టపా టైపాడిస్తామని 'లాఫ్' టాప్ ముందు కూర్చుంటే ఒక్క ఐడియా వస్తే ఒట్టు.
అబ్బ మరీ ఇంత 'వట్టి' పోయామేమిటీ ఏమీ లేకుండా పోయెనే రాయడానికి ఆలోచిస్తూ కూర్చూంటే అసలు ఒక్క ఐడియా కూడా తట్టడం లేదు.
పోనీ ఏదో చేతికి తట్టినది రాసేస్తే పోలే, ఈ పోద్దుటికి, ఓ టపా 'కట్టినట్టూ' అవుతుంది, పడితే కామెంట్లు కొంత టీం పాస్, మరికొంత 'టైం' పాస్ చేసినట్టూ వుంటుంది అనుకుని ఈ లా రాస్తున్నా నన్న మాట.
ఇంతలో జిలేబీ అని మా వారు ప్రశ్నార్థకం గా వచ్చారు.
అబ్బ మధ్య లో మీ సోదేమిటీ ? అన్నట్టు చూసా.
వారూ బెరుకుగా .., జిలేబీ ,
"నువ్వు టపా టైపాడిస్తున్నప్పుడు డోంట్ డిస్టర్బ్ అని చెప్పావు గుర్తుంది. కానీ నీకు ఎ ఐడియా లేదన్నట్టు తెలిసి పోతోంది. మరి ఎందుకు అలా సీరియస్ గా ఆలోచిస్తున్నావ్ ? నూతిలో నీరు వుండాలంటే, కొంత నీరు వుండాలి. ఆ పై ఊట ఉండాలి. ఊట వుండాలంటే దానికి ఆ ఊట కి 'నీటి' మూలం తో ముడి ఉండాలి కదా " అన్నారు
అదిరి పడ్డాను. అవును కదా ? మన ఆలోచనలకి ఎక్కడో ఒక్క చోట 'మూలం' ఆధారం ఉండాలి కదా ? అసలు 'వేరు' లేకుండా చెట్టు వస్తుందా ?
ఈ జంబూ వారు సామాన్యులు కాదు సుమీ ! అని ఊరుకున్నా.
ఎంత జిలేబీ నోటి వాగుడు ఎక్కువైనా జంబూ వారు ఇలా అప్పుడప్పుడు 'జిలేబీ' నీ పరిధి అని ఒకటి ఉన్నది సుమా అని అలవోక గా చెప్పడం ఓహ్ నాకు అందిన అదృష్టం.
సో, ఇవ్వాళ్టికి మేటరు ఏమీ లేని టపా అండి ఇది !
చీర్స్
జిలేబి.