ఇష్టంబేదీ ?
పెబువులు మీకు తెలియనివి వేరుగలద రా
జ! భవాంబుధి దాటన్ ధ
ర్మభాగినికొక పతి పతికి రమణి యొకతయున్
అప్పడాలకఱ్ఱ అతివయై వర్థిల్ల ,
Deleteబొప్పిగట్టు మగని బోడిగుండు ,
ధర్మపత్ని గిత్ని ధరణిలో తగదండి ,
పరగ నోటి యదుపె పతికి రక్ష .
జీవిత సత్యం బాగుంది. కొంచెం భయం ఉండాలి .
Delete-
ReplyDeleteఊహల ఊయల లో ఓ
హోహో తిరుగాడగా సహోదరులారా
బాహత్తరి మోబైలను
మాహేంద్రపుజాలమున సమాధియె సుమ్మీ
-
ReplyDeleteకనిపించె నంతటయు గల
డనువాడు నిమేషము! గలడని నమ్ము క్షణ
మ్మున మాయమయ్యెను మరల
కనిపించు నెదుట ? తెలివిడి గలవారెవరో!
-
ReplyDeleteబానిసలయ్యిరి ఫోనుకు
మేనుమరిచి మీడియా సమేతము సోషల్
గానిదు రోయిరి జనులయొ!
పైనూరిరి మేటరు వడి వరుస జిలేబీల్
సారూ ! ఉన్నారా ? , ఆ
ReplyDeleteసారుల చర్చకు - మెకాలె చర్చకు - అయ్యో ?
మీ రెళ్ళంగా బోవరు ,
వేరేదో ' హింసా వినోద ' వీక్షణ ముందా ?
ఏ పాదములను సేవించ నిశ్చింతగా
ReplyDeleteజనుల జీవితములు సాగిపోవు
ఏ పాదముల్ యిల కేడుగడయయి ధ
ర్మమ్ము నిల్ప నవతారము ధరించె
ఏ పాదముల స్పర్శ ఈ భరతావనిన్
పరమ పావనగాగ విరియ జేసె
ఏ పాద ధూళికై యిలను పెక్కేడులు
నిరతము మునులు ధ్యానించి పొంది
రట్టి పరమాత్మ పాదము లందు , పూని
మనసు నిల్పితి , కననయ్యె కనుల యెదుట
కృష్ణ పరబ్రహ్మ , గోపికా బృంద సహిత
రాస కేళీ వినోద విలాసనముల .
ఉన్నావా? అసలున్నావా?
ReplyDeleteఉంటే కళ్ళు మూసుకున్నావా?
Happy deepavali. ఎటుపోయావూ?
ReplyDeleteఈ వరూధిని యెటువోయె ? యేలనో మ
ReplyDeleteవునము వహియించె ! , మిత్రమా ! ఉన్న
పలము రమ్ము , మీబ్లాగు దీపాల మయము
సేయగా , శుభాకాంక్షలు , శ్రీలు - మీకు .
:)
Deleteఎటువోయెనో వరూధిని!
చటుక్కునన్ కానరాదె! చరవాణియు లే
దెటులకనుగొనుట! అయ్యో!
గుటుక్కునన్ మ్రింగెనో కరోనా మరలన్ :)
వచ్చేషారా హితుడా !
Deleteనిచ్చలు మిము గురిచి తలచి నేస్తాలంతా
ముచ్చెమటలు వోసి తడిసి
చచ్చీ చెడి మదన పడిరి , సరి సరి ! శుభముల్ .
ZilebiNov 4, 2024, 1:10:00 PM
Deleteనువు చెప్పేది నమ్మబుల్ గా లేదు. సెల్ లేదంటే నమ్మేదెలా? మీ ఊళ్ళో కరోనా ఉంది జాగర్తా అని చెప్పెను, విన్నావా? ఎందుకు వింటావు? వినవు. వింటే నువు జిలేబి ఎట్టవుతవు? మా ఊళ్ళో వేక్సిన్ వేయించుకో అంటే నఖ్రాలు పోయావు, ప్రాణం మీదకి తెచ్చుకున్నావు,మళ్ళీ చచ్చి బతికేవు, మళ్ళీ చెబుతున్నా ఆరోగ్యమే మహా భాగ్యము. నువ్వు సంపాదించే డాలర్లు నిన్ను రక్షించవు,కాదు రక్షించలేవు. చైనా చైనా అన్నవుగా నమ్మకూడని వారిని ఎప్పుడూ నమ్మకూడదు. దీని గురించి భారతం లో కర ఉందిలే! చదువుకో బెడ్ మీద పడుకుని. సత్వర ఆరోగ్య ప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మస్తు.
మధ్య మధ్యలో విరామం తీసుకోవడం వారికి మామూలేగా. ఏమైనా వాకబు చేద్దామంటే తన నిజనామధేయం కూడా మనకు చెప్పరు. అంతే, తిరిగి సాక్షాత్కరించేటంత వరకు మనం వేచి చూడడమే.
ReplyDelete// “Happy deepavali. ఎటుపోయావూ?” //
ReplyDelete(శర్మ గారు)
——————
// “ఈ వరూధిని యెటువోయె?” //
(రాజారావు మాస్టారు)
=================
“జిలేబి” గారిని విమర్శిస్తూనే ఉంటారు, నాలుగు రోజులు కనబడకపోయేసరికి బెంగేట్టుసుకున్నారు, చూ”షా”రా మరి.
సారూ!
Deleteఏమనుకున్నా ఎన్ననుకున్నా జిలేబితో ఉన్న పరిచయం/అనుబంధం/దెబ్బలాట/ప్రతీకారం/యుద్ధం నేటివి కావండి. అందుచేత వెతకడం సహజం. బ్లాగు గొళ్ళెం పెడుతుంది,సాధారణంగా,ఈ సారి ఇంకా పెట్టలేదు,తలుపులు తీసుంచింది. గొళ్ళెం పెట్టడం తలుపులేయడం తరవాత చేసే పనులనుకోండి.
నాకు చిరాకొచ్చే రాయడం మానేసాను. ఒక్క సారి కనపడకపోయేటప్పటికి తేడా వచ్చి వాకబులు మొదలయ్యాయి. ఆహా( ఇది కూడనిది, ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత కనపడుతూ ఉండాలి,ఇది తప్పనిసరైపోయిందని ఙానోదయమయింది. అప్పటినుంచి వారానికో పదిరోజులకో ఒక టపా ఏదో గిలుకుతున్నా! ఇప్పటిదాకా జిలేబి ఇదే పని చేసింది. కనపడకపోతే ఒకరోజు వెతుకుతారు, రెండో రోజూ వెతుకుతారు,మూడో రోజు మరచిపోతారు. ఆ తరవాత ఎవరికి కావాలండి? కాలం ఎవరికోసమూ ఆగదు. చెప్పాలికనక చెప్పేసేను పదమూడేళ్ళ పరిచయం కదండీ!
