Monday, April 15, 2013

సొగసరి అబ్బాయికి కి గడసరి అమ్మాయి జవాబు !

మూడు రాత్రుల ముచ్చట అయ్యింది 
 
సొగసరి అబ్బాయి అన్నాడు 
 
నా హం కర్తా హరిహి కర్తా !
 
గడసరి అమ్మాయి అన్నది కదా 
 
క్రియా సిద్ధిహ్ రసత్వే భవతి !
 
 
శుభోదయం 
 
చీర్స్ 
జిలేబి 

16 comments:

  1. ఏం ముడి పెట్టారండీ... :)

    ReplyDelete
    Replies
    1. పురాణ పండ ఫణి గారూ,

      ముడి మూడు ముళ్ళ తో పడిందాయే మరీ !


      చీర్స్
      జిలేబి

      Delete
  2. చాలా బావుంది....శుభోదయం....-:)

    ReplyDelete
    Replies
    1. ఎగిసే అలలు గారూ,

      స్వాగతం ! నెనర్లు మీకు నచ్చినందులకు !


      చీర్స్
      జిలేబి

      Delete
  3. ఏమీ అర్ధం కాలేదు ఆ సంస్కృత ముక్కలు...!!!

    ReplyDelete
    Replies
    1. ఏమీ అర్థ కాలేదని మరీ చతురమైన 'ముక్కల' సమాధానం చెబ్తున్నారు చాతుర్యమ్ ఇదే కదా కామోసు చాతుర్య గారిది !


      జిలేబి

      Delete
  4. అబ్బాయి చెప్పినదీ నిజమే :) అమ్మాయి చెప్పినదీ నిజమే :). తలకట్టు సొగసరి అబ్బాయికి గడసరి అమ్మాయి జవాబని పెట్టేరుగా సరి పోయింది. అహహహ :)

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే వారు

      మీరు చెప్పేక కాదన గలమా ! పేరులో నే పెన్నిధి ఉన్నవారాయే మరీ ను !


      చీర్స్
      జిలేబి.

      Delete
  5. naakooo aaa samskrutam asalu ardhamae kaalaedu.Mundu teluguloe ardham cheppandi.

    ReplyDelete
    Replies
    1. హరీష్ బాబు గారూ,

      అది తెలుగే నండీ మరీ ను !

      కాకుంటే జిలేబీ రాతలు అట్లా గె ఉంటాయి మరి !

      జిలేబి.

      Delete
  6. కాస్త అర్ధం చెప్పి పుణ్యం కట్టుకోండి

    ReplyDelete
    Replies
    1. వెంకట్ గారూ,

      అర్థం అయితే ఇక పుణ్యం పురుషార్థం అన్నీ చిక్కినట్టే !

      కష్టే ఫలే ! నదీనాం సాగరో గచ్చతి !


      జిలేబి.

      Delete
    2. సొగసరి అబ్బాయి అర్ధమయ్యాడు
      గడసరి అమ్మాయి అర్ధం కావడం లేదు
      మళ్ళి ఇంకో శ్లోకం ?? అందులో కష్టేఫలె అని ఉంది కాబట్టి ఆ తాత గారినే అడగుతాను .
      జిలేబి లా ఇలా గజిబిజి గా అయితే ఎలా జిలేబి గారు.

      Delete
  7. నిన్న తమిళం. ఇవ్వాళ సంస్కృతం. తెలుగులో ఎప్పుడు రాస్తున్నారు?

    ReplyDelete
    Replies
    1. డాటేరు రమణ గారూ,

      ఒకటి దక్షిణం మరోకటి ఉత్తరం !

      మధ్య న త్రిశంఖు త్రిలింగం రెండూ కలిపితే తెలుంగు కాదంటా రా మరి ?


      జిలేబి.

      Delete
  8. అయ్యవార్లు, అమ్మవార్లు,

    ఇంత శుభ్రం గా తెలుగు లో రాస్తే, అసలు అర్థం కాలేదంటా రేమిటండీ మరీను !

    ఈ డాటేరు బాబు మరీ ను ! ఎప్పడు తెలుగులో రాస్తున్నారు అనేసారు కూడాను !!


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete