శుభోదయం !
కామెంటు విలువ ఎంత అంటే, చ పో చిల్లు కాణీ కి పనికి రావు అన్నాడో 'అన్నా' నీ మనసు' తెలీని వాళ్ళం అనుకున్న ఓ జ్ఞాత ఐన అజ్ఞాత !
ఆహా, జ్ఞాతల కన్నా ఈ అజ్ఞాత జ్ఞానం ఏమి విలువైన జ్ఞానం అనుకున్నా !
ఇంతకీ మనం రాసే టపాలకి వచ్చే కామెంటు లకి కాపీ రైటు ఎవరికీ చెందు తాయి ?
టపా లకి కాపీ 'రైతు' ల ము మేమోయీ అని జబ్బలు కొట్టుకుని రాస్తాం!
సరే, మన టపాలు చదివి, మన మీద కూసింత కరుణ జూపి మనకు 'తపోత్సాహాన్ని' కలిగించి, మళ్ళీ మళ్ళీ మనం టపా వ్యామోహం తో మమేకమ వ డా నికి చేయూత నిచ్చే బంగారు కామెంటు దారుల వాక్యాలకి వ్యాఖ్యలకి కాపీ రైటు ఎవరికీ చెందు తుంది ? మన టపా చదివి అది కొట్టేరు కాబట్టి మనకే చెందు తయా ? లేక వారి కామెంటు లకి కాపీ రైటు వారికే చెందు తాయా ?
ఏమండీ జిలేబీ గారు మీకు పనీ పాటా లేదా ? పొద్దస్త మానూ కాపీ, కాఫీ ల గురించే రాస్తూం టా రు ? అంటా రా ?
అంతా విష్ణు మాయ ! కూపస్థ మండూకః కథ తెలుసు కదా మీకు ! బావి లో ఉన్న కప్పలం బెక బెక మంటూ వాటి గురించే రాస్తూంటాం , రాస్తూ, టాం టాం అంటూ ఉంటాం ! !
ఇంతకీ ఈ విషయం మీద మీ సదభి ప్రాయములను తెలియ జేయ గలరు !
చీర్స్
జిలేబి !
(curiosity killed the cat!)
(I'm not dumb. I just have a command over thoroughly useless information~!)