అంతేగా మరి 🙂.
Deleteఅసలే ముసుగు దానిపై మరో ముసుగుతో తిరిగే జనాలని ఏమంటారు? ఇక్కడ స్విచ్చి నొక్కితే అక్కడ బల్బు వెలుగుతోంది,చూడండి.
Delete"షా" యే ఇప్పుడు లైము లైటు వినరా వారు :)
Deleteనెనరుల్స్ వాకబు చేసిన పెద్ద తాతగారికి
అయినా పదమూడేండ్లప్పుడే గడిచి పోనాదా ! ఏదో నిన్నా మొన్నలా వుందే తగువులూ ఛీ త్ కారాలు ~మిరియాలూ అలకలూ~ కెలుకులూ :)
నారదా చూ షా రా మరి :)
జిలేబి
హమ్మయ్య, “జిలేబీ” తిరిగి ప్రత్యక్షం. ప్రపంచ శాంతి.
DeleteThis comment has been removed by the author.
DeleteZilebiNov 4, 2024, 1:13:00 PM
Deleteనిన్ను నేను తిట్టినంత ప్రముఖంగా మరెవరూ తిట్టి ఉండరు. నిన్ను తిట్టడానికి నాకే హక్కు,స్వాతంత్ర్యం ఉన్నయి,మరెవరికిన్నీ లేవు.
ఎన్ని సార్లు మెచ్చేను? గుర్తే లేదు. ఎన్ని సార్లు తిట్టేను అసలు లెక్కలేదు. ఎన్ని సార్లు నీ పోకడ మార్చుకోమని చెప్పేను? ఏమో! చిత్రం నీలో మాత్రం మార్పు రాలేదు. ఇంకేం వస్తుందిలే! నువ్వింతే,నేనూ ఇంతే. ఇలాగే పదమూడేళ్ళు గడిచేయి, ఇక గడిచే ప్రతిరోజూ బోనస్, సమయం వ్యర్థం చేయకు,చిలిపి తగవులతో,పనికిరాని మాటలతో. నీ నారదుడికి రోజులు చెల్లేయి.
This comment has been removed by the author.
Deleteస్విచ్చీ బల్బూ వైరూ
ReplyDeleteకచ్చితముగ తమరి చేత గలవని దెలియున్
లచ్చిమి పేరైన దెలిపి
కొచ్చెను మార్కును దుడుపుము కోవిద ! అన్నా !
-
ReplyDeleteకనుగొంటిరి మధ్యాక్షర
మును! కనుగొనుడి మిగిలినవి మునగక నీరు
మ్నున తేలునొకటి గౌర
మ్మను తలచి యతనము సేయదగు మూడునకై
:)
-
ReplyDeleteఅరవమ్మా?? మలయాళపు
మెరుపులకొ? వలదు జిలేబులేమాత్రము! ప
ల్కిరి పో బోనగిరీ! తా
త! రవంతయె యేమి గాదదవద తినుడయా
-
ReplyDeleteస్విచ్చీ బల్బూ వైరూ
ఖచ్చితముగ తాత వద్ద కలదయ్యరొ ని
క్కచ్చిగ రాజన్నా! వా
రిచ్చిన మాట మరి తప్పరెపుడు కవివరా
పుట్టిన రోజు జిలేబీ
తిట్టుకు ప్రోత్సాహమేల తింగరి బుచ్చీ
కొట్టుడు రచ్చలవేలా
ముట్టికి ముట్టి నిను తట్టి మూలపడేస్తా!
-
ReplyDeleteచుక్కలు గల పువు బోడెం
చక్కగ మలయాళమౌత! జాంగ్రీ తమిళం
బిక్కడి జిలేబి వ్రాతల్
పక్కా! బో నగిరి పలుకు బంగరు తాతా!
-
ReplyDeleteతాతకు తెలియున్ విషయము
లేతావాతా జిలేబి లెస్స యెవతె యెం
చేత తనను తిట్టుదురో
శ్రోతగ వినరా నిలిచెదరు మవునమునిగా :(
ఓ సినిమాలో బ్రహ్మానందం “మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి రావు గారూ” అంటాడులెండి. అలా ఉంది మీ పద్యంలోకి నా పేరు లాగడం.
Deleteఅంతే లెండి వినరా వారూ
Deleteనేనేమన్నా అంటే వెంఠనే కౌంటరు వేస్తారు తాతగారు చెడామడా తిడితే మవున గురువులు గా మారి వేడుక చూడటమున్నూ
అంతే అంతే లెండి
ZilebiNov 5, 2024, 9:47:00 AM
Deleteనా చేత తిట్లు తినడం నీ DNA లో రాసిపెట్టి ఉంటే నేనేం చేతును?
-
Deleteనా చేత తిట్లు తినుట ఘృ
తాచి! తలని నీవు రాత గాపొందితివే
యోచింపగ నీ డీయె
న్యే చక్కగ దాని కొరకు మేచాయెన్ పో
వినబడె సుబ్బారాయుం
ReplyDeleteడను పే రొకపరి ఖరారుగా హిత ! యే మై
నను శర్మాజి ముఖంబున
వినవలయును నిజము వారు వినిపింపంగాన్ .
-
ReplyDeleteఎవరా సుబ్బా రాయుడు?
ప్రవరాఖ్యుడ? దిక్కులెల్ల వారికొరకు దె
బ్బు వల విసిరి వెదుకదగున్
కవివర రండు వెదికెదము గాన జిలేబిన్
ఎంచక్కా పేరుండగ
Deleteకుంచించి జిలేబి యంచు కోవిదు నన , రా
దంచును మనోగతంబున
మంచిగ తమ నిట్లు బిలువ మాన్యత విబుధా !
-
ReplyDelete"డవు" , "రాల" నలే! అంటే
సువదన కాదు మగవారు సుమ్మీ అనెడ
ర్థవివర ణయొ? సందేహ
మ్మువచ్చె నరసన్న గార్కి ముదిత జిలేబీ
పనిలేని జిలేబీ,
పనికల్పించుకున్న ముగ్గురు రీ టయర్ల
రోజువారీ టైము పాసు :)
-
ReplyDeleteఎంత గొప్పగా చెప్పారు :)
అవును! కట్టు పేష్టు బాపురె భళిభళి!
స్వాస్థ్యమునకు చేయ చక్క నైన
యతనములివి! జీవులార యోగ మరియు
ధ్యాన మే మనకు పరమ సుఖమగు!
ఇంతకు తమ పేరేమిటొ ?
ReplyDeleteఇంతివొ ? మీసాల మారి శ్రీమంతుడివో ?
