ఓ కనకాంగి కామెంటు దామని తీరిగ్గా బ్లాగు లన్నీ చదవటం మొద లెట్టింది..
ఓ లమ్మో బ్లాగులన్నీ ఏమి రాస్తారు సుమీ వీళ్ళు అని హాశ్చర్య పోయింది..
మన తెలుగు బ్లాగు లోకం గత మూడు సంవత్సరాలు గా మారుతూ వస్తోంది.. కొత్త సరికొత్త బ్లాగరి ణీ బ్లాగర్లు వస్తున్నారు.. సరికొత్త 'మేటరు'' తో మన బ్లాగు లోకం లో కొత్త పుంతలు తొక్కుతూ..
ఆ మధ్య రాయడానికి మేటరు ఏమీ లేక ఏమి చేద్దారి అని ఆలోచిస్తా ఉంటే,, మేటరు లేకుండా టపా 'కట్టడం'' ఎలా అని రాస్తే,, ఓ బ్లాగరు కామెంటు దారు టపా కట్టడం అంటే వేరే అర్థం వస్తుందండీ అని నాజూగ్గా చెప్పేరు.
సరే పోనీ సామేతల్లా బ్లాగ్ వితలు రాద్దామని కొంత ప్రయత్నం చేశా.. అందులో ఈ కామెంటిన కనకాంగి కోక కాకెత్తు కు పోయిందని రాయడం జరిగింది..
ఇతకీ ఈ మాట మళ్ళీ ఎందుకు అంటారా ?
ఇప్పుడు మళ్ళీ రాయడానికి ఏ మేటరూ లేదు మరి..
సో,, ఈ ఒక్క వాక్యం రాసి పోనీ ఏదైనా ఆలోచన వస్తే కొనసాగిస్తామని కొంత టీం పాస్ అండ్ టైం పాస్ చేద్దామని మరీ దురదస్య దురదః ఐన ఈ బ్లాగ్ టపా లోకం లో కొంత సేపు ఎంజాయ్ మాడీ అని ఆలోచించి ఈ టపా శీర్షిక పెట్టడం... ఆ పై రాయడానికి ఏమీ లేక బుర్ర గోక్కోవడం (సరిగ్గా ఈ విషయం మీదే బుర్ర గోక్కోవడం అన్న విషయం మీదే ఆలోచిస్తా ఉంటే,, బుర్ర గోక్కుంటే ఏమైనా ఐడియాలు వస్తాయా ఏమిటి జిలేబీ అని మా అయ్యరు గారు కొంత 'సైడు కిక్కు'' ఇచ్చారు మరి!!)
ఇంతకీ ఈ టపా దేనికోసం కట్టా చెప్మా ? అబ్బబ్బా ఈ దురద వదలదు సుమీ ! రాత కోతలు లేకున్నా రాత కోటలు దాటడం అంటే ఇదే నన్న మాట మరి !
దురద గొంటాకు
జిలేబి..