'పని లేక' జీన్సు జిలేబీయం !
ఈ మధ్య మగాళ్ళ కి ఆండోళ్లు ఇంట్లో పని అప్ప చెప్పటం తగ్గించి నట్టు ఉన్నారు .
ఒక దాడీ దాసుడు (మలయాళం లో 'మరైచ్చి' అన్నాడు ) ఆండోళ్లు ఏది కప్పి పెట్టాలో అది కప్పి పెట్టాలి ఇట్లా జీన్సు లు గట్రా వేసు కోవడం శోభాయమానం కాదు అన్నాడు .
వారి ఉద్దేశాన్ని మన మా మీ మీడియా వాళ్ళు వక్రీకరించి ధ్వజ మెత్తేరు . ఆయన చెప్పింది ఇట్లా అంతా 'మరైచ్చి' వేస్తే - జీన్సు వేసుకుని 'మరైచ్చి' వేస్తే ఎట్లా అని వాపోతే దాడీ దాసుడు ఆండోళ్లు జీన్సు వేసుకో కూడదన్నాడు అని ప్రచారం గావిమ్చేరు . దీని ని మేము తీవ్రం గా ఖండిస్తున్నాం !
మరి మన బ్లాగు కష్టే ఫలే వారూ జత చేరేరు .
మరి కష్టే ఫలే వారేమో – ఇట్లా వాపోతున్నారు — , “70 ఏళ్ళవాళ్ళు కూడా సింథటిక్ చీరలే కడుతున్నారు, చిన్నవారు పంజాబీల మీదే ఉంటున్నారు, ఇంకా ఎందుకు అవస్థ అని నైటీలతోనే కాలమూ గడిపేస్తున్నారు.. ”
ఇట్లా అందరూ ఆండాళ్ళు ఏమి కట్టు కోవాలో చెప్పేస్తూ పోతూం టే అసలు ఈ ఆండోళ్ళ సంఘాలు ఏమి చేస్తున్నాయో తెలీకుండా పోతోంది ! ! అసలు ఇట్లా అందరూ తలో అభిప్రాయం చెబ్తో బోతూంటే ఇక మిగిలినది ఏమి డ్రెస్సు ??
అబ్బబ్బా, ఈ మధ్య ఈ మగాళ్ళ కి ఏమైంది చెప్మా ??
అందరూ ఇక్కడ వచ్చి ఓ ప్రొటెస్ట్ కామెంటు రాసి పోవాలె !!
సరే, ఇక కామెంటర్ల లో రకాలు ఎన్ని అవి ఏమిటి అన్న దానికి శ్యామలీయం వారు నిర్వచనం ఇచ్చేరు. ఆ నిర్వచనం ఇక్కడ ఇచ్చి (ఇది కాపీ కౌపీనం - వారి కామెంటు ఈ టపా చదివిన వారికి ఫ్రీ గా జిలేబి అందిస్తున్న 'అటుకుల' వడ!)
పనిలేక బ్లాగు లో కామెంటర్ల రకాల కి శ్యామలీయం వారిచ్చిన నిర్వచనం - అటుకుల వడ ఫ్రీ !!
కామెంట్లు పెట్టేవారిలో
మర్యాదస్తులు, అది బొత్తిగా లేనివాళ్ళు, జ్ఞానులు, అజ్ఞానులు,
తీరికచేసుకొని అభిప్రాయాన్ని నిజాయితీగా చెప్పేవాళ్ళు,
మరేమీ పనిలేక కేవలం వితండవాదంతోనే విసిగించటానికి వ్రాసేవాళ్ళు,
తెలుసుకుందామని అడిగేవాళ్ళు, తెలియజెప్పుదామని ఆరాటపడేవాళ్ళు,
మననో మనబ్లాగులో చర్చనో దారిలో పెట్టాలని ప్రయత్నించేవాళ్ళు,
మననో మనబ్లాగులో చర్చనో దారితప్పించి వినోదించాలని ప్రయత్నించే వాళ్ళు,
అన్నికథలూ తెలిసినవాళ్ళు, ఆవుకథమాత్రమే తెలిసినవాళ్ళు
మనోవికాసందండిగా ఉన్నవాళ్ళు, మానసికరోగులు ఇలా రకరకాలుగా ఉంటారు.
ఇవ్వాళ్టి జిలేబి నారద నమస్కారం పరి సమాప్తం !
జిలేబి