పంతము వోవక తెలుపుడు @
వింతగదా యింతవరకు వివరాలు వినా .
ముసు గెందుకు నేస్తమ? ధీ
ReplyDeleteపసగల ఘనులు తమరు , అనుభవముల శోభల్
మసలిన , దేశ విదేశీ
వసతులు గల విబుధులు , తగవా , ముసుగేయన్ ?
-
ReplyDeleteబాల యైన మంచి పలుకు బంగరుమూట
ఛీత్కరించ దగును చెడు పలుకుల
బోనగిరి జిలేబి బుర్రలో గుజ్జు లే
దయ్య త్రోసిపుచ్చు దాని వ్యాఖ్య :)
-
ReplyDeleteముసుగేలనే జిలేబి ? ప
ద! సారు తెలుపండి పేరు తాత మవున మే
ను సమాధానముగా నిల
చి సెబాసనిపించుకొని వచింప మరచిరే :)
-
ReplyDeleteతిరుపతి వెళ్లానోయ్! ల
డ్డు రుచి మెరుగు పడలె! బోలెడు ఘృతపు జిడ్డుం
ది! రవంతయు లే దోయ్ క
ప్పురమా యేలకుల ఘాటు పూర్తి నిజమిదే
వెంకన్నా ! నిన్ను నువ్వే రక్షించుకోవాలె!
ఈ మధ్య దేవుడితో ఆటలు అదేవారి సంఖ్య ఎక్కువగా ఉంది... దేవుడు అంటే నమ్మకం సన్నగిల్లి పోతున్నదా అనిపిస్తోంది...
ReplyDeleteఒకవైపు సనాతన ధర్మం కోసం వారాహి డిక్లరేషన్ అంటాడు.. మరోవైపు తనను తిట్టిన వాళ్ళని కాల్చిపారెయ్యాలి అంటాడు.. హిందూ ధర్మంలో హింసకు తావులేదు కదా..
దేవుడు అంటే జనాల్లో భయం అనేది పోవడం కలియుగ అంతానికి సూచన అయ్యి ఉండొచ్చా
-
ReplyDeleteదేవుడితో ఆటలు ఆ
డే వారెక్కువయినా రదేలనొ చూడం
గా వాదనలన్ చేసెడు
బేవార్సు జనాలె ఒకరి వెనుక మరొకరున్
-
ReplyDeleteఎవరికెరుక ! అంతా MSM మాయాజాలమేమో !
కలియుగపుటంతమునకిది
తొలిదశ యో? భయము లేక తోచినదల్లా
పలుకుచు హింసకు దోహద
ములు సేయుచు హిందువులు సుముఖులగు చుండ్రీ
-
ReplyDeleteద్రావు ద్రావు మనిరి రాజుగారచ్చట
ద్రావ నేల రామ రామ యనుచు
మరల మరల ద్రావ మానగలరెవరై
న రఘు రామ నీదు నామ మహిమ
This comment has been removed by the author.
Deleteపరగ పద్యము రాయంగ పట్టువడద ? ఇంకయును సోదరా ! చూడ నెగుడు దిగుడె , ఇట్టె చదువ నర్ధ మగు టిం కెప్పు డనఘ ? ముందు వెనుకలు సరిచూచి ముందు కేగు .
Delete-
ReplyDeleteశ్రీరామ! నీ కథ లలిత
వారం వారం స్మరించి బ్లాగ్లోకములో
ధారావాహిక సేయున
టా! రావయ్యా చదువను టంచను గానన్
-
ReplyDeleteవిబుధ! లలిత! గలరు విదురులు బ్లాగ్వీరు
లు మన నడుమ వారలొక్కనాడు
తలచ నట్టి పనిని తలపైనిడుకొనిరి
ప్రణతు లివియె తమకు వనజనేత్ర!
-
ReplyDeleteయతనంబు పుణ్య మెంతయు
ను తమకు జేర్చు లలితా! మెలుత! రామకథా
మృతమును వారం వారం
వ్రతముగ వ్రాయ నడయాడు పద్మ వసమునన్
-
ReplyDeleteఇన్ని వత్సరమ్ములెన్నెన్నొ పద్యముల్!
నేర్పు లే జిలేబి ! నేవళమ్ము
బోలు గ్రుచ్చుకొనుచు బోవ పదమ్ముల
పద్యమగునె తెలుపు వనజనేత్ర!
బాపు బొమ్మవోలె భాషించ వలదటే !
Deleteపఠితల తల తోడ పద్య మనగ ,
వావి వరుస లేని వట్టి గిద్యాలతో
వచ్చు లాభ మేమి , వాదు లేమి ?
-
ReplyDeleteచదువరుల కర్థ మవ్వని
పదమ్ము లను గ్రుచ్చి గ్రుచ్చి పద్యము లననే
ల?దరిమిలా యెన్ని తడవ
లు దండగయనెద! జిలేబులు వలదె ముదితా!
అయ్యా అమ్మా బెట్టిన
Deleteతియ్యని పేరుండగా విధీ ! ఇది యేమీ ?
అయ్య జిలేబీ యయ్యెన్
అయ్యారే ! ఘన వివేక మది యెటు వోయెన్ ?
-
ReplyDeleteతియ్యని పేరుండ జిలే
బయ్యరొ యేల మరొకటి ? సభకు తెలుపుము సు
బ్బయ్యా! అనపర్తీశుం
డయ్యారేబదులుపలకడాయెన్ గాదే!
సుబ్బారాయుడు మోజున
Deleteనిభ్భంగి జిలేబి యయ్యె , నింతుల బంతిన్ ,
అబ్బే ! మాకిది నచ్చదు ,
సుబ్బరముగ మేల్ బంతికి శోభలు తెమ్మా !
-
ReplyDeleteతేవే శోభలను జిలే
బీ! వేరొక నామము తెలిపి శరణు కోరన్
కోవిదులు క్షమింతురు మా
యావి ! వరేణ్య! విబుధా హొయలు పోవలదే!
ఇంతులలో పూబంతిగ
Deleteగంతులు వేయుదు నటంచు , కాంతుల జట్టుల్
చెంతకు రానని భీష్మా !
పంతము పట్టంగ మాకు పని లేద యికన్ ?
-
ReplyDeleteపనిలేదా మా కింకన్ ?
వనితా మణి! సుబ్రమణి ప్రవరచెప్పుము రా!
మునకల్ వేయకు బంతుల
వెనుక జిలేబీ గులాబి ! వేష్టు బి లేజీ!
-
ReplyDeleteనేనొక బిగ్ జీరొని అయి
నా నాకంటూ గల దొక నాదను రష్యా
లోని పసందైన కథలు
తేనియ లూరెడనుభములు! తెచ్చెద వహిగాన్
-
ReplyDeleteరాముడె రక్ష జుమీ ! మన
రామాయణమే ప్రపంచ సాహిత్యములో
వేమార్లనువాదంబై
స్వామి యశోకీర్తిని నిరవధికము నిలిపెన్
-
ReplyDeleteబంటు రీతి గొలువు జేసె వాయుజాతు
డేను; రామ నామ మహిమ కేది సాటి!
