మల్లి, కొప్పులో,
హిరణ్మయి నడకలో, కా
ళం పగ పడితే,
లవణీ లలామ ,
దిక్సూచి కుటుంబానికి,మ
నోహరి మనోహరునికి , వా
త్సల్యమయీ
వందనం !
మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో -
చీర్స్
జిలేబి.
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
Happy Women's Day..
ReplyDeletehttp://www.123greetings.com/events/womens_day/wishes/you_make_people_bloom.html
జిలేబిగారూ మీ పద ప్రయోగాలు నాకెప్పటికీ ఆశ్చర్యాలే. మీక్కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
ReplyDeleteHappy Women's Day Varoodini gaaru.
ReplyDeleteనన్ను కడుపులో మోసిన కన్నతల్లి !
ReplyDeleteతోడ బుట్టిన సోదరీ ! తోడు నిల్చి
జీవితాన్ని పండించు రాజీవ నయన !
తే నమోస్తు మహిళ ! ప్రణుతింతు సతము
మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి.
ReplyDeleteWoman is one half of the sky (మహిళ ఆకాశంలో సగం): Ho Chi Minh
ReplyDeletecheeers Madam jilebi gaaru. happy women's day
ReplyDeleteWoooow.. Nice one andii.. Happy Women's Day andii..
ReplyDeleteనమస్తే జిలేబీ గారు,
ReplyDeleteపైన వ్రాసిన ఒక జవాబు ద్వారా మీరు "స్త్రీ" అని తెలిసింది.
మహిళా దినోత్సవ సంధర్భముగా నా హృదయపూర్వక సుభాకాంక్షలు.
మన భారతీయ సంస్కృతిలో "స్త్రీ" కి ఇచ్చిన అత్యున్నతమయిన స్థానం మరి ప్రపంచములో ఎక్కడా లేనందుకు చాలా గర్విస్తున్నానండి.
ఒక వ్యక్తి, ఒక కుటుంబము లేదా ఒక సమాజము అటు విజయాలలోనూ, ఇటు పతనములోనూ ఇలా ప్రతి చోట "స్త్రీ" పాత్ర లేకుండా మన దేశ చరిత్ర లేనే లేదు. మిగతా దేశాలలో "స్త్రీ" పాత్ర కేవలము విలాసమునకే పరిమితం చేయబడింది. అది వారి సంస్కృతి.
ఆహా ఏం చెప్పారు! మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
ReplyDelete@రాజి గారు,
ReplyDeleteనెనర్లు మీ అభిమానానికి!
@జ్యోతిర్మయీ గారు,
ధన్యవాదాలు మీ ఆప్యాతకు !
@వనజ వనమాలీ గారు,
ధన్యవాదాలు! వరూధిని కాదండోయ్, ది ఒన్ అండ్ ఓన్లీ జిలేబి !!
@వెంకట లక్కాకుల వారు,
నెనరస్య నెనరః!
@జయ గారు,
మీకున్నూ శుభాకాంక్షలండి
చీర్స్
జిలేబి.
జై గొట్టిముక్కల గారు,
ReplyDeleteబాగా చెప్పారు. అనంతమైన ఆకాశం లో అర్ధనిమీళిత నేత్రం నారి.
@కష్టే ఫలే శర్మ గారు,
ధన్యవాదాలు !
@DSR Murthy గారు,
బాగా చెప్పారు. భారత దేశం లో స్త్రీ ఓ వైపు హిమాలయోన్నత శిఖరం. మరో వైపు అధః పాతాళం. The contrast is very wide spectrum. As Radhakrishnan, former president said, "if you educate a woman, an entire family is educated".
So, in that sense, the empowerment of woman is a revolution in Indian psyche.
Added to that also steps in the impacts of western civilization, where in the negative aspects of a urbanized life kills the woman away from the family bonds.
Thank you.
Cheers
zilebi.
I too agree with you Madam.
Delete@రసజ్ఞ గారు,
ReplyDeleteనెనర్లు. ! ఓహో, ఫోటో మార్చారే!!
చీర్స్
జిలేబి.
@సుభ గారు,
ReplyDeleteనెనర్లు. మీకు కూడా శుభాకాంక్షలండి
చీర్స్
జిలేబి.
@జ్యోతిర్మయీ గారు,
ReplyDeleteమీరు అన్న పద ప్రయోగాల ఆశ్చర్యం గురించి - ! అంతా అరవ గందర ఈ జన్మ అండ్ (అంగ్రేజీ ) అండ్ కోనసీమ(పూర్వ జన్మ ) గోళం !!
చీర్స్
జిలేబి.
"ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల మల్లి, ఒక రామయ్యకే కన్న తల్లి" పాట విన్నప్పుడల్లా నాకు వింతగా రోతగా తోస్తుంది. వీరమాత, వీరపత్ని లాంటి "బిరుదులు" చూసినప్పుడు మన డొల్లతనం బయటపడుతుంది.
ReplyDeleteస్త్రీకి అస్తిత్వమే లేనట్టు, బాంధవ్యం ద్వారా reflected glory తోటే మహిళలు గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నంత కాలం మన దేశం ముందుకు వెళ్ళదు.
జై గారు, Woman is one half of the sky (మహిళ ఆకాశంలో సగం) అన్నది మావో జెడాంగ్.
ReplyDeleteజై గారు, ఆడవాళ్ళని తల్లి-చెల్లి లాంటి పడికట్టు మాటలతో కట్టిపెట్టడానికి ఎంత ప్రయత్నించినా తెగించేవాళ్ళు కొందరు ఉంటారు. ఈ లింక్ చదవండి: https://plus.google.com/111113261980146074416/posts/T9UPVcc65Ea
ReplyDelete