అత్యున్నత మైన సాయం
నీరు లాంటిది.
నీరు కోటానుకోట్లకు జీవనాధరం
సునాయాసంగా.
జీవనం నేలకు దగ్గిర వుండేలా చూడు.
ధ్యానంలో హృదయాంతరాళాలోకి వెళ్లు.
ఇతరులతో సున్నిత ప్రవర్తన,కరుణ తో వుండు.
మాటల్లో సత్యం
ప్రభుతలో ధర్మం
వ్యాపారంలో స్పర్థ
కార్యశీలత్వంలో సమయపాలన
వుండేలా చూసుకో.
పోట్లాటలు వద్దు.
దూషణలూ వద్దు.
దావొ దే జింగ్
లావొ జు
Source-8
The highest good is like water.
Water gives life to the ten thousand things and does not strive.
It flows in places men reject and so is like the Tao.
In dwelling, be close to the land.
In meditation, go deep in the heart.
In dealing with others, be gentle and kind.
In speech, be true.
In ruling, be just.
In business, be competent.
In action, watch the timing.
No fight: No blame,
స్వేచ్ఛానువాదం
జి లే బి.