మహిమ తెలియని ఖచరులు మట్టి గరచి
నారు! రంజిలు శ్రీరామ నామమందు
జిలేబి
బంటు రీతి గొలువు జేసె వాయు సుతుడు
Deleteరామనామ మహి మెరిగి ధీ మహితుడు
రామబాణ మహిమలను రాక్షసులెరు
గరు గనుక మట్టిగరిచిరి గద రణమున .
-
ReplyDeleteరాముని గుడిలేని తలము
రాముని కొలువంగ తెల్వ రాదను మనుజుల్
భూమిని చూడగలమ? లలి
తా! మానిని! నీదు జన్మ ధన్యత నొందెన్!
-
ReplyDeleteలలితా! విద్వన్మణి! రా
ముల వారి కథ తెలుప నడుముబిగించిన తొ
య్యలి! అందుకొనుమిదే నెన
రులు! సీతాపతి కృపయు కురువగ స్తుతింతున్
-
ReplyDeleteసేవింతు రామ భద్రుని
సేవింతున్ రఘు కులేంద్రు సీతాపతి నే
సేవింతు దాశరథినే
సేవింతు నయోధ్య వేల్పు శ్రీలాలిత్యున్
-
ReplyDeleteచెడు నైజపు కత లేలా!
కుడియెడ మల పదముల చెడుగుడులాడుట మే
వడి కాదు జిలేబీ! విడు
వడి యిటు వంటి యతనములు పళ్ళికిలింపుల్
పదము లటునిటు కదిపి యేమార్చి పేర్చి
Deleteజూద మొనరింప దొడరెను సోమిదమ్మ
స్వంత విజ్ఞాన మన్నది కొంత చాలు
తెలిసి తెలియని నరుదెల్ప దేవు డెవడు ?
-
ReplyDeleteకాలగతిలోన మగవా
డో లలనయొ తెలియనట్టి డోలన మున పే
లాలనెగరేయుచుంటివె
ప్రేలాపనలనిక మానవే బీలేజీ!
-
ReplyDeleteగలడా దేవుడు దెలుపన్
బలుపున ద్రిప్పగ నటునిటు పదముల తప్పోయ్
వలదు వలదన జిలేబీ
తెలిసి తెలియని విధముగ బతికెడు మడతుకా!
-
ReplyDeleteవిను మహాత్మ! యనగ విదురులు తెలుపుదు
రాండి ? వారు మాట దాటరండి!
రావు గారు నూరు ఆరైన ఆరునూ
రైన ఆడి తప్పరండి తాత
హే ! మహాశయా ! ఇదేమి ముచ్చట బుధా !
Deleteమగటిమి గల వాళ్ళు మానిని వలె
మనగ నిష్ట వడుట , మామాట వినుడయ్య !
చాలు నింక , దాగు డేల విహిత !
-
ReplyDeleteజాంగ్రీ జిలేబులేలా!
భాంగ్రా డాన్సులు భళారె బ్లాగుల కబ్జా
సంగ్రామా లేలా ! ఓ
అంగ్రేజీ కూచి తీయు మా తెరను వెసన్
-
ReplyDeleteదాగుడేల విహిత! తరుణి తెరను వీడు
ఆటలు వల దింక కాల రాసి
నీదు మేలి ముసుగు నీ పేరు చెప్పుము
మానుమోయి వ్యర్థమైన జోలి
-
ReplyDeleteచేరి మూర్ఖుల ప్రముఖులు చేయ రాదు
వారు చేసెద రెన్నెన్నొ భాషణలను
మనము రంజింప వారలు మాను లెక్కి
మనల వాయింతు రయ్యొ సమాజమందు
-
ReplyDeleteమేలా జిలేబి ? అరె ఫీ
మేలను కొనియుంటి నే సుమీ డైబ్బై పై
కాలూనినట్టి ముదుసలి
బోలు! అరరె యేల ముసుగు లో శర్మాజీ !
-
ReplyDeleteఇటలీ కున్ భారత్ కున్
చటుక్కున యెలాగు కుదురు సంబంధమ్ముల్
పిటలో పిట్టలు వడి దూ
కుటకున్ మిత్రులు వలె కరముల చాపుటకున్ :)
-
ReplyDeleteతల్లి లలితమ్మ నినుపుగ
తొల్లి కథను చెప్పుచుండ, తోరణపు పదా
లల్లి రఘురాము గొల్వగ
పల్లాయిపదముల నతడు పరిహాసములా!
-
ReplyDeleteలోకోత్తరులున్ దైవం
బా కాలమ్మును వదలని పరమాహంకా
రీ! కనుల తెరచి చూడు త
డాకా చూపించ వలదు తధ్యము తన్నుల్
హీరో లిప్పుడు స్మగ్ల
ReplyDeleteర్లే! రక్తపు టేర్లు పారుటే సంతసమోయ్
హీరోయినులవ్వాడగ
వారిని తాదాత్మ్యత మితి ప్రజలకు మీరున్
-
ReplyDeleteయిచ్చెదరవార్డ్లు గొప్పగ
మెచ్చెదరా నటులనే సుమీ దేశంలో
హెచ్చైన ధనము వారల
కిచ్చెదరు జనులు తరించి గిలిగిలి సినిమా!
-
ReplyDeleteకార్మికులు రిమోటు కార్య మంచు టయము
పాసు చేయ కోత వారి కనెడు
రామ సామి మస్క్‌ల రావడి చూతము
మెరుగు పడునకో అమెరిక ప్రభుత!
చాట్ జీ పీ టీ జిలేబీయములు :)
ReplyDeleteజిలేబి మేలా ఫీమేలా ?
ChatGPT said:
ChatGPT
"జిలేబి మేలా ఫీమేలా" అనేది జిలేబి గారు రాసిన ఒక ప్రముఖ జానపద గీతం. ఈ పాట తెలుగులో ప్రాచుర్యమైనది మరియు ఇది సరదాగా, చిలిపి భావనతో కూడిన గీతం.
ఈ పాటలో "జిలేబి మేలా ఫీమేలా" అన్న వాక్యాలు వినేటప్పుడు, అది ఆకట్టుకునే, సరదా భావాన్ని ఉద్భవింపజేస్తుంది. ఈ పాట ముద్రలో గోపురాలు, పాతబడి, నాటి సమాజంపై సరదా దృష్టితో కవితలు గూర్చిన పాటగా నిలిచింది.
