సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
Very good
ReplyDelete:)
ReplyDeleteచాలా బాగుందండీ.
ReplyDeleteజిలేబి గారూ, మహానుభావుల సమక్షంలో ఇంత మంచి సంగీతానికి ఏరి కోరి మా బొమ్మని ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు.
ReplyDelete@కష్టే ఫలే శర్మ గారు,
ReplyDeleteనెనర్లు, మీకు నచ్చినందులకు.
జిలేబి
@షేక్ గారు,
ReplyDelete:)))
@శ్యామలీయం మాష్టారు,
ధన్యవాదాలు మీ కు నచ్చినందులకు
జిలేబి.
@చిన్ని ఆశ చిట్టి పండు గారు,
ReplyDeleteనేనే ధన్యవాదాలు చెప్పాలి మీకు.
ఈ వీడియో టపాలో పెడదామని బ్లాగ్ లోకానికి తెలియజేస్తామని అనుకుంటున్నప్పుడు మీ అత్యధ్బుతమైన చిత్రం కనిపించడం, మీరు అడిగిన వెంటనే సహృదయం తో చిత్రాన్ని టపా లో పెట్టడానికి అనుమతి ఇవ్వడం ఇది చాలా సంతోష మైన విషయం.
వేదం లో- "సమాని వ ఆకూతిహి, సమానా హృదయాని వః, సమాన మస్తు వో మనో యథా వః సుసహా సతే " అన్నది గుర్తుకొస్తుంది.
మీ సహృదయతకి ధన్యవాదాలు.
చీర్స్
జిలేబి.
చాలా చాలా బగుందండీ....!!(జిలేబి లాగా ;))
ReplyDelete