భక్తామర
భక్త అమర్ - జైన్ స్తోత్రం నించి ఒక స్తోత్ర గుళిక !
భక్త అమర్ స్తోత్రం జైన్ ఆచార్య శ్రీ మానతుంగ ( 1100 AD around)
త్వామవ్యయం విభుమచింత్యమసంఖ్యమాద్యం
బ్రహ్మాణ మీశ్వర మనంతమనంగ కేతుమ్
యోగీశ్వరమ్ విదితయోగ మనేక మేకమ్
జ్ఞానస్వరూపమమలమ్ ప్రవదంతి సంతః !
త్వం అవ్యయం విభుం అచింత్యం అసంఖ్యం ఆద్యం
బ్రహ్మాణం ఈశ్వరం అనంతం అనంగకేతుమ్
యోగీశ్వరం విదిత యోగం అనేకం ఏకం
జ్ఞాన స్వరూపం అమలం (ఇతి) ప్ర వదంతి సంతః !!
त्वामव्ययं विभुमचिन्त्यमसंख्यामाद्यं
ब्रह्माणमीश्वरमनन्तमनगंकेतुम्|
योगीश्वरं विदितयोगनेकमेकं
ज्ञानस्वरुपममलं प्रवदन्ति सन्तः|24|
మొత్తం ఉన్నవి నలభై ఎనిమిది స్తొథ్రాలు. ఇందులో మధ్య నున్న ఇరవై నాలుగవ స్తోత్రం నాకు అనిపించిన హైలైట్ !
శుభోదయం
జిలేబి