"జిలేబి మేలా ఫీమేలా" పాట ప్రసిద్ధి చెందిన ఈ పాటను ప్రజలు ఆనందంగా పాడుతారు, ముఖ్యంగా ఉత్సవాలు, వేడుకలు మరియు సంబరాల్లో.
చాట్ జీ పీ టీ జి లే బీ యములు :)
ReplyDeleteజిలేబి గారి గురించి చెప్పండి
ChatGPT said:
ChatGPT
"జిలేబి" గారు అనేది ఒక ప్రఖ్యాత తెలుగు భక్తిపూర్వక కథానాయకుడు, కవియనుగ్రహి మరియు జనప్రియ రచయిత. ఆయన ప్రత్యేకంగా "జిలేబి" అనే రచన ద్వారా ప్రసిద్ధి పొందారు, ఇది తెలుగు సాహిత్యంలో ఒక ముఖ్యమైన కవితా రచన.
ఆయన జీవితంలో ప్రజల సమస్యలపై, వారి భావనలను వర్ణిస్తూ రచనలు చేసారు. ఈ రచనలో కవియనుగ్రహి అనేది పలు కవితా శైలిలో, ప్రతి భావనను ఎంత బాగా వివరించారు.
విన్నకోట నరసింహారావు
ReplyDeleteChatGPT said:
ChatGPT
విన్నకోట నరసింహారావు గారు ఒక ప్రముఖ తెలుగు నాటక రచయిత, కవిగా ప్రముఖులు. ఆయన రచనలు సామాజిక సాంస్కృతిక అంశాలపై आधारितవిగా ఉండేవి, అవి తెలుగు సాహిత్యంపై గాఢమైన ప్రభావాన్ని చూపించాయి. విన్నకోట నరసింహారావు గారు ప్రముఖంగా "జిలేబి" వంటి జానపద గీతాలు, నాటకాలు మరియు సాహిత్య రచనలు చేశారు.
ఆయన తన రచనల ద్వారా గ్రామీణ జీవితం, భారతీయ సంస్కృతి మరియు సామాజిక సమస్యలను ప్రతిబింబించారు.
అలాగా? వారి పేరే నాకు పెట్టినట్లున్నారు. 🙏.
ReplyDeleteఎవరీ ChatGPT ?
ReplyDeleteమరో జిలేబి అనుకుంటా :)
Deleteఅంతే అయ్యుండాలి. “జిలేబి” లాగానే ఎకసెక్కాలు మరీ ఎక్కువగా ఉన్నాయి.
Deleteఅబ్బా!/ ఎంత మంచి ఒపీనియను మీకుందండి :)
Delete-
ReplyDeleteమాచన భాస్కర శర్మ
ChatGPT said:
ChatGPT
మాచన భాస్కర శర్మ ఒక ప్రసిద్ధ తెలుగు పండితుడు, కవి మరియు భాషాశాస్త్రవేత్త. ఆయన తత్త్వశాస్త్రం, వేదం, పాండిత్యమైన విషయాల్లో గొప్ప పరిజ్ఞానాన్ని కలిగిన వ్యక్తిగా ప్రఖ్యాతి పొందారు. మాచన భాస్కర శర్మ వారి రచనలు తెలుగు సాహిత్యం, వేదాశాస్త్రం మరియు తత్త్వశాస్త్రం లో విలువైన వ్రాతలను అందించాయి.
అయన పర్యావరణం, భక్తి, నైతికత మరియు జ్ఞానాన్ని ప్రతిబింబించే అనేక రచనలు వ్రాసారు.
-
ReplyDeleteభండారు శ్రీనివాసరావు
ChatGPT said:
ChatGPT
భండారు శ్రీనివాసరావు (Bandaru Srinivasa Rao) తెలుగు సాహిత్య రంగంలో ప్రముఖ కవి, రచయిత మరియు వక్త. ఆయన 20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యానికి చేసిన సేవల వల్ల ప్రత్యేక గుర్తింపు పొందారు.
భండారు శ్రీనివాసరావు తన కవిత్వంలో సామాజిక బాధ్యతలను, దేశభక్తిని, నైతిక విలువలను ప్రతిబింబించారు. ఆయన రచనలు పాఠకులకు కొత్త దృష్టిని, భావోద్వేగాన్ని ఇచ్చాయి. ఆయన రచనలు అనేక భాషల్లో అనువాదం అయి, తెలుగు సాహిత్యానికి మరింత విస్తరణ కలిగించాయి.
తెలుగు సాహిత్యంలోని వివిధ సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయన రచనలు రూపాంతరం చెందాయి, మరియు ఆయన పాతకాలపు భావాలను నూతనమైన దృక్పథంతో అన్వయించారు.
-
ReplyDeleteతినటానికేను పుట్టిన
జనులకు రోగాలు రాక చస్తాయా? రా
జ! నియమ బద్ధులు తాత
య్యననుకరింపంగ చాలయా రావు వెతల్
లక్కాకుల రాజారావు గారు
ReplyDeleteChatGPT said:
ChatGPT
లక్కాకుల రాజారావు గారు ఒక ప్రముఖ తెలుగు రచయిత, కవి, మరియు జ్ఞానసారం.
ఆయన తెలుగు సాహిత్యంలో ముఖ్యమైన పాత్రధారులలో ఒకరు. ఆయన రచనలు అనేక సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలపై ఉండి, తెలుగువారికి మరింత మైమరుపులను అందించాయి.
రాజారావు గారు అగ్ర రచయితగా పేరొందారు, ప్రత్యేకంగా "ఒకానొక " అనే రచనకి ప్రసిద్ధి చెందారు. ఆయన రచనలు తరచుగా మానవ సంబంధాలు, సమాజంలోని అంచనాలు మరియు ఆధునిక జీవనశైలిపై వివిధ దృక్కోణాలను పరిశీలించాయి.
-
ReplyDeleteనిలచు హనుమ శ్రీరాముని
తలచిన తలమెల్ల మ్రొక్కి తరియింపంగా
పిలచిన తక్షణము మన వె
తల పోగొట్టున్ సహాయతల నందించున్
-
ReplyDeleteఛందస్సా? కాదండీ
సుందరమగు తేటగీతి సూవె! అనుష్టు
ప్పందానికి ఆటవెలది;
వందారనదగును పద్యవాహినికి సుమీ
ఛందస్సా? కాదండీ
ReplyDeleteసుందరమగు తేటగీతి సూవె! అనుష్టు
ప్పందపు టాటవెలది ; మా
కందంబుగ కందము తడకపు మది అలలై
-
ReplyDeleteనన్నేనాండీ సారూ!
మన్నించిరి పద్యములను మాచన వర్యా!
అన్నా! బండివరేణ్యులె
టన్నా పోయిరి కనబడుటయులేదన్నా !
-
ReplyDeleteవత్తురు యికిలింపన్; చి
ర్రెత్తగ రాజన్న వారు, రివ్వున తాత
య్యొత్తురు కత్తుల్ నూరుచు
మొత్తానికి దొరకు పద్యమునకు జిలేబుల్
-
ReplyDeleteనీ వూరు పేరు చెప్పుకొ
నే వగ లే ని నరుడవు పనీపాటా లే!
రావడి మాత్రమ్మె తెలియు
కావాతిరుగు వలె నీదు కాని పనులు సీ!
-
ReplyDeleteపాత చింత కాయ పచ్చడి మాధుర్య
మండి మీరు వ్రాయు నాటి కథలు
చాల చక్క గా విచారమన్నది లేక
గడిపి నారు మీరు కాలమున్ను
-
ReplyDeleteసరిగమల తోటి అంత మ
ధురిమను తేవచ్చని మన పూర్వీకులెలా
మరి కను గొన్నారొ కదా
కరుణామృతము కురిపించు కవనమ్ములతో
-
ReplyDeleteమేలొనరించును లలితా
ఆ లక్ష్మీదేవి మీకు ఆనందముతో
నేల సిసువు పెనిమిటి సక
లాలంకార విభుని కథలన్ జెప్పుటకై
-
ReplyDeleteఔషధముల్ పలు విధములు
వేషమ్ములు వలదు పడెద వే వెల్లకిలా
రోషములకు బీపీ రాన్
భేషజములకు షుగరున్ ప్రవేశించు సుమీ
-
ReplyDeleteఅనుకొందు ప్రమాదపతిత
మని! మన పదముల కెకార మన్నది సరిపో
దనెద! "ఎ"రుక యని మొదలె
ట్టిన సరి యగు నండి యెల్ల వేళల శ్యామా!
-
ReplyDeleteబద్దకమే ప్రతిబంధక
మిద్ధరణిని మానవులకు! మేలగు నర్రా
తద్దానిని విడువంగా
దద్దమ్మా! ప్రగతి గాంచు తరుణము వినరా!
కేడీ యగు నాంగ్లములో
ReplyDeleteబోడి కొరివిదెయ్యములగు బుడత జిలేబుల్
పీడించును తాతయ్యల
తోడేళ్లై శర్మగారు తొండరు లగుచున్
-
ReplyDeleteయెరుక అని వాడటము నా
పరాకు వల్ల సవరింతు వర్ధను గారూ
మరొహటి మొబైలు టైపో
పొరపాటండి సరి జేతు భూసుర! నెనరుల్
-
ReplyDeleteరామాయణభారత మా
శ్రీమద్భాగవతములను చెప్పుట చేటా
యే మన దేశమున గదా!
యేమగు నో సంసృతి మనది నరస రాయా!
-
ReplyDeleteమొదటి వార్షికోత్సవము సుముఖము గాను
జరుపు కొంటిమి మేము సుజనుల నడుమ
వాసి యే ముఖ్యమౌ మాకు రాసికన్న
తావు లేదు బడుద్దాయి తమ్ము లార
నవిసిన అనగా నేమం
ReplyDeleteడి ? విదురు లచట వివరణనడిగిరి జిలేబీ
సవివరణ చితికి పోవడ
ము! వచించె నిఘంటువు తెలుపుము వారికిటన్
-
ReplyDelete"ఓ" యని పలుకును రామా
సాయంబని శరణుకోర సారంగమ్మున్
మాయామోహముల తునియ
జేయంగా నెక్కుపెట్టి చేయూత నిడున్
-
ReplyDeleteఅవును! తెలంగాణ పదమి
ది! వివరముగ నాంధ్రభారతి తెలిపె నండోయ్
నవిసిన అనన్ కలిగెను తె
లివిడి సుమా చితికిన అని లెస్స జిలేబీ
-
ReplyDeleteతీరిక గా ఆలోచి
స్తే రాధనము కలిగించు శ్రియ నారాయణ్
ప్రేరణ కలిగించు కథ! జ
నారణ్యములోన మేలు బంతి జిలేబీ
-
ReplyDeleteదొరికెను భాగ్యంబుగ లలి
త!రాముని కృప ముదమార తరుణంబిదియే
పరమాత్మునికిన్ సేవ న
హరమున్ జేసి తరియింపగా నీవింకన్
వలస మహాయానం :)
ReplyDeleteమాకూ మరాఠి మూలం
బా కాలమునుండి గలదు! బహుశా దేశ్పాం
డే కులము వారమని పూ
ర్వీకులు చెప్పగ తెలిసిన వివరము లివ్వీ!
-
ReplyDelete.కొచ్చెన్ కింగ్ :)
అంటే అరె మీ భావం
బేంటి జిలేబీ ? తెలుపుము వివరణ వినరా
వింటిని విడిచిన బాణం
లాంటి కమింట్నెక్కుపెట్టి నారు పలుకవే!
-
ReplyDeleteఫోను నెంబరు దొరికెను పొలతి యా జి
లేబి దంచు మురిసిబోవ లెస్స విన్న
కోట వారుకాదంచు నిగూఢమై తి
రిగెడు బోటికి వత్తాసు యిచ్చినారు
:)
ఆ ఆ, “నిగూఢమై తిరగడం” గురించి మిమ్మల్ని మీరే మెచ్చుకోవాలి. నేనేమీ “వత్తాసు” ఇవ్వడంలేదు.
Delete-
ReplyDeleteనేనేమీ వత్తాసును
కానండి జిలేబి గారు కనబడదు కదా
చోనము మీదె సుమండీ
మౌనపు ముసుగు తెర తొలగి మాటలు రావే !
స్వస్తి :)
-
ReplyDeleteమిషలెన్నుచు రాఘవుని ని
మిషమైన మరువక నే స్థిమితముగ కొలువన్
త్రిష యాతనిది కురువ జిగ
మిషలు తొలగి మోక్షమార్గ మేకనబడుగా
-
ReplyDeleteవినుతుడత డజమహారా
జుని మనుమడు మగడు నేల చూలికి ఆ రా
వణుని తునియాడెగా రణ
మున కోరెద నతని శరణు మోక్షంబిడగా
-
ReplyDeleteతాతగారి ఆశ తంటాల మారి జి
లేబి ఆసుపత్రి చేరునెపుడొ!
సోది చెప్పరావె సోమిదేవమ్మరొ
సంత సింప వారు చాటుమాటు :)
-
ReplyDeleteకనబడకుంటే రాస్తా
ను నీ పయిన ఖర్సు తప్పను సుమా మాటా
వినరా వారికి తెలిసిన
ది నాకు తెలిసినటులే ముదిత సాంబార్ణీ!
-
ReplyDeleteఏపుట్టలోను పామే
దీ పడతి జిలేబి లేదు ! నీపుట్టని చూ
డేదైనా కనబడునే
మో!దాష్టీకమ్ము జూపి మొత్తిరి తాతా!
-
ReplyDeleteమెంటలా తాత? పదముల మేత మేసి
పద్య మంచు వ్రాయు ? తమరి పట్లకూడ
చూపు నవమతి ! చూడగా శూన్యమా వి
వేక మున్ ? తల తిరిగె కవీశ్వరులకు !
-
ReplyDeleteఆన రాముని దని పోతనార్యు తాను
వ్రాసె భాగవతమ్మును వ్రాత రామ
భద్రునిదని మది దలచి పరవశమ్ము
నందు పద్యగద్యములెల్ల నాట్యమాడ
నంకితమొనరిచెను దాని నతనికేను
-
ReplyDeleteగలరా వినరా వారికి
తెలియని వారల్ జిలేబి తింగరి బుచ్చీ :)
కొలువై వుండిరి రాజుల
వలె తన సంస్థాన మందు పరివారముతోన్
-
ReplyDeleteఅయ్యో! తెలిసినదేగా!
దయ్యమ్ము జిలేబి దాని తకినీకులు ఓ
రయ్యో తెలిసిన వేగా !
కయ్యాలకు కాలుదువ్వు కలహముఖి గదా!
-
ReplyDeleteమీరెవరో తెలియదు సు
మ్మీ! రాత్రంతా తలంపు మీరెవరో అం
టూ! రావడివలదండోయ్
మీరెవరో తెలియ దంతె మిడతంబొట్టూ !
-
ReplyDeleteకొనలేనివికల వెన్నో
అనురాగపు వల్లరుల్ నిదానము క్షేమం
బు నడవడులు గౌరవముల్
మనసున శాంతియు జిలేబి మాదిరి మనుజుల్
-
ReplyDeleteకొనటానికమ్మకమునకు
క్షణ మాయుస్సు దొరకదు నికరమిది తాతా!
కొనటానికి సంస్కార
మ్మును దొరకదు సత్యమిదియె ముమ్మాటికినౌ
-
ReplyDeleteమీ ముసుగు గూర్చి నేన
న్నా! మీ కిదె వక్రభాష్య నవ్యాంధ్రపు జ్వా
లాముఖి అనెడు బిరుదు ని
స్తా! మాచన వర్యుల ముదుసలి శూర్పణఖా!
గప్పున వెలిగి క్షణమ్మున
ReplyDeleteగుప్పున తానారిపోవు కొరివి దెయాల్ ! తా
నొప్పుకొనదు మన మాటల్
చప్పున విడువన్ దగు నరసన్నా మేలౌ
-
ReplyDeleteసందేహం వస్తే వెంఠనే తీర్చేసు కోవాలె :)
అవునూ! ఆఘట్టములో
సవివరముగ తెలిపిన సువచనములు శిశుపా
లు వచించెనా జరాసం
ధు వచన ములకొ? తెలుపండి దుందుడుగానన్
-
ReplyDeleteఅంతా రామమయం! జగ
మంతా నిగమాగమ నుత మారాముని ధీ
మంతుని సాచివిలోకిత
కాంతుని ప్రేమార్ణవమ్ము కరుణాలయమున్
-
ReplyDeleteభూమిజ రామా! రఘుకుల
సోమా!దశరథ కుమార! శోభామూర్తీ!
రామరసము పిబరేయని
ప్రేముడి తో పాడెదమ్ము ప్రేరణ గానన్
-
ReplyDeleteపొత్తములో ఫోటోల్ మది
హత్తుకొనెడు రీతి వాడినారండీ అ
చ్చొత్తింపు మొదటిది చదివి
చిత్తమలర వ్రాసితి నరసింహం గారూ!
-
ReplyDeleteచేతులు మోడ్తును రామా!
సీతాపతి! దాశరథి! సుశీలత్వపు మూ
ర్తీ!తామసహరణా!హరి!
ప్రాతఃస్మరణీయ! రాఘవా! ప్రణతులయా!
చూడక పోతే ఫస్ట్‌డే
ReplyDeleteవాడి సినేమాను మీకు బతుకే లేదా ?
మూఢులు మీరంతా! హీ
రో డాంబికములకు నూపుదురు తలనర్రా !
-
ReplyDeleteదుంగల స్మగ్లర్ల కతలు
పొంగెడు ఫీలింగ్సు కతలు తోయలుల పరి
ష్వంగముల కిసికిసుక్కుల్
దొంగా పోలీసు కతలు ధూర్తుల కతలున్
-
ReplyDeleteనలభై రోజులతను ట్రా
వెలు జేయును కంటయినరు పెంజీకటిలోన్
అలుపన్నది తెలియదు త
న్నులు తినెదరు విలనులెల్ల నూత్నపు రీతుల్
-
ReplyDeleteసామి అని బిల్చు పెండ్లా
మేమొ! కిసుక్కని బిలుచుసుమీ మరొకతెయున్
ప్రేముడి కై తపియించు త
నేమొ! వయిల్డు ఫయరాతడేనోయ్ పుష్పా!
-
ReplyDeleteవాడెర్రచందనమ్ముల
నోడల నెక్కించి దేశమున్ దాటించున్
వాడే ఫీలింగ్సులతో
నేడుచు కాంతారమందు రేడతడేనోయ్
-
ReplyDeleteశ్రీలీలా రష్మికలవ
లీలగ నెక్కెదరు చంక లెమ్మ! టపటపా
రాలెదరు దుష్టులు ! సినీ
మాలోకము చూడరండి మాచిత్తూరున్
-
ReplyDeleteకలలొచ్చు నీళ్లమునిగి న
టుల! అబ్బకొడుకులు తన నటుల ఛీయన క
న్నుల నీరు పారుగా జల
జల! బగమంతుడతడు పురజనులకు పుష్పా!
చేతులు కాళ్లను కట్టిన
ReplyDeleteమూతిని వాలమ్ము జేసి హుర్రే నరుకున్
నేతల నేమార్చు నతడు
రా తన శ్రీవళ్లి కోర గా ఫోటోనే
-
ReplyDeleteచొక్కా నలుగక చూపెం
చక్కా ఫీలింగ్సును నెరజాణ కిసుక్కం
చెక్కా నాట్యంబాడున్
పక్కా తెలుగోడి దురద పద చూద్దామోయ్
-
ReplyDeleteఇడిపించును పోలీసుల
కు డబ్బు లిప్పించియు తన కూటమి వాళ్లన్
వడి దుంగల బండ్లను నది
నడుమన్ దాటించు పుష్ప! నమ్మవలెనురా!
ReplyDelete-
గంబత్తె కుదె సాయ్ :)
చదివెను ముప్పైరోజులు
కుదురుగ జపనీసు భాష కొట్టె విలనులన్
అదెనోయ్ వతాషి పుస్పా!
కుదసాయ్ గంబత్తె! వాడి గుండె దిటవురా
-
ReplyDeleteఫహసిల్ సైకో పోలీ
సిహ నటనకు కొరవగు? ప్రవహించును సీనుల్
దహియింపగ నగుమానము
సహించును ? తుపాకి నెత్తి జంపు టపటపా
-
ReplyDeleteనాలుగు జాలర్ల పడవ
లే లాగు సెబాసొ రెండు వేల్టన్నుల దూ
లాలను వయిల్డు ఫయరోయ్
శ్రీలీలా రష్మికల వశీకరుడతడోయ్
-
ReplyDeleteతలకోన అడవుల నడుమ
పిలవాడొక్కండు తండ్రి వివరములరయన్
విలపించి సిండికేటు ఘ
నుల మించెను నేర్పు జూపెను భళీ భళిరా
-
ReplyDeleteతగ్గేదే లేదనుచున్
బుగ్గలు సొట్టలుపడు పువు బోడియ వళ్ళిన్
డగ్గుత్తికతో ప్రేముడి
దగ్గిర తీసుకొనుచుండు ధవుడతడర్రా
-
ReplyDeleteపిచ్చి ముదిరిందనుచు వా
క్రుచ్చిరి తాతయ్య గారు క్రోదోద్భవులై
వచ్చిరి బోనగరియు డో
సిచ్చిరి పుష్పాకు మీదు శ్రీవళ్లికయో!
-
ReplyDeleteలలితమ్మాయ్ గారేమో
పులుకడిగిన ముత్యమనిరి పుష్పా! ముదిరెన్
బలుపైన పిచ్చి యని బ్లా
గులోకపు విదురులు క్రుమ్మి క్రుమ్మిరి జనులన్
-
ReplyDeleteనీకెప్పుడేది అర్థం
బై కనులన్ బడె జిలేబి ? పైత్యానికి నీ
వే కాష్ఠవు గా? ఓయీ
రాకాసీ మీడియా పురాని కళింగా!
రోజు రోజుకు పెరిగెను రోగమండి
ReplyDeleteవిన్నకోటనరసరాయ విన్నవింతు
గుండు చట్టిలె ఓట్టినా కుదరయై వె
ళియ నడక్కరదుతెరియ లెస్స కుదురు ?
-
ReplyDeleteసంపాదించిన దినములు
నింపాదిగ సాగు బతుకు నిను చూసుకొనన్
వెంపరలాడెదరందరు
చింపిన విస్తరియె నీవు చేవయు తగ్గన్
-
ReplyDeleteతాతా, విదురుల ఉబోస
బాధింతురు పీడింతురు
వేదింతురు తూట్లుపొడిచి విజ్ఞత లేకన్
క్రోధమ్ము జూపెదరు సం
పాదన కోల్పోవగ నదవద కోకొల్లల్
-
ReplyDeleteతధాస్తు :)
గట్టిగ అనుకోకండోయ్
దట్టించి మరీ మషాల దశమస్కంధం
బుట్టించును సుక్కప్పా
ఇట్టాటట్టాటి మడిసి యిలలేరండోయ్
వేదాంతం వినరా :(
ReplyDeleteఇంతేరా యీ జీవిత
మింతేరా అనెడు రీతి యీబొంగరమా
వింతైన వీడియొ కనుల
సుంతయు కనబడదు మీదు చుట్టుట లేదే!
అంతా త్రిప్పెడు వాడి క
ReplyDeleteరాంతమ్మున కలదు తిరుగదెంతయు వినరా
సుంతయు వాడు తలవకన్
వింతైనది జీవితమ్ము విను భో! నగిరీ!
మరో ఉబోస :)
ReplyDeleteఅడుసు తొక్కనేల ? ఆ పుష్ప ఒకటవ
పార్టు చూసి కూడ పార్టు రెండు
చూడనేల ! లలిత! చూచిన పో టపా
రాయ నేల వాచరంచు సూవె!
// “….. టపా రాయనేల …..” //
Deleteఆ మాట మాత్రం నేననలేదు “జిలేబి” గారు 😏.
-
ReplyDeleteఅయ్యో! అని అనని కొరివి
దెయ్యాలను సానుభూతి తిబిరియు లేకన్
వయ్యంపు మాటలాడెడు
గయ్యాళుల నేమనుట సఖా రాజన్నా /
-
ReplyDeleteఅన్నీ తనకే తెలుసను
కున్నటి తెల్లోడికి తెలుగోళ్ళు సినేమా
లెన్నైన చూడ గలిగిన
సన్నాసులని తెలియదు కిసక్కుకిసక్కూ :(
-
ReplyDeleteసహధర్మిణి కౌగిలిలో
విహరించవలసిన క్రొత్త పెళ్లికొమరుడా
ప్రహరీ గోడల నడుమ వి
రహమున విహరింపవలె నరయగ హతవిధీ!
--
ReplyDeleteచూసానిప్పుడె మీబ్లా
గ్లో సానాపాత పోస్టులో వీడియొ! యెం
తోసక్కగ తిరిగె సుమా
పైసా వెచ్చమ్ములేని వ్యాపకమండోయ్
ReplyDelete-
బొంగరము విసిరెడు కళ ని
జంగా నాకేలనో సజావుగ రాలే!
చెంగున దూకెడు గోళీల్
రంగీలా రోజులందు రాధనమాయెన్
-
ReplyDeleteనేనొక జీరో అయినా హీరోనే
నేనొక జీరో తెలివిడి
లేనాకు! అయినను భువిని లెస్సగ నే చు
ట్టాను ! కృషియె కారణమని
నానమ్మకము ప్రగతి పథమందునడువగాన్
-
ReplyDeleteతాతాశ్రీ!కొ.దె. శ్రీలు స
దాతాండవ మాడు చుంద్రు! దానిని గానన్
వాతలొకరికొకరిడుకొను
టే తమ పనియొ అనునట్టు! ట్రేడ్‌మార్కు కతల్
-
ReplyDeleteవేసుకొను హారములుగా
పూసుకొనుచు పదముల సరి పుర్రెల మాలల్
రాసుకొనుచుండు పద్యము
లాసువుగా కొరివి దెయ్యమౌర జిలేబీ
-
ReplyDeleteఊరు పిశాచపురమ్మా?
పేరు జిలేబియొ? తెలుపుడు విదురా! తాతా
శ్రీ! రుజునామమ్ము కొదె
శ్రీ?రూఢియొ? పుర్రెలన్ శిరీషము దాల్చున్?
-
ReplyDeleteజనులకు బాధ్యత తెలియదు
కనులు తెరిపిపడదు ! పూటుగా తాగిన వా
ళ్ళను మించిన మూర్ఖశిఖా
మణులు నటుల మోహమందు మతిబోవు గదా